MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/director-bucchi-babu73d4b894-5c0f-4e92-8791-9935ee14a952-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/director-bucchi-babu73d4b894-5c0f-4e92-8791-9935ee14a952-415x250-IndiaHerald.jpgఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు డెబ్యూ డైరెక్టర్ బుచ్చిబాబు.. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేసిన ఇతను.. ఉప్పెన సినిమాతో దర్శకుడిగా మారాడు.. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటించిన ఈ సినిమా అత్యద్భుత విజయాన్ని సాధించింది.. దీంతో బుచ్చిబాబు నెక్స్ట్ ఎలాంటి సినిమా చేయబోతున్నాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. సుకుమార్ శిష్యుడిగా కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న ఈ టాలెంటెడ్ దర్శకుడు తన తరువాత సినిమాను కూడా మైత్రి మూవీ మేకర్స్ తోనే చేయబోతున్Director Bucchi babu;ntr;kumaar;jr ntr;prasanth;prashanth neel;sukumar;trivikram srinivas;india;bollywood;tollywood;cinema;director;mythri movie makers;prasanth neel;nandamuri taraka rama rao;vaishnav tej;prashant kishorఆ స్టార్ హీరోని వదలని ఉప్పెన దర్శకుడు..అంతా ఒకే కానీ..??ఆ స్టార్ హీరోని వదలని ఉప్పెన దర్శకుడు..అంతా ఒకే కానీ..??Director Bucchi babu;ntr;kumaar;jr ntr;prasanth;prashanth neel;sukumar;trivikram srinivas;india;bollywood;tollywood;cinema;director;mythri movie makers;prasanth neel;nandamuri taraka rama rao;vaishnav tej;prashant kishorTue, 23 Mar 2021 17:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు డెబ్యూ డైరెక్టర్ బుచ్చిబాబు.. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేసిన ఇతను.. ఉప్పెన సినిమాతో దర్శకుడిగా మారాడు.. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటించిన ఈ సినిమా అత్యద్భుత విజయాన్ని సాధించింది.. దీంతో  బుచ్చిబాబు నెక్స్ట్ ఎలాంటి సినిమా చేయబోతున్నాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. సుకుమార్ శిష్యుడిగా కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న ఈ టాలెంటెడ్ దర్శకుడు తన తరువాత సినిమాను కూడా మైత్రి మూవీ మేకర్స్ తోనే చేయబోతున్నాడు.

 నిర్మాతలు అడ్వాన్స్ ఇచ్చేసి కమిట్మెంట్ కూడా తీసుకున్నారు.ఇక బుచ్చిబాబు టార్గెట్ అయితే చిన్నగా లేదు. మొదటి సినిమా విషయంలోనే చాలా రిస్కీ కంటెంట్ ను ఎంచుకున్నాడు. ఇక రెండవ సినిమా విషయంలో ఎవరు ఊహించని విధంగా ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. గత కొన్ని రోజుల క్రితం అయితే స్పోర్క్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తున్నట్లు టాక్ వచ్చింది.అఫీషియల్ గా అయితే ఇంకా ఎలాంటి క్లారితో రాలేదు.అయితే స్టార్ హీరోలలో మొదట బుచ్చిబాబు జూనియర్ ఎన్టీఆర్ ను టచ్ చేయవచ్చని తెలుస్తోంది. అయితే దానికి చాలా టైమ్ ఉంది. ఎన్టీఆర్ 30వ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే.

 ఇక 31వ సినిమాను ప్రశాంత్ నీల్, 32వ సినిమాను అట్లీతో చేయవచ్చని టాక్. అలాగే మరో బాలీవుడ్ దర్శకుడితో కూడా సినిమా చేయవచ్చని సమాచారం. ఫైనల్ గా 34వ సినిమాను బుచ్చిబాబుతో చేస్తారని టాక్ వస్తోంది..దీనిపై త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.. ఇక మరోవైపు ఎన్టీఆర్..అగ్ర దర్శకులతో వరుస ప్రాజెక్టులకు ఒకే చెప్తూ బిజీగా మారిన నేపథ్యంలో ఈ కొత్త దర్శకుడికి అవకాశం ఇస్తాడా?లేదా?అనే అంశం ఇప్పుడు ఇండ్రస్టీలో సర్వత్రా ఆసక్తికరంగా మారింది..!!






దుబ్బాక దూకుడుకు బ్రేకు

జగన్ సారూ... ఇప్పటికైనా మన ఎంపీలతో...?

ఒక్క దెబ్బకి ఆయన క్రేజ్ ఏంటో అందరికీ అర్ధమయిందట ...??

ఏపీ బీజేపీకి కేంద్రాన్ని ప్రత్యేక హోదా అడిగే దమ్ముందా ?

విష్ణు టీడీపీలోకి పక్కా...? అయ్యన్నతో చర్చలు...?

పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యే టైం వచ్చిందా...?

తిరుపతి సీటు మీద బీజేపీకి నమ్మకం పోయినటే.. పార్లమెంట్ లో సమాధానం దేనికి సంకేతం ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>