Movieskalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/itam-songs60cfbeaa-6e62-402d-9e07-478ca5ddd6db-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/itam-songs60cfbeaa-6e62-402d-9e07-478ca5ddd6db-415x250-IndiaHerald.jpgఒకప్పుడు సినిమాలలో హీరోయిన్ పాత్రలో ఒకరు నటిస్తే, ఐటమ్ సాంగ్స్ కోసం మరొకరు నటించేవారు. కానీ ప్రస్తుతం మాత్రం పలు సినిమాలలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్ లో కనిపిస్తున్నారు. ఈ విధంగా పలు సినిమాలలో ఐటమ్ సాంగ్స్ లో కనిపించి సందడి చేసిన టాలీవుడ్ హీరోయిన్లు చాలామందే ఉన్నారు. సినిమాలలో ఉండే ఈ ఐటమ్ సాంగ్స్ ను ప్రస్తుత కాలంలో స్పెషల్ సాంగ్స్ అంటూ సంబోదిస్తున్నారు. మరి ఈ స్పెషల్ సాంగ్స్ లో కనిపించి సందడి చేసిన టాలీవుడ్ హీరోయిన్స్ ఎవరో ఇక్కడ తెలుసుకుందాం... itam songs;beauty;pawan;chiranjeevi;mahesh;ntr;prabhas;anoushka;hansika motwani;nagarjuna akkineni;pooja hegde;rambha;shruti haasan;aarthi;aarti agarwal;allu arjun;anjali;bellamkonda sai sreenivas;kajal aggarwal;kalyan;lakshmi;naga;raai lakshmi;ravi teja;srinivas;tamannaah bhatia;udhayanidhi stalin;yash;tollywood;cinema;naga aswin;jaggery;khaidi.;heroine;nandamuri taraka rama rao;stalin;arjun 1;gabbar singh;wanted;nuvvu naaku nachav;khaidi new;narasimha;chitramపలు సినిమాలలో ఐటమ్ సాంగ్స్ లో నటించిన టాలీవుడ్ హీరోయిన్లు వీళ్ళే..!పలు సినిమాలలో ఐటమ్ సాంగ్స్ లో నటించిన టాలీవుడ్ హీరోయిన్లు వీళ్ళే..!itam songs;beauty;pawan;chiranjeevi;mahesh;ntr;prabhas;anoushka;hansika motwani;nagarjuna akkineni;pooja hegde;rambha;shruti haasan;aarthi;aarti agarwal;allu arjun;anjali;bellamkonda sai sreenivas;kajal aggarwal;kalyan;lakshmi;naga;raai lakshmi;ravi teja;srinivas;tamannaah bhatia;udhayanidhi stalin;yash;tollywood;cinema;naga aswin;jaggery;khaidi.;heroine;nandamuri taraka rama rao;stalin;arjun 1;gabbar singh;wanted;nuvvu naaku nachav;khaidi new;narasimha;chitramTue, 23 Mar 2021 06:00:00 GMTహీరోయిన్ పాత్రలో ఒకరు నటిస్తే, ఐటమ్ సాంగ్స్ కోసం మరొకరు నటించేవారు. కానీ ప్రస్తుతం మాత్రం పలు సినిమాలలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్ లో కనిపిస్తున్నారు. ఈ విధంగా పలు సినిమాలలో ఐటమ్ సాంగ్స్ లో కనిపించి సందడి చేసిన టాలీవుడ్ హీరోయిన్లు చాలామందే ఉన్నారు. సినిమాలలో ఉండే ఈ ఐటమ్ సాంగ్స్ ను ప్రస్తుత కాలంలో స్పెషల్ సాంగ్స్ అంటూ సంబోదిస్తున్నారు. మరి ఈ స్పెషల్ సాంగ్స్ లో కనిపించి సందడి చేసిన టాలీవుడ్ హీరోయిన్స్ ఎవరో ఇక్కడ తెలుసుకుందాం...

1) తమన్నా:
మిల్క్ బ్యూటీ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరోయిన్ బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన అల్లుడు శీను, యష్ కే జి ఎఫ్, మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు వంటి సినిమాలలో ప్రత్యేక పాటలో సందడి చేశారు.

2) శృతిహాసన్:
స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న శృతిహాసన్ మహేష్ బాబు నటించిన ఆగడు సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించారు.

3) పూజా హెగ్డే:
టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఉన్న వారిలో పూజాహెగ్డే ఒకరు.ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ బుట్టబొమ్మ రంగస్థలం సినిమాలో స్పెషల్ సాంగ్ లో సందడి చేశారు.

4) అంజలి:
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఎంతో వినయంగా నటించిన అంజలి అల్లు అర్జున్ సరైనోడు సినిమాలో ప్రత్యేక పాటలో తన డాన్స్ ద్వారా అదరగొట్టింది.

5) కాజల్ అగర్వాల్:
గత 15 సంవత్సరాల నుంచి టాప్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ చిత్రంలో స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది.

6) అనుష్క:
ఈ అరుంధతమ్మ కెరియర్ మొదట్లోనే స్టాలిన్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన ప్రత్యేక పాటలో సందడి చేసింది. అదేవిధంగా నాగార్జున కేడి సినిమాలో కూడా ఓ ప్రత్యేక పాటలో కనిపించారు.

7) హన్సిక:
దేశముదురు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న హన్సిక ప్రభాస్ నటించిన బిల్లా సినిమాలో స్పెషల్ సాంగ్ లో సందడి చేశారు.

8) రాయ్ లక్ష్మి:
రాయ్ లక్ష్మి మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150, పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్, రవితేజ బలుపు వంటి సినిమాలలో స్పెషల్ సాంగ్స్ లో సందడి చేశారు.

9) రంభ:
సీనియర్ హీరోయిన్ అయిన రంభ ఎన్టీఆర్ నటించిన నాగ, యమదొంగ చిత్రాల్లోనే కాకుండా అల్లు అర్జున్ దేశముదురు సినిమాలో కూడా ప్రత్యేక పాటలో సందడి చేశారు.

10) ఆర్తి అగర్వాల్:
నువ్వు నాకు నచ్చావ్ సినిమా ద్వారా హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న ఆర్తిఅగర్వాల్ నరసింహుడు చత్రపతి సినిమాలో ప్రత్యేక పాటలలో సందడి చేశారు.


ఆశ్చ‌ర్యం...! ఆ విశేషాల‌న్నీ ఈరోజే జ‌రిగాయి...

నిండా మునిగిపోయిన మంచు విష్ణు

జగన్ పై ఉద్యోగుల ప్రసంశలు

ఆ సీన్ కోసం ట్రైన్ లో పదిరోజులు అలానే ఉందట..?

అధికారులకు షాక్ ఇవ్వడానికి జగన్ రెడీ... లాస్ట్ మినిట్ వరకు...?

పాపం... భారం అంతా మోడీపైనే...?

భారీ టార్గెట్ పెట్టుకున్న సీఎం జగన్.. రీచ్ అవుతారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>