TVSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/cash-promoc3b56338-991a-4849-b02d-a7e680e08928-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/cash-promoc3b56338-991a-4849-b02d-a7e680e08928-415x250-IndiaHerald.jpgనటిగా ప్రేక్షకులకు పరిచయమైన కూడా యాంకర్ గా తన స్థాయిని పదిలం చేసుకుంది. బుల్లి తెరపై ఈమె చేసే హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు ప్రేక్షకులు ఆమెను సుమక్క అని ప్రేమగా పిలుస్తుంటారు. అలా ఆ పేరుతోనే సుమ ఓ యూట్యూబ్ చానెల్‌కు కూడా ప్రారంభించేసింది. లాక్డౌన్ సమయంలో సుమ తన యూట్యూబ్ ప్రమోషన్స్ మీద బాగానే ఫోకస్ పెట్టేసింది. అయితే బుల్లి తెరను మాత్రం వదల్లేదు. cash promo;srinivas;suma;suma kanakala;surabhi;surabhi new;tara;adinarayanareddy;cinema;telugu;police;youtube;you tube;director;heroలవర్స్ కు సుమ అదిరిపోయే సలహా.. అస్సలు ఆగట్లేదుగా..!లవర్స్ కు సుమ అదిరిపోయే సలహా.. అస్సలు ఆగట్లేదుగా..!cash promo;srinivas;suma;suma kanakala;surabhi;surabhi new;tara;adinarayanareddy;cinema;telugu;police;youtube;you tube;director;heroTue, 23 Mar 2021 02:00:00 GMTసుమ ఓ యూట్యూబ్ చానెల్‌కు కూడా ప్రారంభించేసింది. లాక్డౌన్ సమయంలో సుమ తన యూట్యూబ్ ప్రమోషన్స్ మీద బాగానే ఫోకస్ పెట్టేసింది.  అయితే బుల్లి తెరను మాత్రం వదల్లేదు.


ప్రస్తుతం సుమ ప్రతీ చానెల్‌లో కనీసం ఓ షో చేస్తోంది. ఈటీవీ లో క్యాష్, స్టార్ మహిళా, స్టార్ మాలో స్టార్ట్ మ్యూజిక్, జీ తెలుగులో బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్ వంటి షోల తో క్షణం తీరిక లేకుండా బిజీగా ఉంది. ఇక ప్రతీవారం సినిమాల దాడి కూడా ఎక్కువ అవుతున్నాయి. ఈ క్రమంలో వీకెండ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లంటూ బిజీగా ఉంటోంది..


ఇకపోతే ఈటివిలో ప్రసారమవుతున్న క్యాష్ ప్రోగ్రాం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. శనివారం వస్తున్న గెస్ట్ లతో నాన్ సింక్ పంచులతో హైలెట్ గా నిలుస్తుంది. తాజాగా సుమ హోస్ట్‌గా వచ్చే క్యాష్ ప్రోమో హల్చల్ చేస్తోంది. వచ్చే వారం శశి మూవీ యూనిట్ గెస్టులుగా వచ్చింది. హీరో ఆది, హీరోయిన్లు సురభి, రాశీ సింగ్, డైరెక్టర్ శ్రీనివాస్ నాయుడు క్యాష్ ఆట ఆడేందుకు వచ్చారు. ఈ క్రమంలో వారినే సుమ రివర్స్‌లో ఓ ఆట ఆడుకుంటుంది. సుమ టూరిజం అనే కాన్సెప్ట్‌ తో శశి టీంను ఆడుకుంది. మా టూరిజంలో చాలా ఆప్షన్స్ ఉన్నాయని, ప్రేమికులకు ఇష్టమైన ప్లేస్‌కు తీసుకెళ్తామని ఆది, సురభిలకు చెప్పింది సుమ. తీరా చూస్తే స్మశాన వాటికను చూపించింది. అక్కడ ఎవరూ ఉండరు.. పార్కుల్లో అయితే పోలీసులు మాటి మాటికి వచ్చి లేపుతారు.. కానీ అక్కడ మనమే లేచి పోవాలి..


గుడివాడ పాలిటిక్స్: కొడాలికి రివర్స్ అవుతుందా?

నిండా మునిగిపోయిన మంచు విష్ణు

జగన్ పై ఉద్యోగుల ప్రసంశలు

ఆ సీన్ కోసం ట్రైన్ లో పదిరోజులు అలానే ఉందట..?

అధికారులకు షాక్ ఇవ్వడానికి జగన్ రెడీ... లాస్ట్ మినిట్ వరకు...?

పాపం... భారం అంతా మోడీపైనే...?

భారీ టార్గెట్ పెట్టుకున్న సీఎం జగన్.. రీచ్ అవుతారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>