MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hero-shathya-deave-junier-aritestc4353448-1ac4-4722-a6bd-14967e19556a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hero-shathya-deave-junier-aritestc4353448-1ac4-4722-a6bd-14967e19556a-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ పరిశ్రమలో మాత్రమే కాకుండా ప్రతి చలన చిత్ర రంగంలో ఎంతో మంది హీరోయిన్లకు లక్కీ గాడ్ ఫాదర్ ఎవరైనా ఉన్నారా అంటే ..అది సత్యదేవ్ మాత్రమే. ఈ విషయాన్ని ప్రతి సినిమా నటులతో పాటు ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిందే. ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సరే వారి సినిమాలో మెట్టు, మెట్టు ఎదిగి ప్రయత్నం చేస్తూ హీరోలుగా చలామణి అవుతున్నారు. ఇక తాజాగా టాలీవుడ్లో అలా ఎదిగిన హీరోల్లో ఒకరు సత్యదేవ్. hero shathya deave.junier aritest;pawan;mahesh;jr ntr;pawan kalyan;varun;varun sandesh;varun tej;vaishno devi;dargah sharif;tollywood;cinema;vishakapatnam;engineer;film industry;industry;hero;software;father;attharintiki daredi;party;god fatherటాలీవుడ్ గాసిప్స్: హీరో సత్యదేవ్ ఒకప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ అని మీకు తెలుసా ..?టాలీవుడ్ గాసిప్స్: హీరో సత్యదేవ్ ఒకప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ అని మీకు తెలుసా ..?hero shathya deave.junier aritest;pawan;mahesh;jr ntr;pawan kalyan;varun;varun sandesh;varun tej;vaishno devi;dargah sharif;tollywood;cinema;vishakapatnam;engineer;film industry;industry;hero;software;father;attharintiki daredi;party;god fatherTue, 23 Mar 2021 15:00:00 GMTటాలీవుడ్ పరిశ్రమలో మాత్రమే కాకుండా ప్రతి చలన చిత్ర రంగంలో ఎంతో మంది హీరోయిన్లకు లక్కీ గాడ్ ఫాదర్ ఎవరైనా ఉన్నారా అంటే ..అది సత్యదేవ్ మాత్రమే. ఈ విషయాన్ని ప్రతి సినిమా నటులతో పాటు ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిందే. ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సరే వారి సినిమాలో మెట్టు, మెట్టు ఎదిగి ప్రయత్నం చేస్తూ హీరోలుగా చలామణి అవుతున్నారు. ఇక తాజాగా టాలీవుడ్లో అలా ఎదిగిన హీరోల్లో ఒకరు సత్యదేవ్.

సత్యదేవ్ గారు విశాఖపట్నంలో పుట్టి,  పెరిగి కంప్యూటర్ సైన్స్ లో పట్టభద్రుడయ్యాడు. ఆతర్వాత సత్యదేవ్ బెంగళూరు నగరంలో ఐబీఎం కంపెనీ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేశాడు. ఆయనకు సినిమా పట్ల ఎంత ఇష్టం ఉన్నదంటే శని,ఆదివారాలు సెలవు లభిస్తే బెంగళూరు నుండి హైదరాబాదుకు వచ్చి మరీ, ఏ చిన్న విషయం జరిగినా అక్కడికి వెళ్లి అటెండ్  అయ్యేవాడు. 2016లో ఆయన ఉద్యోగం వదిలి,  ఏ చిన్న పాత్ర వచ్చినా సరే సినిమాలో నటించడానికి అంగీకరించుకొని సినీ ఇండస్ట్రీ వైపు అడుగులు వేశాడు.

సత్యదేవ్,  మహేష్ బాబు  సరసన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో, అలాగే అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కల్యాణ్ తో దెబ్బలు తినే పాత్రలో కూడా నటించాడు. అంతే కాకుండా ముకుందా సినిమాలో వరుణ్ తేజ్ స్నేహితుడుగా కూడా నటించాడు. ఆ తరువాత ఏకంగా 500 మంది ఆర్టిస్టులను ఆడిషన్స్ చేస్తున్న సమయంలో జ్యోతిలక్ష్మి సినిమాకు లీడ్రోల్ కు సెలెక్ట్ అయ్యాడు.ఆ సినిమాలో చార్మి క్యారెక్టర్ ఎక్కువగా ఉన్నప్పటికీ సత్తయ్య తన పాత్ర మేరకు బాగా నటించి, మంచి మార్కులు పొందగలిగాడు. ఇక ఓటీటీ ప్లాట్ఫారం లో అయినా ఉమామహేశ్వర ఉగ్రరూపం సినిమా సత్యదేవ్ మెయిన్ హీరోగా, నటించాడు. ఆ తరువాత ఏ సినిమాలో కూడా నటించలేదు. ఈ సినిమా ద్వారా నెట్ఫ్లిక్స్లో మంచి మార్కులు సంపాదించాడు.

అలాగే ఓ టీ టీలో ఫ్లాట్ ఫామ్ లో కూడా పార్టీ సెవెన్ డేస్ అనే సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఆయన విజయానికి మెట్లుగా ఉపయోగించుకున్నాడు, అక్కడ నటించిన సినిమా లు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి.




మురికి కాల్వ‌లో ముప్పై ఏళ్ల మ‌హిళ మృత‌దేహం... ప‌క్క‌న మ‌ద్యం సీసాలు...

తిరుప‌తిపై వైసీపీకి మైండ్ బ్లాక్ అయ్యే ప్లాన్ వేసిన టీడీపీ ?

మళ్ళీ పెళ్ళికి సిద్ధమైన యంగ్ హీరోయిన్ ?

తెరాస లో వీళ్ళ పరిస్థితి ఏంటీ...?

గంటాకు పొగబెట్టేది ఆయనేనా...? ఆ కోపమే ఇక్కడి వరకు వచ్చిందా...?

నాగ్ సినిమా డిజాస్టర్... డిప్రెషన్ లో డైరెక్టర్...?

పెళ్లి తర్వాత ఆ కండిషన్ పెట్టిన రాజీవ్.. కుదరదు అని రెండు సంవత్సరాలు..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>