EducationSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/hetero-drugs-jobs04aa8f35-34c4-4b67-826d-82640dda53f8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/hetero-drugs-jobs04aa8f35-34c4-4b67-826d-82640dda53f8-415x250-IndiaHerald.jpgనిరుద్యోగులకు గుడ్ న్యూస్.. హెటిరో డ్రగ్స్ లో ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు ప్రకటన విడుదల చేశారు. కరోనా ప్రభావం తో చాలా మంది నిరుద్యోగులుగా మారారు. వారి సంఖ్య తగ్గించడం కోసం ప్రభుత్వం కొత్త చట్టాలను అమలు చేస్తున్నారు. మరో వైపు సెకండ్ వేవ్ కరోనా వ్యాప్తి వేగంగా వ్యాపిస్తుండటంతో త్వరగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో హెటిరో డ్రగ్స్ లో పలు ఖాళీలని భర్తీ చేస్తున్నారు. రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్ ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిర్వహించారు. hetero drugs jobs;amala akkineni;jr ntr;hyderabad;sathwara;andhra pradesh;scheduled caste;vishakapatnam;media;degree;good news;un employment;qualification;drugs;march;good newwzనిరుద్యోగులకు గుడ్ న్యూస్.. హెటిరో డ్రగ్స్ లో ఉద్యోగ అవకాశాలు..!నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. హెటిరో డ్రగ్స్ లో ఉద్యోగ అవకాశాలు..!hetero drugs jobs;amala akkineni;jr ntr;hyderabad;sathwara;andhra pradesh;scheduled caste;vishakapatnam;media;degree;good news;un employment;qualification;drugs;march;good newwzTue, 23 Mar 2021 18:00:00 GMTడ్రగ్స్ లో ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు ప్రకటన విడుదల చేశారు. కరోనా ప్రభావం తో చాలా మంది నిరుద్యోగులుగా మారారు. వారి సంఖ్య తగ్గించడం కోసం ప్రభుత్వం కొత్త చట్టాలను అమలు చేస్తున్నారు. మరో వైపు సెకండ్ వేవ్ కరోనా వ్యాప్తి వేగంగా వ్యాపిస్తుండటంతో త్వరగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో హెటిరో డ్రగ్స్ లో పలు ఖాళీలని భర్తీ చేస్తున్నారు. రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్ ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిర్వహించారు.


ఇందులో భాగంగా భాగంగా 2021 ఏప్రిల్ 28న విజయనగరం లో రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ని నిర్వహిస్తోంది.దీనిలో మొత్తం మొత్తం ఖాళీలు- 175. జూనియర్ కెమిస్ట్- 100, ట్రైనీ- 30, జూనియర్, టెక్నీషియన్- 25, ట్రైనీ- 25 వున్నాయి. హెటిరో డ్రగ్స్‌లో హైదరాబాద్, విశాఖపట్నం లో ఈ ఖాళీలున్నాయి. ఆసక్తి, అర్హత ఉంటే అప్లై చెయ్యొచ్చు. ఈ ఖాళీలకు సంబంధించిన వివరాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.


ఈ ఉద్యోగాలకు అర్హత విషయానికొస్తే..జూనియర్ కెమిస్ట్ పోస్టుకు బీఎస్సీ కెమిస్ట్రీ, బీకామ్, బీఏ పాస్ కావాలి. అదే ట్రైనీ పోస్టుకు అయితే బీ ఫార్మసీ, ఎంఎస్సీ ఆర్గానిక్ అండ్ అనలిటికల్ కెమిస్ట్రీ పాస్ కావాలి. అలానే జూనియర్ టెక్నీషియన్ పోస్టుకు ఫిట్టర్ ట్రేడ్‌ లో ఐటీఐ పాస్ కావాలి. ట్రైనీ పోస్టుకు బీఎస్సీ కెమిస్ట్రీ పాస్ కావాలి.


వయస్సు: 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి.

2021 మార్చి 28 ఉదయం 10 గంటల నుంచి రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ఉంటుంది. ఎస్ఎస్ఎస్ఎస్ డిగ్రీ కాలేజ్, తోటపాలెం, నాయుడు కాలనీ, విజయనగరం వద్ద స్కిల్ కనెక్ట్ డ్రైవ్ ఉంటుంది. రూ.10,000 నుంచి రూ.16,000 వరకు వేతనంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ, క్యాంటీన్ ఫెసిలిటీ, ప్రతీ ఏటా ఇంక్రిమెంట్, బోనస్ లాంటి సత్వర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఉద్యోగులు హైదరాబాద్, విశాఖ లో పని చేయాల్సి ఉంటుంది.




ఏపీ అధికారులు ఇబ్బంది పడుతున్నారా...?

జగన్ సారూ... ఇప్పటికైనా మన ఎంపీలతో...?

ఒక్క దెబ్బకి ఆయన క్రేజ్ ఏంటో అందరికీ అర్ధమయిందట ...??

ఏపీ బీజేపీకి కేంద్రాన్ని ప్రత్యేక హోదా అడిగే దమ్ముందా ?

విష్ణు టీడీపీలోకి పక్కా...? అయ్యన్నతో చర్చలు...?

పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యే టైం వచ్చిందా...?

తిరుపతి సీటు మీద బీజేపీకి నమ్మకం పోయినటే.. పార్లమెంట్ లో సమాధానం దేనికి సంకేతం ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>