PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgదేశంలో ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో అన్ని రాష్ట్రాలలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం ద్వారా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనే విషయం అందరికీ తెలిసిందే. సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువగా అమలు చేయడం ద్వారా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ అప్పులు చేస్తున్నాయి. దీని కారణంగా రోజు రోజుకి సమస్యలు తీవ్రమవుతున్నాయి అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు సంక్షేమ కార్యక్రమాలు అమలు విషయంలో చాలా దూకుడుగా ముందుకు వెళ్తున్నాయి. దీని కారణంగా సమస్యలు పెరుగుతున్నాయి అనే భావన చాjagan,ycp,ap;amala akkineni;bhavana;jagan;nirmala sitharaman;andhra pradesh;telangana;chief minister;minister;central government;dookuduజగన్ కు అప్పులు దొరకకుండా కేంద్రం చేస్తుందా...?జగన్ కు అప్పులు దొరకకుండా కేంద్రం చేస్తుందా...?jagan,ycp,ap;amala akkineni;bhavana;jagan;nirmala sitharaman;andhra pradesh;telangana;chief minister;minister;central government;dookuduTue, 23 Mar 2021 09:00:00 GMTఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు సంక్షేమ కార్యక్రమాలు అమలు విషయంలో చాలా దూకుడుగా ముందుకు వెళ్తున్నాయి.

దీని కారణంగా సమస్యలు పెరుగుతున్నాయి అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతున్నది. రాజకీయంగా ఇపుడున్న పరిస్థితుల నేపథ్యంలో సంక్షేమ కార్యక్రమాలు రాజకీయ పార్టీలకు చాలా కీలకమైనవి. అయినా సరే కొన్ని కొన్ని సమస్యలు మాత్రం తీవ్రంగా ఉంటున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాల విషయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ వెనక్కి తగ్గాలని కేంద్రం నుంచి కొంతమంది కోరుతున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తే కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయని కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు తెలుస్తుంది.

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అధికారులతో మాట్లాడారని వాస్తవ పరిస్థితులను ముఖ్యమంత్రి జగన్ వివరించాలని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా భవిష్యత్లో తీవ్ర సమస్యలు ఉండే అవకాశాలున్నాయని రాష్ట్రంలో ఇప్పటికే భారీగా అప్పులు... పెరుగుతున్నాయని కాబట్టి వెనక్కి తగ్గాల్సిన అవసరం ఉంది అనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేసినట్లుగా రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో ఎక్కడా కూడా వెనక్కి తగ్గే ప్రయత్నం చేయక పోవడంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నం చేస్తుందని సమాచారం. భవిష్యత్తులో అప్పులు రాష్ట్రానికి దొరకకుండా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది.


సాగర్ లో నామినేషన్లు షురూ..

నిండా మునిగిపోయిన మంచు విష్ణు

జగన్ పై ఉద్యోగుల ప్రసంశలు

ఆ సీన్ కోసం ట్రైన్ లో పదిరోజులు అలానే ఉందట..?

అధికారులకు షాక్ ఇవ్వడానికి జగన్ రెడీ... లాస్ట్ మినిట్ వరకు...?

పాపం... భారం అంతా మోడీపైనే...?

భారీ టార్గెట్ పెట్టుకున్న సీఎం జగన్.. రీచ్ అవుతారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>