Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/job45576de7-53a9-41f9-9b4a-b748962924c1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/job45576de7-53a9-41f9-9b4a-b748962924c1-415x250-IndiaHerald.jpgఒకప్పుడు అయితే ఎలాంటి ఉద్యోగంలో అయినా సరే ఇక శారీరకశ్రమ ఉండేది అన్నది తెలిసిందే. కానీ నేటి రోజుల్లో మాత్రం ఎలాంటి ఉద్యోగంలో అయినా సరే శారీరకశ్రమ ఎక్కడ ఉండటం లేదు. హాయిగా కుర్చీలో కూర్చోవడం ఇక గంటల తరబడి కంప్యూటర్లలో పని చేయడం లాంటి ఉద్యోగాలే నేటి రోజుల్లో ఎక్కువగా ఉన్నాయి. ఇలా టెక్నాలజీ పెరిగిపోతున్న కొద్దీ మనిషికి శారీరక శ్రమ తగ్గి పోతుంది కానీ మానసిక ఒత్తిడి మాత్రం పెరిగిపోతుంది. ఇక ప్రస్తుతం అన్ని రకాల ఉద్యోగాలు కూడా ఇలాగే కూర్చుని చేసేవి ఉండటం తో తప్పనిసరిగా అందరూ కూడా కంప్యూటర్ల ముందు కూర్Job;technology;tiru;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;korcha;smart phone;jobకూర్చుని ఉద్యోగం చేస్తున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోండి..?కూర్చుని ఉద్యోగం చేస్తున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోండి..?Job;technology;tiru;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;korcha;smart phone;jobTue, 23 Mar 2021 11:00:00 GMTఒకప్పుడు అయితే ఎలాంటి ఉద్యోగంలో అయినా సరే ఇక శారీరకశ్రమ ఉండేది అన్నది తెలిసిందే. కానీ నేటి రోజుల్లో మాత్రం ఎలాంటి ఉద్యోగంలో అయినా సరే శారీరకశ్రమ ఎక్కడ ఉండటం లేదు. హాయిగా కుర్చీలో కూర్చోవడం ఇక గంటల తరబడి కంప్యూటర్లలో పని చేయడం లాంటి ఉద్యోగాలే నేటి రోజుల్లో ఎక్కువగా ఉన్నాయి. ఇలా టెక్నాలజీ పెరిగిపోతున్న కొద్దీ మనిషికి శారీరక శ్రమ తగ్గి పోతుంది కానీ మానసిక ఒత్తిడి మాత్రం పెరిగిపోతుంది.  ఇక ప్రస్తుతం అన్ని రకాల ఉద్యోగాలు కూడా ఇలాగే కూర్చుని చేసేవి ఉండటం తో తప్పనిసరిగా అందరూ కూడా కంప్యూటర్ల ముందు కూర్చుని గంటల తరబడి కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.



 అయితే ఇలా చేయడం వల్ల శారీరక శ్రమ తక్కువగానే ఉన్నప్పటికీ మానసిక శ్రమ ఎక్కువగా ఉండటం ఒత్తిడి ఎక్కువగా ఉన్న కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు రావడం లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా గంటల తరబడి ఒకేచోట కూర్చోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు ఎప్పటికప్పుడు ప్రజలకు హెచ్చరిస్తూనే ఉంటారు.  కానీ ఏం చేస్తాం ఉద్యోగంలో తప్పనిసరిగా అలా గంటల తరబడి ఒకేచోట కూర్చుని పని చేయక తప్పదు. అయితే ఇలా ఎక్కువసేపు కూర్చుని పనిచేసే ఉద్యోగం చేసే వారు కొన్ని రకాల జాగ్రత్తలు పాటించడం ఎంతో మంచిది అని చెబుతున్నారు నిపుణులు.




 ఒకవేళ మీరు కూడా చాలా సేపు కూర్చుని చేసే ఉద్యోగం చేస్తూ ఉంటే ప్రతి రోజు ఉదయం అరగంట పాటు వ్యాయామం చేయడం తప్పనిసరి. అంతేకాకుండా ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు నిలబడి మాట్లాడటం లేదా అటు ఇటు తిరుగుతూ మాట్లాడటం లాంటివి చేయాలి. అంతేకాదు లంచ్ బ్రేక్ లో కూడా కాసేపు నడుస్తూ ఉండటం ఎంతో మంచిది. దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ ఉండటం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. ఇక బ్రేక్ టైం లో సహోద్యోగులతో మాట్లాడటం ప్రతి గంటకు కాసేపు లేచి నిలబడటం.. ఇక ఆఫీస్ పరిసరాలలో అటూ ఇటూ తిరగటం లాంటివి చేయడం వల్ల ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చని చెబుతున్నారు నిపుణులు.



తెలంగాణలో మ‌హా ప్ర‌ళ‌యం దిశ‌గా క‌రోనా... లాక్‌డౌన్‌కు ముహూర్తం..!

వకీల్ సాబ్ సీక్రెట్ లు బయటపెట్టిన తమన్..

కాపు వేద‌న: ఈసారైనా న్యాయం చేస్తారా... కాపుల ఎదురు చూపు..!

క‌మ‌ల్ రాజ‌కీయానికి ఎన్ని క‌ష్టాలు...!

బాబు మొదలు పెట్టారు.. జగన్ పూర్తి చేశారు..

భార్య పుట్టిన రోజుకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్..?

పవన్ ఫ్యాన్స్ కి కొత్త టెన్షన్ అదే నిజమయితే పెద్ద దెబ్బే ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>