MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/junior-ntr8af96185-91ca-45e0-b5d9-ea2de16af5ab-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/junior-ntr8af96185-91ca-45e0-b5d9-ea2de16af5ab-415x250-IndiaHerald.jpgఉప్పెన సినిమాతో బీభత్సమైన క్రేజ్ సంపాదించిన డైరెక్టర్ బుచ్చిబాబు సనా నెక్స్ట్ ఏ సినిమా చేయబోతున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది. పెద్ద హీరోలు కూడా బుచ్చిబాబు తో కలిసి ఓ సినిమా చేయాలని భావిస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. జూనియర్ ఎన్టీఆర్ కూడా బుచ్చిబాబు తో కలిసి సినిమా చేసేందుకు అంగీకరించారు. ఎన్టీఆర్ కోసం ప్రత్యేకంగా బుచ్చిబాబు ఒక కథ రెడీ చేసుకున్నారని.. వీరిద్దరి కాంబోలో త్వరలోనే సినిమా వచ్చే అవకాశం ఉందని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఎన్టీఆర్ కి సరిపడా కథను రెడీ చేయడంలో బుచ్చిబాబjunior ntr;ntr;kumaar;jr ntr;sana;sukumar;cinema;director;success;nandamuri taraka rama raoఉప్పెన డైరెక్టర్, జూ.ఎన్టీఆర్ కాంబో మూవీకి ఎందుకు బ్రేక్ పడిందో తెలుసా..ఉప్పెన డైరెక్టర్, జూ.ఎన్టీఆర్ కాంబో మూవీకి ఎందుకు బ్రేక్ పడిందో తెలుసా..junior ntr;ntr;kumaar;jr ntr;sana;sukumar;cinema;director;success;nandamuri taraka rama raoTue, 23 Mar 2021 17:00:00 GMTడైరెక్టర్ బుచ్చిబాబు సనా నెక్స్ట్ ఏ సినిమా చేయబోతున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది. పెద్ద హీరోలు కూడా బుచ్చిబాబు తో కలిసి ఓ సినిమా చేయాలని భావిస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. జూనియర్ ఎన్టీఆర్ కూడా బుచ్చిబాబు తో కలిసి సినిమా చేసేందుకు అంగీకరించారు. ఎన్టీఆర్ కోసం ప్రత్యేకంగా బుచ్చిబాబు ఒక కథ రెడీ చేసుకున్నారని.. వీరిద్దరి కాంబోలో త్వరలోనే సినిమా వచ్చే అవకాశం ఉందని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.


అయితే ఎన్టీఆర్ కి సరిపడా కథను రెడీ చేయడంలో బుచ్చిబాబు ఫెయిల్ అయ్యారని తాజాగా సమాచారం అందుతోంది. తారక్ కోసం తన దగ్గర ఒక కథ ఉందని బుచ్చిబాబు చెప్పారు. కానీ నిజానికి బుచ్చిబాబు తారక్ కి సినిమా కథను పూర్తిగా నారేట్ చేయలేదట. "ఫుల్ నరేషన్ ఇస్తే.. సినిమా చేయడానికి నేను రెడీ," అని ఎన్టీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చినప్పటికీ బుచ్చిబాబు తన దగ్గర పూర్తి కథ లేదని సైడ్ అయిపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి.


అయితే మరో ఆరేడు నెలల లోపు ఎన్టీఆర్ కోసం తాను కథను సిద్ధం చేస్తానని.. అంతవరకు వెయిట్ చేయాలని నిర్మాతలకు బుచ్చిబాబు చెబుతున్నట్టు ఇన్సైడ్ టాక్. దీంతో ఉప్పెన డైరెక్టర్, జూనియర్ ఎన్టీఆర్ కాంబో మూవీ కి బ్రేక్ పడినట్లయింది. అయితే కాస్త ఆలస్యమైనా బుచ్చిబాబు - తారక్ కాంబో లో ఒక సినిమా రావడం ఖాయమని తెలుస్తోంది. బుచ్చిబాబు సుకుమార్ కి ప్రియశిష్యుడు కాగా.. సుకుమార్ ఎన్టీఆర్ కి మంచి స్నేహితుడు. దీంతో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న బుచ్చిబాబు తో సినిమా చేసేందుకు  జూనియర్ ఎన్టీఆర్ కాదన లేరని తెలుస్తోంది. అవసరమైతే సుకుమారంగా చొరవ తీసుకొని స్క్రిప్ట్ విషయంలో తగు జాగ్రత్తలు పాటించి ఎన్టీఆర్, బుచ్చిబాబు సినిమాని సక్సెస్ చేయగలరు.


ఏపీ అధికారులు ఇబ్బంది పడుతున్నారా...?

పవన్ తో బాబు వద్దా...?

సాగ‌ర్‌లో అభ్య‌ర్థి కావ‌లెను.. సంప్ర‌దించ‌వ‌ల్సిన చిరునామా..

ఈ జనరేషన్ లో ధనుష్ ఒక్కడీకే అది సాధ్యం అయింది

జగన్ సారూ... ఇప్పటికైనా మన ఎంపీలతో...?

ఒక్క దెబ్బకి ఆయన క్రేజ్ ఏంటో అందరికీ అర్ధమయిందట ...??

ఏపీ బీజేపీకి కేంద్రాన్ని ప్రత్యేక హోదా అడిగే దమ్ముందా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>