Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kohli6fd07d7b-02d9-4316-a656-1b68e35a8b6e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kohli6fd07d7b-02d9-4316-a656-1b68e35a8b6e-415x250-IndiaHerald.jpgసాధారణంగా క్రికెట్ ఆటగాళ్లు అన్న తర్వాత విమర్శలు రావడం సర్వసాధారణం. క్రికెట్ ఆటగాళ్లు మైదానంలో బాగా రాణించినప్పుడు ఎలా అయితే ప్రశంసల వర్షం కురుస్తోందో అలాగే పేలవ ప్రదర్శన చేసినప్పుడు అంతకంటే ఎక్కువగానే విమర్శలు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా క్రికెట్ జట్టు కెప్టెన్ లకు అయితే ఎప్పుడు ఎలాంటి విమర్శలు వస్తాయి అన్నది కూడా తెలియని విధంగా ఉంటుంది. అయితే ఇక క్రికెట్ జట్టుకు సారథ్యం వహిస్తున్న సమయంలో జట్టు ఏ చిన్న తప్పు చేసిన దానికి ఇక సారధిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ Kohli;ms dhoni;rahul new;rahul;rani;varsha;virat kohli;k l rahul;cricket;india;rishabh pant;rahul sipligunjకోహ్లీ.. ధోనిలాగా అది కూడా నేర్చుకో.. మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..?కోహ్లీ.. ధోనిలాగా అది కూడా నేర్చుకో.. మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..?Kohli;ms dhoni;rahul new;rahul;rani;varsha;virat kohli;k l rahul;cricket;india;rishabh pant;rahul sipligunjTue, 23 Mar 2021 16:05:00 GMTసాధారణంగా క్రికెట్ ఆటగాళ్లు అన్న తర్వాత విమర్శలు రావడం సర్వసాధారణం. క్రికెట్ ఆటగాళ్లు మైదానంలో బాగా రాణించినప్పుడు ఎలా అయితే ప్రశంసల వర్షం కురుస్తోందో అలాగే  పేలవ ప్రదర్శన చేసినప్పుడు అంతకంటే ఎక్కువగానే విమర్శలు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా  క్రికెట్ జట్టు కెప్టెన్ లకు అయితే ఎప్పుడు ఎలాంటి విమర్శలు వస్తాయి అన్నది కూడా తెలియని విధంగా ఉంటుంది. అయితే ఇక క్రికెట్ జట్టుకు సారథ్యం వహిస్తున్న సమయంలో జట్టు ఏ చిన్న తప్పు చేసిన దానికి ఇక సారధిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ విషయం లో కూడా ఇలా  గత కొన్ని రోజుల నుంచి విరాట్ కోహ్లీ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు.



 గత కొన్ని రోజుల నుంచి విరాట్ కోహ్లీ చేస్తున్న ప్రతి పని కూడా తీవ్ర విమర్శలకు తావిస్తోంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇటీవలే విరాట్ కోహ్లీ కి మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఒక సలహా ఇచ్చాడు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తరహాలోనే విమర్శల్ని స్వీకరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి అంటూ సూచించారు. ప్రస్తుతం టీమిండియా  జట్టు కూర్పు విషయంలో విరాట్ కోహ్లీ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో కోహ్లీ విమర్శలపై స్పందించడం లేదు. ఇక ఆ విమర్శలను కొట్టిపారేస్తున్నాడు. తనపై వస్తున్న విమర్శలు పనికిరాని మాటలు అని కొన్నిసార్లు అభివర్ణిస్తున్నారు.




 అయితే తాజాగా ఇదే విషయంపై స్పందించిన టీం ఇండియా మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంచి ప్రదర్శన చేసినప్పుడు అభినందనలు ఎలాగా ఉంటాయో ప్రదర్శన బాగాలేకపోతే విమర్శలు కూడా సాధారణం అంటూ చెప్పుకొచ్చాడు. ధోనీ  విమర్శలను హుందాగా తీసుకుంటాడు కోహ్లీ కూడా అలా విమర్శలను స్వీకరించడం నేర్చుకోవాలి అంటూ వ్యాఖ్యానించాడు.  ఇటీవలే వన్డే జట్టులో మంచి ఫామ్ లో ఉన్న రిషబ్ పంత్ ని పక్కనపెట్టి పేలవ ఫామ్ లో  కొనసాగుతున్న కేఎల్ రాహుల్ కు అవకాశం  ఇవ్వడంపై ప్రస్తుతం నెటిజన్లు పెదవి విరుస్తున్నారు.



ఏపీ అధికారులు ఇబ్బంది పడుతున్నారా...?

పవన్ తో బాబు వద్దా...?

సాగ‌ర్‌లో అభ్య‌ర్థి కావ‌లెను.. సంప్ర‌దించ‌వ‌ల్సిన చిరునామా..

ఈ జనరేషన్ లో ధనుష్ ఒక్కడీకే అది సాధ్యం అయింది

జగన్ సారూ... ఇప్పటికైనా మన ఎంపీలతో...?

ఒక్క దెబ్బకి ఆయన క్రేజ్ ఏంటో అందరికీ అర్ధమయిందట ...??

ఏపీ బీజేపీకి కేంద్రాన్ని ప్రత్యేక హోదా అడిగే దమ్ముందా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>