MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywod-gossips80f394ef-883b-4794-a660-81e026067a8b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywod-gossips80f394ef-883b-4794-a660-81e026067a8b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ డైనమిక్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కి టాలీవుడ్ లో ప్రత్యేకమైన పేరుంది.. అయన సినిమా లను ఎంత ఫాస్ట్ గా పూర్తి చేశాడో అదే రేంజ్ లో హిట్ కూడా తెచ్చిపెడతాడు. అందుకే అందరు హీరోలు పూరితో ఒక్క సినిమా అయినా చేయాలనీ ఆశపడుతుంటారు.puri jagannadh;hema;jeevitha rajaseskhar;shankar;tollywood;cinema;smart phone;marriage;ismart shankar;director;wife;heroపూరీ పెళ్ళికి హెల్ప్ చేసిన ఆ ఇద్దరు.. ఒకరు తాళి, మరొకరు బట్టలు..!!పూరీ పెళ్ళికి హెల్ప్ చేసిన ఆ ఇద్దరు.. ఒకరు తాళి, మరొకరు బట్టలు..!!puri jagannadh;hema;jeevitha rajaseskhar;shankar;tollywood;cinema;smart phone;marriage;ismart shankar;director;wife;heroTue, 23 Mar 2021 20:00:00 GMTటాలీవుడ్ డైనమిక్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కి టాలీవుడ్ లో ప్రత్యేకమైన పేరుంది.. అయన సినిమా లను ఎంత ఫాస్ట్ గా పూర్తి చేశాడో అదే రేంజ్ లో హిట్ కూడా తెచ్చిపెడతాడు. అందుకే అందరు హీరోలు పూరితో ఒక్క సినిమా అయినా చేయాలనీ ఆశపడుతుంటారు.. ఏ హీరో అయినా స్టార్ హీరో అవ్వాలంటే పూరితో సినిమా చేయాల్సిందే అని మన హీరోలు అంటున్న మాట..తొలి సినిమా నుంచి ఇప్పటివరకు ఆయన సినిమా ల వరస చూస్తే హీరో పాత్రలను ప్రత్యేకంగా డిజైన్ చేసే వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ పూరీ అని తెలుస్తుంది..

అయన సినిమాలో హీరో పాత్ర ఎంతో వెరైటీ గా ఉంటుంది.. ఆ పాత్ర ను ఏ డైరెక్టర్ ఆవిధంగా మలచలేరు. ఇప్పుడున్న టాప్ హీరోలకు ఎన్నో సూపర్ హిట్ లు ఇచ్చిన పూరీ కెరీర్ ప్రస్తుతం కొంత డౌన్ ఫాల్ లో నడుస్తుంది.. ఇస్మార్ట్ శంకర్ తో ఫామ్లోకి వచ్చినా పూర్తి నమ్మకం రావాలంటే ఇంకా కొన్ని హిట్లు పడాలి. ఈనేపథ్యంలో పూరీజగన్నాధ్ జీవితం పూల పాన్పు కాదని అయన పలుమార్లు కొన్ని ఇంటర్వ్యూ లలో చెప్పుకొచ్చారు. అయన మోసం చేసిన కోట్ల అప్పుడులు మిగిల్చిన సంఘటన దగ్గరినుంచి సినిమాలు ఫ్లాప్ అయితే హీరోలు ఫోన్ లిఫ్ట్ చేయని సంఘటన వరకు అన్నీ అయన చెప్పారు.

తాజగా అయన తన పెళ్లి సంఘటనని గుర్తు చేసుకున్నారు.. తన పెళ్లి ఎర్రగడ్డ లోని ఓ చిన్న గుడిలో జరిగిందని చెప్పారు. ఆ పెళ్ళికి నటి హేమ బట్టలు పెట్టగా, యాంకర్ ఝాన్సీ తనకు తాళిబొట్టు తెచ్చి ఇచ్చిందని చెప్పారు. ఇక తన భార్య ని నిన్నే పెళ్లాడతా సినిమా టైం లో చూసి ప్రేమలో పడ్డానని చెప్పారు. తప్పని పరిస్థితులలో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఆ టైం లో తనకు తన స్నేహితులు మాత్రమే అండగా ఉన్నారని చెప్పారు. జేబులో ఒక్కరూపాయి కూడా గడపాని రోజులు ఎన్నో ఉన్నాయని అయన తన పాత రోజులని గుర్తు చేసుకున్నాడు.


క్రాష్ అవుతున్న వందల ఆండ్రాయిడ్ యాప్స్.. ఇబ్బందుల్లో గూగుల్

ఏపీ అధికారులు ఇబ్బంది పడుతున్నారా...?

పవన్ తో బాబు వద్దా...?

సాగ‌ర్‌లో అభ్య‌ర్థి కావ‌లెను.. సంప్ర‌దించ‌వ‌ల్సిన చిరునామా..

ఈ జనరేషన్ లో ధనుష్ ఒక్కడీకే అది సాధ్యం అయింది

జగన్ సారూ... ఇప్పటికైనా మన ఎంపీలతో...?

ఒక్క దెబ్బకి ఆయన క్రేజ్ ఏంటో అందరికీ అర్ధమయిందట ...??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>