MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/krishna-vashmi-dircter-fight-jd-chakravathi-mahesw47cb7318-7fc7-4cd5-a49a-673338fcb2e1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/krishna-vashmi-dircter-fight-jd-chakravathi-mahesw47cb7318-7fc7-4cd5-a49a-673338fcb2e1-415x250-IndiaHerald.jpgతెలుగులో ఒకప్పుడు బాగానే అలరించిన ప్రముఖ సినీ దర్శకుడు కృష్ణవంశీ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిన్నే పెళ్ళాడతా, మురారి,గోవిందుడు అందరివాడేలే తదితర చిత్రాలకు దర్శకత్వం వహించాడు కృష్ణవంశీ . దీని ద్వారా అతను ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యారు.కానీ తాజాగా దర్శకుడు క్రిష్ మూవీ నుంచి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అతడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. డైరెక్టర్ కృష్ణవంశీ తన భార్యని ఎలా పెళ్లి చేసుకున్నాడో , జే. డీ. చక్రవర్తితో తన గొడవలకు గkrishna vashmi,dircter,fight,jd chakravathi,mahesw;govinda;prakash raj;chakravarthy;govi;krishna;krishna vamshi;maheswari;raj;ramya krishnan;vamsi;tollywood;cinema;telugu;marriage;youtube;you tube;audience;director;wife;hero;heroine;krishna vamsi;ranga marthanda;govindudu andarivadele;murari;chitramటాలీవుడ్ గాసిప్స్: ఆ హీరోయిన్ కారణంగానే ఆ హీరో తో గొడవ పడ్డానంటున్న కృష్ణవంశీ..?టాలీవుడ్ గాసిప్స్: ఆ హీరోయిన్ కారణంగానే ఆ హీరో తో గొడవ పడ్డానంటున్న కృష్ణవంశీ..?krishna vashmi,dircter,fight,jd chakravathi,mahesw;govinda;prakash raj;chakravarthy;govi;krishna;krishna vamshi;maheswari;raj;ramya krishnan;vamsi;tollywood;cinema;telugu;marriage;youtube;you tube;audience;director;wife;hero;heroine;krishna vamsi;ranga marthanda;govindudu andarivadele;murari;chitramTue, 23 Mar 2021 16:55:07 GMTతెలుగులో ఒకప్పుడు బాగానే అలరించిన ప్రముఖ సినీ దర్శకుడు కృష్ణవంశీ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిన్నే పెళ్ళాడతా, మురారి,గోవిందుడు అందరివాడేలే తదితర చిత్రాలకు దర్శకత్వం వహించాడు కృష్ణవంశీ . దీని ద్వారా అతను ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యారు.కానీ తాజాగా దర్శకుడు క్రిష్ మూవీ నుంచి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అతడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. డైరెక్టర్ కృష్ణవంశీ తన భార్యని ఎలా పెళ్లి చేసుకున్నాడో , జే. డీ. చక్రవర్తితో తన గొడవలకు గల కారణాన్ని వివరించారు.

కృష్ణవంశీ దర్శకత్వంలో గులాబీ చిత్రం తెరకెక్కిస్తున్న సమయంలో హీరోగా నటిస్తున్న జె.డి.చక్రవర్తి తో గొడవ జరిగిందన్న మాట వాస్తవమే.. అయితే ఈ గొడవకు కారణం చిన్నపాటి అవగాహన లోపం అని, అలాగే పరోక్షంగా హీరోయిన్ మహేశ్వరి కూడా కారణమంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అలాంటిది ఏమీ లేవని మంచి స్నేహితులుగా ఉన్నామని తెలిపారు.

ఇక హీరోయిన్ రమ్యకృష్ణ  మొదటి సారిగా నిన్నే పెళ్ళాడుతా సినిమా షూటింగుల్లో చూశానని చెప్పాడు. అది కాస్తా వారి పరిణయానికి దారి తీసింది అని చెప్పుకొచ్చాడు. వారిద్దరు ఎప్పుడూ ఒకరికి ఒకరు ప్రేమిస్తున్నట్లు చెప్పుకోలేదనీ,  తమ ఇద్దరి మధ్య ఉన్నటువంటి బంధమే ఒకటిగా చేసింది అని చెప్పుకొచ్చాడు.అంతేకాకుండా రమ్యకృష్ణ చాలా ముక్కుసూటి గా మాట్లాడుతుంది. అందువల్ల తన భార్య అంటే చాలా ఇష్టం అని పేర్కొన్నాడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కృష్ణ  వంశీ తెలుగులో రంగ మార్తాండ  అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు . ఈ చిత్రంలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ మరియు రమ్యకృష్ణ ప్రధాన తారాగణంగా నటించినున్నారు.అంతేకాకుండా ఈ మధ్య కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన నక్షత్ర చిత్రం బాక్సాఫీసు వద్ద దారుణంగా ఫ్లాప్ అయ్యింది అని చెప్పాడు.ఈ సారి కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు యూట్యూబ్ ఛానల్ తో ఇంటర్వ్యూ ఇచ్చాడు.




శ్రీవారి హుండీలో డబ్బు చోరీ.. ఇంతలో దిమ్మతిరిగే ట్విస్ట్..?

ఏపీ అధికారులు ఇబ్బంది పడుతున్నారా...?

పవన్ తో బాబు వద్దా...?

సాగ‌ర్‌లో అభ్య‌ర్థి కావ‌లెను.. సంప్ర‌దించ‌వ‌ల్సిన చిరునామా..

ఈ జనరేషన్ లో ధనుష్ ఒక్కడీకే అది సాధ్యం అయింది

జగన్ సారూ... ఇప్పటికైనా మన ఎంపీలతో...?

ఒక్క దెబ్బకి ఆయన క్రేజ్ ఏంటో అందరికీ అర్ధమయిందట ...??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>