SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsb2d97cab-41f1-43b1-acea-bb7789b37faa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsb2d97cab-41f1-43b1-acea-bb7789b37faa-415x250-IndiaHerald.jpgభారత్ క్రికెట్ లో అన్నదమ్ములైన హార్దిక్ పాండ్య, కృనల్ పాండ్య అద్భుతంగా రాణిస్తున్నారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్య వన్డే లలోనూ, టీ20 లలోనూ అద్భుతంగా రాణిస్తు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. భౌలింగ్ విభాగంలోనూ, బ్యాటింగ్ విభాగంలోనూ రాణిస్తు పర్ఫెక్ట్ అల్ రౌండర్ గా జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు..ఇక తన అన్న కృనల్ పాండ్య ఇప్పటివరకు టీ20లలో మాత్రమే జట్టులో కొనసాగుతూ వచ్చాడు. కృనాల్‌ ఇప్పటికే 18 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాడు.sports news;krishna;cricket;hardik pandya;india;karnataka - bengaluru;england;bcci;twitter;letter;international;icc t20భావోద్వేగానికి లోనైనా పాండ్య బ్రదర్స్..వీడియో వైరల్ !!భావోద్వేగానికి లోనైనా పాండ్య బ్రదర్స్..వీడియో వైరల్ !!sports news;krishna;cricket;hardik pandya;india;karnataka - bengaluru;england;bcci;twitter;letter;international;icc t20Tue, 23 Mar 2021 17:00:00 GMT భారత్ క్రికెట్ లో అన్నదమ్ములైన హార్దిక్ పాండ్య, కృనల్ పాండ్య అద్భుతంగా రాణిస్తున్నారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్య వన్డే లలోనూ, టీ20 లలోనూ అద్భుతంగా రాణిస్తు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. భౌలింగ్ విభాగంలోనూ, బ్యాటింగ్ విభాగంలోనూ రాణిస్తు పర్ఫెక్ట్ అల్ రౌండర్ గా జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు..ఇక తన అన్న కృనల్ పాండ్య ఇప్పటివరకు టీ20లలో మాత్రమే జట్టులో కొనసాగుతూ వచ్చాడు. కృనాల్‌ ఇప్పటికే 18 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 

ఇక ఇంగ్లాండ్ తో జరిగే మూడు వన్డేల సిరీస్ కు నేటి నుండి తొలి మ్యాచ్ జరగనుండగా ఈ మ్యాచ్ తో కృనల్ పాండ్య అంతర్జాతీయ వన్డే ల్లోకి ఆరంగేట్రం చేశాడు..మ్యాచ్‌లో కృనాల్‌తోపాటు కర్ణాటక పేసర్‌ ప్రసిద్ద్‌ కృష్ణ కూడా వన్డే క్యాప్‌ అందుకున్నారు. అయితే క్యాప్ అందుకునే నేపథ్యంలో కృనల్ పాండ్య భావోద్వేగానికి లోనయ్యాడు.. ఈ ఏడాది ఆరంభంలో పాండ్య సోదరులు తమ తండ్రిని కోల్పోయారు. ఈ నేపథ్యంలో తమ్ముడు హార్దిక్‌ నుంచి క్యాప్‌ అందుకునే సమయంలో కృనాల్ ‌.. తన తండ్రిని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనవ్వగా.. తమ్ముడు హార్దిక్ అన్నను ఓదార్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇక మ్యాచ్ విషయానికొస్తే..ఇప్పటికే టెస్ట్ సిరీస్..టీ20 సిరీస్ విజయాలతో జోరు మీద ఉన్న టీమిండియా వన్డే సిరీస్ పై కూడా కన్నేసింది.. ఈ వన్డే సిరీస్ కూడా కైవసం చేసుకొని ఇంగ్లాండ్ ను వైట్ వాష్ చేసి పంపాలని టీమిండియా చూస్తుంది.. మరో వైపు ఇప్పటికే రెండు సిరీస్ లలో ఘోర పరాజయం చూసిన ఇంగ్లాండ్ వన్డే సిరీస్ లోనైనా సత్తా చాటి గౌరవంగా తమ దేశం చేరుకోవాలని చూస్తుంది. మరి ఈ ఆసక్తికర పోరులో ఏ జట్టు విజయ కేతనం ఎగురవేస్తుందో చూడాలి.  
" style="height: 579px;">



శ్రీవారి హుండీలో డబ్బు చోరీ.. ఇంతలో దిమ్మతిరిగే ట్విస్ట్..?

ఏపీ అధికారులు ఇబ్బంది పడుతున్నారా...?

పవన్ తో బాబు వద్దా...?

సాగ‌ర్‌లో అభ్య‌ర్థి కావ‌లెను.. సంప్ర‌దించ‌వ‌ల్సిన చిరునామా..

ఈ జనరేషన్ లో ధనుష్ ఒక్కడీకే అది సాధ్యం అయింది

జగన్ సారూ... ఇప్పటికైనా మన ఎంపీలతో...?

ఒక్క దెబ్బకి ఆయన క్రేజ్ ఏంటో అందరికీ అర్ధమయిందట ...??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>