MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/big-boss-tollywood-gossips9fe47ca9-359a-4645-af8c-89fbcb568151-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/big-boss-tollywood-gossips9fe47ca9-359a-4645-af8c-89fbcb568151-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.జాతీయ స్థాయిలో గుర్తింపు పెరిగి జనాలను ఎంతగానో ఎంటర్ టైన్ చేస్తుంది ఈ షో. ఇక ముందుగా బాలీవుడ్ లో మొదలైన ఈ షో.. సౌత్ కి కూడా పాకింది. సౌత్ ప్రేక్షకులు కూడా ఈ షో ని విపరీతంగా ఆదరిస్తారు. ప్రతి సీజన్లో కూడా బిగ్ బాస్ రికార్డు స్థాయిలో టి ఆర్ పి ని సాధిస్తుంది. ఇక తెలుగు, తమిళ భాషల్లో ఇప్పటికే ఈ షో నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది. మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఇక ఈ షో లు బాగా పాపులర్ అవ్వడానికి ప్రధాన కారణం ఈ షోల హోస్ట్ లు అనే చెప్పాలి. తెలుBig boss tollywood-gossips;kamal hassan;mohanlal;sudeep;editor mohan;vikram;bollywood;telugu;bigboss;kollywood;media;tamil;interview;hero;reality show;yuva;indian;kiccha sudeep;partyబిగ్ బాస్ షోకి గుడ్ బై చెప్పేస్తున్నా స్టార్ హీరో...బిగ్ బాస్ షోకి గుడ్ బై చెప్పేస్తున్నా స్టార్ హీరో...Big boss tollywood-gossips;kamal hassan;mohanlal;sudeep;editor mohan;vikram;bollywood;telugu;bigboss;kollywood;media;tamil;interview;hero;reality show;yuva;indian;kiccha sudeep;partyTue, 23 Mar 2021 19:45:00 GMTబిగ్ బాస్ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.జాతీయ స్థాయిలో గుర్తింపు పెరిగి జనాలను ఎంతగానో ఎంటర్ టైన్ చేస్తుంది ఈ షో. ఇక ముందుగా బాలీవుడ్ లో మొదలైన ఈ షో.. సౌత్ కి కూడా పాకింది. సౌత్ ప్రేక్షకులు కూడా ఈ షో ని విపరీతంగా ఆదరిస్తారు. ప్రతి సీజన్లో కూడా బిగ్ బాస్ రికార్డు స్థాయిలో టి ఆర్ పి ని సాధిస్తుంది. ఇక తెలుగు, తమిళ భాషల్లో ఇప్పటికే ఈ షో నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది. మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఇక ఈ షో లు బాగా పాపులర్ అవ్వడానికి ప్రధాన కారణం ఈ షోల హోస్ట్ లు అనే చెప్పాలి. తెలుగులో వరుసగా మూడు సీజన్లలో ముగ్గురు హోస్ట్ లను చూశాం. కన్నడలో సుదీప్, మలయాళంలో మోహన్ లాల్, తమిళంలో కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోలు మాత్రం మొదటినుండి ఈ షోలను నడిపిస్తున్నారు. అయితే తమిళ ప్రేక్షకులు తరువాతి సీజన్లలో హోస్ట్ గా కమల్ ని చూడలేరనేది తాజాగా సమాచారం అందుతుంది.


ప్రస్తుతం కమల్ హాసన్ రాజీయాల్లో చాలా బిజీగా ఉన్నాడు. ఆ తరువాత 'విక్రమ్', 'ఇండియన్ 2' లాంటి సినిమాలను పూర్తి చేయాల్సివుంది. ఆ తరువాత పార్టీ బాధ్యతలు కూడా చూడాల్సివుంది.గతంలో కమల్ ఓ ఇంటర్వ్యూలో.. తాను బిగ్ బాస్ షో మీద ఆసక్తితో హోస్ట్ చేయడం లేదని.. పార్టీ నడపడానికి కావాల్సిన నిధుల కోసం ఈ షోని హోస్ట్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇకపై కమల్ కి బిగ్ బాస్ షోలో పాల్గొనే ఉద్దేశాలు లేవని కోలీవుడ్ మీడియా ప్రచురిస్తోంది.అయితే కమల్ హాసన్ స్థానంలో ఎవరు హోస్ట్ గా రావచ్చనే నేపథ్యంలో తమిళ యువ నటుడు శింబు హోస్ట్ గా రావచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.ఇక చూడాలి ఎప్పుడు వివాదాల పాలయ్యే శింబు ఈ షోని ఎలా హోస్ట్ చేస్తాడో. ఇంకా అధికారిక ప్రకటన అయితే ఏమి రాలేదనే చెప్పాలి.



క్రాష్ అవుతున్న వందల ఆండ్రాయిడ్ యాప్స్.. ఇబ్బందుల్లో గూగుల్

ఏపీ అధికారులు ఇబ్బంది పడుతున్నారా...?

పవన్ తో బాబు వద్దా...?

సాగ‌ర్‌లో అభ్య‌ర్థి కావ‌లెను.. సంప్ర‌దించ‌వ‌ల్సిన చిరునామా..

ఈ జనరేషన్ లో ధనుష్ ఒక్కడీకే అది సాధ్యం అయింది

జగన్ సారూ... ఇప్పటికైనా మన ఎంపీలతో...?

ఒక్క దెబ్బకి ఆయన క్రేజ్ ఏంటో అందరికీ అర్ధమయిందట ...??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>