Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sreyas-iyer-made-agrement-with-lancashire-to-play-county-crickety97e9ef75-78bd-4fde-82b3-53ebec67591a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sreyas-iyer-made-agrement-with-lancashire-to-play-county-crickety97e9ef75-78bd-4fde-82b3-53ebec67591a-415x250-IndiaHerald.jpgటీమిండియా టాపార్డర్ బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్ మాజీల బాటలో నడుస్తున్నాడు. ఒకప్పుడు టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లలానే ఇంగ్లీష్ జెర్సీ ధరించేందుకు సిద్ధమయ్యాడు. తాజాగా ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ క్లబ్ లాంకాషైర్‌తో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. 2021 లండన్ కప్‌లో లాంకాషైర్ తరపున ఆడేందుకుగానూ ఆ క్లబ్‌తో ఏడాది..shreyas iyer;view;rani;delhi;cricket;london;sourav ganguly;twitter;jersey;international;shreyas iyer;lieఇంగ్లండ్ జట్టుకు ఆడబోతున్న అయ్యర్.. త్వరలో ఆ దేశానికి..ఇంగ్లండ్ జట్టుకు ఆడబోతున్న అయ్యర్.. త్వరలో ఆ దేశానికి..shreyas iyer;view;rani;delhi;cricket;london;sourav ganguly;twitter;jersey;international;shreyas iyer;lieTue, 23 Mar 2021 07:17:50 GMTఇంటన్నెట్ డెస్క్: టీమిండియా టాపార్డర్ బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్ మాజీల బాటలో నడుస్తున్నాడు. ఒకప్పుడు టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లలానే ఇంగ్లీష్ జెర్సీ ధరించేందుకు సిద్ధమయ్యాడు. తాజాగా ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ క్లబ్ లాంకాషైర్‌తో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.  2021 లండన్ కప్‌లో లాంకాషైర్ తరపున ఆడేందుకుగానూ ఆ క్లబ్‌తో ఏడాది ఒప్పందం చేసుకున్నాడు. ఈ విషయాన్ని లాంకాషైర్ క్లబ్ స్వయంగా ప్రకటించింది. తన అధికారిక ట్విటర్ ఖాతాలో దీనిపై ఓ ట్వీట్ చేసి ఆనందం వ్యక్తం చేసింది.

‘ఈ ఏడాది రాయల్‌ లండన్‌ కప్‌లో యువకులతో బరిలోకి దిగుతాం. టోర్నీలో మేం రాణించేందుకు మా జట్టుకు టాప్‌ ఆర్డర్లో అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మన్‌, మార్గదర్శకుడు ఎంతో అవసరం. శ్రేయస్‌కు ఆ అనుభవం ఉందని భావిస్తున్నాం. ఐపీఎల్‌లో అతడు ఢిల్లీకి కెప్టెన్‌గా ఉండడం వల్ల వ్యూహాత్మకంగా కూడా అతడు మా జట్టుకు ఎంతగానో ఉపయోగపడగలడు. తాజాగా జాతీయ జట్టుతో చేరి అంతర్జాతీయ క్రికెట్లో కూడా అయ్యర్ అదరగొడుతున్నాడు. ఇంగ్లండ్‌పై అతడు చక్కటి ప్రదర్శన చేస్తున్నాడు. ముఖ్యంగా ఒత్తిడి పరిస్థితుల్లో అయ్యర్ చాలా ప్రశాంతంగా ఉండగలడు. అలాంటి ఆటగాడిని ఏ జట్టు వద్దని అనుకుంటుంది’అంటూ లాంకాషైర్‌ క్రికెట్‌ డైరెక్టర్‌ పాల్‌ అలాట్‌ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే శ్రేయస్‌ అయ్యర్ జులై 15న ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌కు చేరుకొని నెల రోజుల పాటు అక్కడే ఉండనున్నాడు. లాంకాషైర్ తరపున బరిలోకి దిగి సత్తా చాటనున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పటికే టీమిండియాకు చెందిన అనేకమంది ఆటగాళ్లు ఇంగ్లీష్ కౌంటీల్లో ఆడారు. లాంకాషైర్‌తో పాటు, యార్క్‌షైర్, గ్లౌసెస్టర్‌షైర్ వంటి కౌంటీ క్లబ్‌ల తరపున కూడా టీమిండియా ఆటగాళ్లు బరిలోకి దిగారు. ఇక ఇప్పుడు అయ్యర్ ఏ రేంజ్‌లో అదరగొడతాడో చూడాలి. కాగా.. ఇప్పటి వరకు టీమిండియా తరఫున శ్రేయస్‌ 21 వన్డేలు, 29 టీ20లు ఆడాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు సారథ్యం వహిస్తున్నాడు.

" style="height: 938px;">






నిండా మునిగిపోయిన మంచు విష్ణు

జగన్ పై ఉద్యోగుల ప్రసంశలు

ఆ సీన్ కోసం ట్రైన్ లో పదిరోజులు అలానే ఉందట..?

అధికారులకు షాక్ ఇవ్వడానికి జగన్ రెడీ... లాస్ట్ మినిట్ వరకు...?

పాపం... భారం అంతా మోడీపైనే...?

భారీ టార్గెట్ పెట్టుకున్న సీఎం జగన్.. రీచ్ అవుతారా..?

జనసేన నేతలకు పవన్ షాక్ ఇస్తారా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>