Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/srungaram29aac100-a49e-4064-8509-c5e5b78c4ae8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/srungaram29aac100-a49e-4064-8509-c5e5b78c4ae8-415x250-IndiaHerald.jpg శృంగార హార్మోన్లు పెరగడానికి ప్రాచీన కాలం నుంచే పాలు తేనె ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా ఖర్జూర పండ్లు, గుడ్లు, తాజా ఆకు కూరలు, మొలకెత్తిన విత్తనాలు, కీరదోస, బీట్ రూట్, క్యారెట్ వీటిని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల శృంగార సామర్థ్యం పెరుగుతుంది. వీటితో పాటు ఆపిల్, దానిమ్మ, నేరేడు పండ్లు, నిమ్మ పండ్లు కూడా ఆహారంలో చేర్చుకోవాలి. వీటిని వాడటం వల్ల శృంగార సామర్థ్యం పెరుగుతుంది. ఇంకా కొన్ని ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా ద్వారా సామర్థ్యం పెరుగుతుంది. అవి ఏ ఆహారాలు ఇప్పుడు తెలుసుకుందాం ... srungaram;tara;apple;vitamin;ayurveda;pomegranate;lie;shaktiశృంగార శక్తి పెరగాలంటే, ఈ ఆహారాలను తప్పకుండా తీసుకోవాలి...?శృంగార శక్తి పెరగాలంటే, ఈ ఆహారాలను తప్పకుండా తీసుకోవాలి...?srungaram;tara;apple;vitamin;ayurveda;pomegranate;lie;shaktiTue, 23 Mar 2021 01:30:00 GMTఆపిల్, దానిమ్మ, నేరేడు పండ్లు, నిమ్మ పండ్లు కూడా ఆహారంలో చేర్చుకోవాలి. వీటిని వాడటం వల్ల శృంగార  సామర్థ్యం పెరుగుతుంది. ఇంకా కొన్ని ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా ద్వారా సామర్థ్యం పెరుగుతుంది. అవి  ఏ ఆహారాలు ఇప్పుడు తెలుసుకుందాం ...

 మునగాకు తీసుకొని అందులోకి ఉప్పు, పసుపు వేసి బాగా ఉడకనివ్వాలి. మెత్తగా  పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ప్రతిరోజు  రోజు బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత రెండు స్పూన్లు తింటే మగవారిలో వీర్య  వృద్ధి చెందుతుంది. అంతేకాకుండా  శీఘ్ర స్కలనం సమస్య తగ్గడమే కాకుండా, లైంగిక  సామర్థ్యం పెరుగుతుంది.

 అరటి పండు తినడం వల్ల కూడా శృంగార  సామర్థ్యం పెరుగుతుంది. అరటి పండులో ఉండే బ్రోమోలైన్ అనే ఎంజైమ్ ఉండటం వల్ల శృంగార  శక్తి పెరుగుతుంది. పురుషులలో లైంగిక సమస్యలను తగ్గిస్తుంది.  అంతే కాకుండా అరటి  పండులో ఉండే పొటాషియం, విటమిన్ బి శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తాయి.

 కోడి గుడ్డు లో విటమిన్ b5, విటమిన్ బి 6 పుష్కలంగా ఉన్నాయి. ఇవి హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తాయి. అంతేకాకుండా లైంగిక  వాంఛను కలిగిస్తాయి.

 అశ్వ గ్రంధి శృంగార సామర్థ్యాన్ని పెంచడానికి అద్భుతంగా సహాయపడుతుంది. ఎల్లప్పుడూ శృంగార శక్తి పెరగడానికి భారతీయ ఆయుర్వేదంలో దీనిని ఎక్కువగా వాడుతారు.

 చిటికెడు పల్లేరు కాయల చూర్ణాన్ని, 1 స్పూన్ అశ్వగంధ చూర్ణాన్ని, కప్పు పాలలో బాగా మరిగించి వడపోసుకొని పడుకోబోయే ముందు తాగడం వల్ల మగవారిలో లైంగిక శక్తి పెరుగుతుంది. ఈ విధంగా పది లేదా పదిహేను రోజులు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది


నిండా మునిగిపోయిన మంచు విష్ణు

జగన్ పై ఉద్యోగుల ప్రసంశలు

ఆ సీన్ కోసం ట్రైన్ లో పదిరోజులు అలానే ఉందట..?

అధికారులకు షాక్ ఇవ్వడానికి జగన్ రెడీ... లాస్ట్ మినిట్ వరకు...?

పాపం... భారం అంతా మోడీపైనే...?

భారీ టార్గెట్ పెట్టుకున్న సీఎం జగన్.. రీచ్ అవుతారా..?

జనసేన నేతలకు పవన్ షాక్ ఇస్తారా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>