Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/gurram-palu7e5faeff-2388-42f7-8964-ca015b1940e0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/gurram-palu7e5faeff-2388-42f7-8964-ca015b1940e0-415x250-IndiaHerald.jpgగుర్రం ఒక ప్రాచీన కాలంనాటి జంతువు అనే విషయం మనకు తెలిసినదే. గుర్రానికి మానవ జీవనానికి మధ్య ఎంతో అవినాభావ సంబంధం ఉంది. అయితే మనం ఎప్పుడు ఆవుపాలు, గేదె, మేకపాలు ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టం అనే విషయం గురించి వినే ఉంటాం. కానీ మనదేశంలో గుర్రం పాల గురించి ఎప్పుడూ వినలేదు. మన దేశంలో ఆవు పాలు ఎంతో శ్రేష్ఠమైనవో జీవితంలో కూడా గుర్రం పాలు అంతే శ్రేష్టమైనవి. సాధారణంగా గుర్రాలను ఎందుకు ఉపయోగిస్తారో అందరికీ తెలుసు గాని, గుర్రంపాలను ఉపయోగించడం గురించి ఎప్పుడు విని ఉండరు. గుర్రం పాలకు బ్రిటన్లో ఇంత డిమాండ్ పెరగడాgurram palu;jeevitha rajaseskhar;tara;cheque;vegetable market;cow slaughter;coffee;manadesamఆ దేశంలో గుర్రం పాలకు భలే డిమాండ్... ఈ పాల ద్వారా ఆ వ్యాధికి చెక్ పెట్టొచ్చు..?ఆ దేశంలో గుర్రం పాలకు భలే డిమాండ్... ఈ పాల ద్వారా ఆ వ్యాధికి చెక్ పెట్టొచ్చు..?gurram palu;jeevitha rajaseskhar;tara;cheque;vegetable market;cow slaughter;coffee;manadesamTue, 23 Mar 2021 02:00:00 GMT
మన దేశంలో ఆవు పాలు ఎంతో శ్రేష్ఠమైనవి బ్రిటన్ లో అందుకు విరుద్ధంగా గుర్రం పాలు ఎంతో శ్రేష్ఠమైనవని చెబుతారు. బ్రిటన్ లో నివసించే ప్రజలు అందరూ ఎక్కువభాగం గుర్రం పాలు తాగడానికి ఆసక్తి చూపిస్తారు. ఆవు పాలు మాదిరిగానే గుర్రం పాలలో కూడా ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయని , అందువల్లే బ్రిటన్ లో ఈ గుర్రం పాలకు భలే డిమాండ్ ఉందని చెప్పవచ్చు.యూకేలో ఫ్రాంక్ షోలాయ్ అనే వ్యక్తి గుర్రం పాల వల్ల కలిగే లాభాల గురించి వివరిస్తున్నాడు.

ఆవు పాలు మాదిరిగానే గుర్రం పాలు ఎక్కువ భాగం విటమిన్లు కలిగి ఉండటం వల్ల వీటిని టీ, కాఫీ, ఇతర తీపి పదార్థాలలో ఉపయోగిస్తారని ఫ్రాంక్ తెలిపారు. చాలా మందిలో గుర్రం పాలు ఆరోగ్యవంతమైనవి కావనే అపోహలో ఉంటారు. కాకపోతే ఆవు పాలకు లభించిన మార్కెట్ గుర్రం పాలకు లభించలేదని ఆయన తెలియజేశారు. ఫ్రాంక్ కుటుంబం గత రెండు దశాబ్దాలుగా గుర్రం పాలు ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. రోజు గుర్రం పాలు తాగటం వల్ల ఇందులో ఉన్నటువంటి పోషకపదార్థాలు మన శరీరంలోకి వెళ్లి మన శరీరంలో ఎగ్జమా అనే వ్యాధిని తరిమికొట్టడమే కాకుండా రోగ నిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తాయని ఇదివరకే ఎన్నో అధ్యయనాల్లో వెల్లడైంది.


గుడివాడ పాలిటిక్స్: కొడాలికి రివర్స్ అవుతుందా?

నిండా మునిగిపోయిన మంచు విష్ణు

జగన్ పై ఉద్యోగుల ప్రసంశలు

ఆ సీన్ కోసం ట్రైన్ లో పదిరోజులు అలానే ఉందట..?

అధికారులకు షాక్ ఇవ్వడానికి జగన్ రెడీ... లాస్ట్ మినిట్ వరకు...?

పాపం... భారం అంతా మోడీపైనే...?

భారీ టార్గెట్ పెట్టుకున్న సీఎం జగన్.. రీచ్ అవుతారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>