CrimeGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/latest-news-breaking-news-crime2264e725-2f83-4f4a-99a9-1a4df258bce9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/latest-news-breaking-news-crime2264e725-2f83-4f4a-99a9-1a4df258bce9-415x250-IndiaHerald.jpgస‌మాజంలో బాగా డ‌బ్బులున్న‌వారిని గుర్తిస్తున్నారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల నుంచి వ్యాపార‌వేత్త‌ల వ‌ర‌కు, ఐటీ ఉద్యోగుల నుంచి సినిమా రంగానికి చెందిన‌వారి వ‌ర‌కు.. వారు, వీరు అనే భేదం లేదు. ఎవ‌రిద‌గ్గ‌ర ఎక్కువ న‌గ‌దు ఉంటుందో.. ఎవ‌రు స‌మాజంలో ఖ‌రీదైన వ్య‌క్తులుగా చెలామ‌ణి అవుతున్నారో వారిని ల‌క్ష్యంగా ఎంచుకుంటోంది జార్కండ్‌కు చెందిన ముఠా ఒక‌టి. ఆ ఎంచుకోవ‌డంలో స్థానికంగా ఉండే ముఠాలు కొన్ని వారికి స‌‌హ‌క‌రిస్తున్నాయి. వారు చేసిన ఫోన్ ఎత్తితే మ‌నం రూ.లక్ష‌లు స‌మ‌ర్పించుకోవాల్సిందే!!.latest news, breaking news, crime;cinema;smart phone;whatsapp;police;girl;local languageఫోన్ ఎత్త‌గానే బ‌ట్ట‌లూడ‌దీస్తున్నారుఫోన్ ఎత్త‌గానే బ‌ట్ట‌లూడ‌దీస్తున్నారుlatest news, breaking news, crime;cinema;smart phone;whatsapp;police;girl;local languageTue, 23 Mar 2021 09:29:39 GMTసినిమా రంగానికి చెందిన‌వారి వ‌ర‌కు.. వారు, వీరు అనే భేదం లేదు. ఎవ‌రిద‌గ్గ‌ర ఎక్కువ న‌గ‌దు ఉంటుందో.. ఎవ‌రు స‌మాజంలో ఖ‌రీదైన వ్య‌క్తులుగా చెలామ‌ణి అవుతున్నారో వారిని ల‌క్ష్యంగా ఎంచుకుంటోంది జార్కండ్‌కు చెందిన ముఠా ఒక‌టి. ఆ ఎంచుకోవ‌డంలో స్థానికంగా ఉండే ముఠాలు కొన్ని వారికి స‌‌హ‌క‌రిస్తున్నాయి. వారు చేసిన ఫోన్ ఎత్తితే మ‌నం రూ.లక్ష‌లు స‌మ‌ర్పించుకోవాల్సిందే!!.

మ‌న వాట్సాప్‌కు వీడియో వ‌స్తుంది
గుర్తు తెలియని నెంబ‌రు నుంచి వీడియోకాల్ వ‌స్తుంది. మ‌నం ఫోన్‌ తీయ‌గానే అటువైపు అంద‌మైన అమ్మాయి క‌న‌ప‌డుతుంది. తియ‌తియ్య‌ని మాట‌ల‌తో.. మ‌త్తెక్కించే చూపుల‌తో క‌వ్విస్తుంది. నెమ్మ‌ది మాట్లాడ‌టం పూర్త‌యిన త‌ర్వాత త‌న ఒంటిమీద ఉన్న దుస్తుల‌ను ఒక్కొక్క‌టిగా విప్ప‌దీస్తుంది. త‌న న‌గ్న‌త్వాని మ‌న‌ముందు ప‌రుస్తుంది. మ‌న బ‌ల‌హీన‌త‌ను ఆస‌రాగా చేసుకుంటున్న ఈ త‌ర‌హా వీడియోకాల్స్ ఇప్పుడు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ముందు వారు దుస్తులూడ‌దీసిన త‌ర్వాత మ‌న‌ల్ని దుస్తులు ఉడ‌దీయ‌మంటున్నారు. అలా చేసిన త‌ర్వాత కొంత‌సేప‌టికి మ‌న వాట్సాప్ కు ఒక వీడియో వ‌స్తుంది. ఆ వీడియోలో మ‌న న‌గ్న‌త్వం ద‌ర్శ‌న‌మిస్తుంది. వారు చెప్పిన అకౌంట్ నెంబ‌రుకు వీడియోనుబ‌ట్టి, మ‌నిషిన‌బ‌ట్టి రూ.ల‌క్ష నుంచి రూ.5 ల‌క్ష‌వ‌ర‌కు డిమాండ్ చేస్తున్నారు. ఆ డ‌బ్బులివ్వ‌క‌పోతే ఆ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరిస్తున్నారు.

ప‌రువు పోతుంద‌నే భ‌యంతో..
స‌మాజంలో ప‌రువు  పోతుంద‌న్న ఉద్దేశంతో అడిగినంత డ‌బ్బులు ముట్ట‌చెప్పేవారు కోకొల్ల‌లు. ఆ త‌ర్వాత వారికి డ‌బ్బులు అవ‌స‌ర‌మైన‌ప్పుడ‌ల్లా కాల్ చేస్తుంటారు. అంద‌న‌కాడికి దండుకుంటారు. ఇవ్వ‌కపోతే వీడియోను బ‌య‌ట ‌ప్ర‌పంచానికి వెల్ల‌డిచేస్తామ‌ని బెదిరిస్తుంటారు. దీంతో అడిగినంత ముట్ట‌చెపుతున్నారు. ఈ ఒత్తిడి త‌ట్టుకోలేని వ్య‌క్తి ఒక‌రు సైబ‌రాబాద్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఈ వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. జార్కండ్‌లోని జామ్‌తారా ప్రాంతానికి చెందిన‌వారు హైద‌రాబాద్‌ను ల‌క్ష్యంగా ఎంచుకున్న‌ట్లు తేలింది. కొంత‌మంది బ‌య‌ట‌ప‌డ‌టం ఎందుకులే అన్న ఉద్దేశంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌కుండా ఉండిపోయారు. ఇటువంటి కాల్స్ ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సైబ‌రాబాద్ పోలీసులు సూచిస్తున్నారు. జార్కండ్ ముఠా కోసం గా‌లింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.


ఆ బ్రాండ్ మొబైల్స్ ఇక మార్కెట్లో కనిపించవు .. కస్టమర్లకు ఊహించని షాక్..?

నిండా మునిగిపోయిన మంచు విష్ణు

జగన్ పై ఉద్యోగుల ప్రసంశలు

ఆ సీన్ కోసం ట్రైన్ లో పదిరోజులు అలానే ఉందట..?

అధికారులకు షాక్ ఇవ్వడానికి జగన్ రెడీ... లాస్ట్ మినిట్ వరకు...?

పాపం... భారం అంతా మోడీపైనే...?

భారీ టార్గెట్ పెట్టుకున్న సీఎం జగన్.. రీచ్ అవుతారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>