BreakingKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news3ca3a857-caec-4a4c-89f5-61db499d8d07-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news3ca3a857-caec-4a4c-89f5-61db499d8d07-415x250-IndiaHerald.jpg ఏపీ లో తిరుపతి, తెలంగాణలో నాగార్జున సాగర్ ఉపఎన్నికకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈరోజు నుండి ఈ నెల 30 వరకు నామినేషన్ల పర్వం కొనసాగనుంది. ఇక ఏప్రెల్ 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. ఏప్రెల్ 17 నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి, తిరుపతి లోక్ సభ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించనున్నారు. latest news;nagarjuna akkineni;lakshmi;tiru;bharatiya janata party;andhra pradesh;congress;tirupati;assembly;husband;letter;tdp;janareddy;ycp;party;panabaka lakshmiతెలుగు రాష్ట్రాలలో ఉపఎన్నికల నోటిఫికేషన్ విడుదల..!!తెలుగు రాష్ట్రాలలో ఉపఎన్నికల నోటిఫికేషన్ విడుదల..!!latest news;nagarjuna akkineni;lakshmi;tiru;bharatiya janata party;andhra pradesh;congress;tirupati;assembly;husband;letter;tdp;janareddy;ycp;party;panabaka lakshmiTue, 23 Mar 2021 11:28:26 GMT ఏపీ లో తిరుపతి, తెలంగాణలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈరోజు నుండి ఈ నెల 30 వరకు నామినేషన్ల పర్వం కొనసాగనుంది. ఇక ఏప్రెల్ 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. ఏప్రెల్ 17 నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి, తిరుపతి లోక్ సభ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించనున్నారు.  ఇక ఈ రెండు స్థానాలకు సంబంధించిన ఫలితాలను మే 2న వెల్లడించనున్నారు. ఇక అభ్యర్థుల విషయానికొస్తే..తిరుపతి ఉపఎన్నికను వైసీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వైసీపీ అభ్యర్థిగా బరిలో గురునాధం నిలువనున్నారు. ఇక టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి బరిలో ఉందో అవకాశం వుంది.. ఇక ఇంత వరకు బీజేపీ పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదు. ఇక నాగార్జున సాగర్  విషయానికొస్తే అన్నీ ప్రధాన పార్టీలు కూడా సాగర్ ఉపఎన్నికపై దృష్టి పెట్టాయి. కాంగ్రెస్ పార్టీ తరుపున జానారెడ్డి బరిలో దిగే అవకాశం ఉంది. టి‌ఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించలేదు. .  


తిరుమ‌ల శ్రీవారికి రికార్డు ఆదాయం

వకీల్ సాబ్ సీక్రెట్ లు బయటపెట్టిన తమన్..

కాపు వేద‌న: ఈసారైనా న్యాయం చేస్తారా... కాపుల ఎదురు చూపు..!

క‌మ‌ల్ రాజ‌కీయానికి ఎన్ని క‌ష్టాలు...!

బాబు మొదలు పెట్టారు.. జగన్ పూర్తి చేశారు..

భార్య పుట్టిన రోజుకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్..?

పవన్ ఫ్యాన్స్ కి కొత్త టెన్షన్ అదే నిజమయితే పెద్ద దెబ్బే ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>