MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagababu-sri-hari-samudram-movie-krishna-vamsiaac42870-2e25-4053-8799-bae0ee41e7e5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagababu-sri-hari-samudram-movie-krishna-vamsiaac42870-2e25-4053-8799-bae0ee41e7e5-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ తమ్ముడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయినాగానీ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు మెగా బ్రదర్ నాగబాబు.హీరోగా సినిమాల్లో రాణించలేకపోయినప్పటికీ ప్రధాన పాత్రల్లో నటిస్తూ అందరి మెప్పును సంపాదించుకున్నాడు నాగబాబు. అలాగే సోషల్ మీడియాలో కూడా నాగబాబు ఎంత బిజీ గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక పక్క సినిమాల్లో నటిస్తునే మరోపక్క టీవీ షొలలో కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ ద్వారా నాగబాబు ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యారు.కానీ అనుకోకుండా కొన్ని విమర్శలnagababu, sri hari, samudram movie, krishna vamsi;chiranjeevi;krishna;rani;srihari;vamsi;telugu;jabardasth;television;director;comedy;krishna vamsi;nagababu;adirindiసముద్రం సినిమాలో శ్రీహరి పాత్రలో నాగబాబు నటించకపోవడానికి కారణం ఇదే.. !!సముద్రం సినిమాలో శ్రీహరి పాత్రలో నాగబాబు నటించకపోవడానికి కారణం ఇదే.. !!nagababu, sri hari, samudram movie, krishna vamsi;chiranjeevi;krishna;rani;srihari;vamsi;telugu;jabardasth;television;director;comedy;krishna vamsi;nagababu;adirindiTue, 23 Mar 2021 18:00:00 GMTమెగాస్టార్ తమ్ముడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయినాగానీ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు మెగా బ్రదర్ నాగబాబు.హీరోగా సినిమాల్లో రాణించలేకపోయినప్పటికీ ప్రధాన పాత్రల్లో నటిస్తూ అందరి మెప్పును సంపాదించుకున్నాడు నాగబాబు. అలాగే సోషల్ మీడియాలో కూడా నాగబాబు ఎంత బిజీ గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక పక్క సినిమాల్లో నటిస్తునే మరోపక్క టీవీ షొలలో కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ ద్వారా నాగబాబు ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యారు.కానీ అనుకోకుండా కొన్ని విమర్శల వల్ల జబర్దస్త్ నుండి వెళ్ళిపోయాడు.ఆ తర్వాత జీ తెలుగులో అదిరింది షో తో‌ జబర్దస్త్ ను మించేలా కామెడీ షో ను అందించారు.


కానీ అది అనుకున్నంత గుర్తింపు ఇవ్వలేదు.ఇక సోషల్ మీడియాలో మాత్రం నాగబాబు మరింత ఎక్కువగా పోస్టులతో బిజీ గా మారాడు.తన వ్యక్తిగత విషయాల గురించి, కుటుంబం గురించి అభిమానులతో పంచుకుంటుంటారు.ఇదిలా ఉంటే తాజాగా నాగబాబు మిమర్స్ గురించి కొన్ని విషయాలు తెలిపాడు.వారికి సరైన గుర్తింపు రావడం లేదంటూ, వారి విలువను చాలామంది గుర్తించలేకపోతున్నారని తెలిపాడు.ఇక ఇండస్ట్రీలో వీరిని ఎక్కువగా గుర్తించరని, కేవలం వారి మీమ్స్ ఆర్థికంగా సహాయపడుతుందని అన్నారు.


ఇదిలా ఉంటే నాగబాబును ఓ మీమర్ కొన్ని ప్రశ్నలు అడిగారు. అలాగే నాగబాబు కూడా వాటికి వెంటనే స్పందించారు.మీరు ఎప్పుడైనా ఏదైనా పాత్రను రిజెక్ట్ చేసి బాధపడ్డరా అని అడగగా.తను ఒక పాత్ర రిజెక్ట్ చేసేంత సీన్ లేదని అన్నారు. అలాగే తన  వరకు వచ్చిన పాత్రల్ని చేస్తానంటూ తెలిపాడు.కానీ ఓసారి తన వద్దకు వచ్చిన ఓ పాత్రను చేయలేకపోయానని చెప్పారు.  అది సముద్రం సినిమాలో శ్రీహరి పాత్ర అని చెప్పుకొచ్చాడు.ఆ సినిమాలో నటించమని డైరెక్టర్ కృష్ణ వంశీ నాగబాబుని అడిగారట. కానీ ఆ సమయానికి నాగబాబు ఫారెన్ లో ఉండడం వలన ఆ సినిమాలో నటించడం కుదరలేదని చెప్పుకొచ్చారు.. !


ప్చ్.. జస్ట్ మిస్.. మరో రెండు పరుగులు చేసుంటేనా..?

ఏపీ అధికారులు ఇబ్బంది పడుతున్నారా...?

పవన్ తో బాబు వద్దా...?

సాగ‌ర్‌లో అభ్య‌ర్థి కావ‌లెను.. సంప్ర‌దించ‌వ‌ల్సిన చిరునామా..

ఈ జనరేషన్ లో ధనుష్ ఒక్కడీకే అది సాధ్యం అయింది

జగన్ సారూ... ఇప్పటికైనా మన ఎంపీలతో...?

ఒక్క దెబ్బకి ఆయన క్రేజ్ ఏంటో అందరికీ అర్ధమయిందట ...??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>