MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/suma5649c215-2505-487a-a90c-9ae06e86e890-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/suma5649c215-2505-487a-a90c-9ae06e86e890-415x250-IndiaHerald.jpgతెలుగు బుల్లితెరపై మహారాణిగా వెలుగొందుతున్న యాంకర్ సుమ.. యాంకర్ గానే కాకుండా టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల భార్యగా కూడా ఆమె అందరికి సుపరిచయం.. నటుడిగా, విలన్ గా కొన్ని సినిమాల్లో నటిస్తూ గుర్తింపు దక్కించుకున్న రాజీవ్ కనకాల సుమ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. కాగా అప్పటికే ఆమెకు సినిమాల పట్ల ఇంట్రెస్ట్ ఉండడంతో, యాంకర్ గా అప్పుడే అడుగులు వేస్తున్న క్రమంలో ఆమెను ప్రోత్సహించాడు.. దాంతో ఆమె ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ యాంకర్ గా మారిపోయింది.. suma;jeevitha rajaseskhar;prema;rajeev;rajiv kanakala;suma;suma kanakala;tollywood;cinema;television;marriage;love;audio;devadas;father;wanted;devadas kanakalaపెళ్లి తర్వాత సినిమాలు మానేయమన్నాడు.. నేను ఏం చేశానంటే - సుమ..!!పెళ్లి తర్వాత సినిమాలు మానేయమన్నాడు.. నేను ఏం చేశానంటే - సుమ..!!suma;jeevitha rajaseskhar;prema;rajeev;rajiv kanakala;suma;suma kanakala;tollywood;cinema;television;marriage;love;audio;devadas;father;wanted;devadas kanakalaTue, 23 Mar 2021 10:18:02 GMTటాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల భార్యగా కూడా ఆమె అందరికి సుపరిచయం.. నటుడిగా, విలన్ గా కొన్ని సినిమాల్లో నటిస్తూ గుర్తింపు దక్కించుకున్న రాజీవ్ కనకాల సుమ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. కాగా అప్పటికే ఆమెకు సినిమాల పట్ల ఇంట్రెస్ట్ ఉండడంతో, యాంకర్ గా అప్పుడే అడుగులు వేస్తున్న క్రమంలో ఆమెను ప్రోత్సహించాడు.. దాంతో ఆమె ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ యాంకర్ గా మారిపోయింది..

టీవీ లో ఏ షో లో చుసిన ఆమె చిందులే కనిపిస్తాయి.. ఆమె మాటలే వినిపిస్తాయి.. ఇక ఆడియో ఫంక్షన్ కి అయితే సుమ లేనిదే ఎదో లోటు కనిపిస్తుందన్నట్లు అనిపిస్తుంది.. ఏ పెద్ద సినిమా ఆడియో ఫంక్షన్ అయినా సుమ యాంకరింగ్ చేయాల్సిందే.. హీరోలు, నిర్మాతలు, దర్శకులు సైతం ఆమె నే ప్రిఫర్ చేస్తారు. తాజగా ఆమె తన సంసారం జీవితం గురించి, పర్సనల్ విషయాల గురించి కొన్ని విషయాలు వెల్లడించారు. ‘పెళ్లి తర్వాత సినిమాలు చేయొద్దని రాజీవ్ కండీషన్ పెట్టాడు. దాంతో పెళ్లి చేసుకోనని చెప్పేశా. దీంతో మామధ్య ఏడాదిన్నర పాటు మాటల్లేవ్. రాజీవ్ మాట్లాడడానికి ప్రయత్నించినా నేను మాత్రం మాట్లాడలేదు.

ఆ సమయంలో తెలుగు, మళయాలంలో రెండుమూడు సినిమాలు చేశాను. కానీ, సినిమా రంగం నాకెందుకో నచ్చలేదు. దాంతో సినిమాలు వదిలేశా. ఆ తర్వాత మళ్లీ రాజీవ్‌ను కలిశా. మా ప్రేమ గురించి రాజీవ్ తండ్రి దేవదాస్ కనకాల గారితో మాట్లాడాము. ఆయన కూడా ఒప్పుకున్నారు. అలా 1999లో మా ప్రేమ పెళ్లి జరిగింది.‘ అంటూ సుమ కనకాల ఆనాటి సంగతులను గుర్తుకు తెచ్చుకున్నారు. తనకు రాజీవే మొదటి విమర్శకుడనీ, ఏవైనా కార్యక్రమాల విషయంలో బాగుంటే చాలా మెచ్చుకుంటాడని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె కాష్ షో లో చేస్తున్నారు.


అత్యాచార యత్నం చేయబోయే వ్యక్తికి ఈ మహిళా వేసిన శిక్ష ఏంటో తెలిస్తే షాక్ అవుతారు.

బాబు మొదలు పెట్టారు.. జగన్ పూర్తి చేశారు..

భార్య పుట్టిన రోజుకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్..?

పవన్ ఫ్యాన్స్ కి కొత్త టెన్షన్ అదే నిజమయితే పెద్ద దెబ్బే ?

డీఎస్సీ అభ్యర్థులకు జగన్ సర్కారు అన్యాయం చేస్తోందా...?

రాజమౌళి సినిమాల్లో ఈ ఐదు ఈ కామన్ పాయింట్స్ గమనించారా..?

తీన్మార్ మల్లన్నకు బీజేపీ నాగార్జున సాగర్‌ టికెట్ ఆఫర్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>