MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ketika-sharma078e0962-e0e7-4406-aa0b-b5f2e8a3b88a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ketika-sharma078e0962-e0e7-4406-aa0b-b5f2e8a3b88a-415x250-IndiaHerald.jpgమెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా విడుదలకు ముందే ఎంతో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఉప్పెన సినిమా నుండి రిలీజ్ అయ్యిన పాటలు..పోస్టర్లలో వైష్ణవ్ తేజ్ లుక్ కు మెగా ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక సినిమా విడుదల తరవాత వైష్ణవ్ క్రేజ్ ఒక రేంజ్ కు వెళ్లిపోయింది. మొదటి సినిమాతోనే 100 కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం. ఇక ఇప్పుడు వైష్ణవ్ తేజ్ కు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. బ‌డా నిర్మాతల నుండి ద‌ర్శ‌కుల నుండి వైష్ణ‌వ్ కు ఆఫ‌ర్‌లు వ‌స్తున్నాయి. అయితే ఉప్పెన కు ముందే వైష్ణవ్ క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాను ప్రారంభింketika sharma;beauty;nagarjuna akkineni;akash;akash puri;krish;puri jagannadh;rakul preet singh;mumbai;bollywood;tollywood;cinema;hero;letter;heroine;success;vaishnav tej;romantic;nagashaurya;fidaa;chitramవైష్ణవ్ తేజ్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ..!వైష్ణవ్ తేజ్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ..!ketika sharma;beauty;nagarjuna akkineni;akash;akash puri;krish;puri jagannadh;rakul preet singh;mumbai;bollywood;tollywood;cinema;hero;letter;heroine;success;vaishnav tej;romantic;nagashaurya;fidaa;chitramTue, 23 Mar 2021 20:30:00 GMTవైష్ణవ్ తేజ్ మొదటి సినిమా విడుదలకు ముందే ఎంతో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఉప్పెన సినిమా నుండి రిలీజ్ అయ్యిన పాటలు..పోస్టర్లలో వైష్ణవ్ తేజ్ లుక్ కు మెగా ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక సినిమా విడుదల తరవాత వైష్ణవ్ క్రేజ్ ఒక రేంజ్ కు వెళ్లిపోయింది. మొదటి సినిమాతోనే 100 కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం. ఇక ఇప్పుడు వైష్ణవ్ తేజ్ కు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. బ‌డా నిర్మాతల నుండి ద‌ర్శ‌కుల నుండి వైష్ణ‌వ్ కు ఆఫ‌ర్‌లు వ‌స్తున్నాయి.  అయితే ఉప్పెన కు ముందే వైష్ణవ్ క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాను ప్రారంభించారు. ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఇక ఉప్పెన సక్సెస్ తరవాత వైష్ణవ్ తేజ్ మూడు నాలుగు సినిమాలకు కమిట్ అయ్యాడు. హీరో నాగార్జున  నిర్మాణంలోను ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు.

కాగా వాటిలో ఓ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే వైష్ణవ్ కు హీరోయిన్ గా ముంబై మోడల్ హీరోయిన్ కేతికా శర్మ నటిస్తుందట. కేతికా శర్మ ఇప్పటికే పూరిజగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా వచ్చిన రొమాంటిక్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. అంతలోపే నాగశౌర్య హీరోగా నటిస్తున్న లక్ష్య సినిమాలో కూడా హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ఇప్పుడు వైష్ణవ్ సినిమాలోనూ ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం టాలీవుడ్ లో వైష్ణవ్ కు జోడిగా నటించిన కృతి శెట్టి జోరు నడుస్తోంది. వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. ఇక  వైష్ణవ్ తో సినిమా తరవాత కేతికా శర్మ కూడా కృతి శెట్టి లా బిజీ అయిపోతోందా లేదా చూడాలి.


తెలంగాణాలో తెలుగుదేశం మునుపటి లాగే మళ్ళీ పుంజుకుంటుందా?

ఏపీ అధికారులు ఇబ్బంది పడుతున్నారా...?

పవన్ తో బాబు వద్దా...?

సాగ‌ర్‌లో అభ్య‌ర్థి కావ‌లెను.. సంప్ర‌దించ‌వ‌ల్సిన చిరునామా..

ఈ జనరేషన్ లో ధనుష్ ఒక్కడీకే అది సాధ్యం అయింది

జగన్ సారూ... ఇప్పటికైనా మన ఎంపీలతో...?

ఒక్క దెబ్బకి ఆయన క్రేజ్ ఏంటో అందరికీ అర్ధమయిందట ...??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>