MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips4f0fffed-31c1-43b3-ad98-a203021c9d4e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips4f0fffed-31c1-43b3-ad98-a203021c9d4e-415x250-IndiaHerald.jpgవిజయ్ దేవరకొండ అతి తక్కువ టైం లోనే స్టార్ హీరో అయిన సంగతి తెలిసిందే…ఇక స్టార్ హీరోస్ అన్నాక సూపర్ డూపర్ సినిమాలు చేస్తూ వ్యాపార వేత్తలుగా కూడా దూసుకుపోతుంటారు.ఇక విజయ్ దేవరకొండ కూడా మంచి వ్యాపారవేత్త అని అందరికి తెలీదు కేవలం కొంతమందికి తెలుసు. ఎక్కువగా సిటీ పీపుల్‌ వాళ్లకి తెలుసు. ఇప్పుడు బిజినెస్‌ మ్యాన్‌ యాంగిల్‌ ఇంకా మిగిలిన అందరికీ తెలిసి పోయిందనే చెప్పాలి. ఈ క్రమంలో విజయ్‌ తన అభిమాన హీరో సూపర్ స్టార్ మహేష్‌బాబును ఫాలో అవుతున్నాడు. సినిమా థియేటర్ల రంగంలోకి విజయ్‌ దేవరకొండ రాబోతున్నాడు. థియేటtollywood-gossips;business;mahesh;pawan kalyan;puri jagannadh;vijay;vijay deverakonda;cinema;rajani kanth;cinema theater;director;hero;success;joseph vijay;devarakondaసూపర్ స్టార్ లాగానే రౌడీ హీరో సక్సెస్ అవుతాడా?సూపర్ స్టార్ లాగానే రౌడీ హీరో సక్సెస్ అవుతాడా?tollywood-gossips;business;mahesh;pawan kalyan;puri jagannadh;vijay;vijay deverakonda;cinema;rajani kanth;cinema theater;director;hero;success;joseph vijay;devarakondaMon, 22 Mar 2021 20:15:00 GMTవిజయ్ దేవరకొండ అతి తక్కువ టైం లోనే స్టార్ హీరో అయిన సంగతి తెలిసిందే…ఇక స్టార్ హీరోస్ అన్నాక సూపర్ డూపర్ సినిమాలు చేస్తూ వ్యాపార వేత్తలుగా కూడా దూసుకుపోతుంటారు.ఇక విజయ్ దేవరకొండ కూడా మంచి వ్యాపారవేత్త అని అందరికి తెలీదు కేవలం కొంతమందికి తెలుసు. ఎక్కువగా సిటీ పీపుల్‌ వాళ్లకి తెలుసు. ఇప్పుడు బిజినెస్‌ మ్యాన్‌ యాంగిల్‌ ఇంకా మిగిలిన అందరికీ తెలిసి పోయిందనే చెప్పాలి. ఈ క్రమంలో విజయ్‌ తన అభిమాన హీరో సూపర్ స్టార్ మహేష్‌బాబును ఫాలో అవుతున్నాడు. సినిమా థియేటర్ల రంగంలోకి విజయ్‌ దేవరకొండ రాబోతున్నాడు. థియేటర్ల పేరు విషయంలో కూడా మహేష్‌బాబును ఫాలో అవుతుండటం గమనార్హం. AMB స్టైల్‌లో AVD అని పేరు పెడుతున్నాడట.విజయ్‌ దేవరకొండ సినిమా థియేటర్‌ సిద్ధమవుతోంది అంటూ కొన్ని ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. దాంతోపాటే సినిమా థియేటర్‌ బయట పేరు లోగో కూడా కనిపిస్తోంది.అందలో AVD అని కనిపిస్తోంది. దీని పూర్తి పేరు కొత్తగా చెప్పక్కర్లేదు. ఏసియన్‌ విజయ్‌ దేవరకొండ. ఏసియన్‌ మహేష్‌బాబులా అన్నమాట.


 అంతేకాదు ఈ థియేటర్‌ విషయంలో ఇంకో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. ఈ థియేటర్‌లో ప్రదర్శించబోయే సినిమా చాలా స్పెషల్‌.ఏవీడీని వచ్చే నెల 9న ప్రారంభిస్తారని సమాచారం. అంటే అర్థమైందిగా ఈ థియేటర్‌లో మొదటి సినిమా పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ 'వకీల్‌ సాబ్‌'. పవన్‌ కల్యాణ్‌ రీ ఎంట్రీతో విజయ్‌ దేవరకొండ థియేటర్‌ బిజినెస్‌లో ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే రౌడీ బ్రాండ్ తో బట్టల బిజినెస్ ప్రారంభించి బాగా సక్సెస్ అయిన విజయ్ దేవరకొండ ఇక థియేటర్ విషయంలో తన అభిమాన హీరో మహేష్ లాగా సక్సెస్ అవుతాడో లేదో చూడాలి. ప్రస్తుతం విజయ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో "లైగర్" సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.వరుస ప్లాపులతో వున్న విజయ్ ఈ సినిమాపై పూర్తి నమ్మకంగా వున్నాడు. చూడాలి ఈ సినిమాతో విజయ్ ఎలాంటి హిట్ అందుకుంటాడో...



టాలీవుడ్ గాసిప్స్: రామ్ చరణ్, రవితేజ మల్టీస్టారర్ మూవీ.. అందులో విజయ్ సేతుపతి కూడానా..?

నిండా మునిగిపోయిన మంచు విష్ణు

జగన్ పై ఉద్యోగుల ప్రసంశలు

ఆ సీన్ కోసం ట్రైన్ లో పదిరోజులు అలానే ఉందట..?

అధికారులకు షాక్ ఇవ్వడానికి జగన్ రెడీ... లాస్ట్ మినిట్ వరకు...?

పాపం... భారం అంతా మోడీపైనే...?

భారీ టార్గెట్ పెట్టుకున్న సీఎం జగన్.. రీచ్ అవుతారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>