MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/paruchuri-disclosed-sridevi-conditions-to-chiranjeevia93c6e82-cc01-4560-8060-0f67f3b92e60-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/paruchuri-disclosed-sridevi-conditions-to-chiranjeevia93c6e82-cc01-4560-8060-0f67f3b92e60-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ పేరున్న రచయితలు పరుచూరి బ్రదర్స్.. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో వీరికి ప్రత్యేక స్థానముంది.. రచయితలుగానే కాకుండా నటులుగా కూడా వీరు తమదైన మార్క్ ని వేశారు.. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, పలు పాత్రల్లో ప్రేక్షకులను అలరించారు.paruchuri gopala krishna;arjuna;krishna;paruchuri brothers;tara;tollywood;industries;cinema;youtube;you tube;film industry;girl;letter;murder.;research and analysis wing;maa annayya;divya bhatnagar;annayyaఆమెవల్లే విలన్ పాత్రలు మానేయాల్సి వచ్చింది...పరుచూరి..!!ఆమెవల్లే విలన్ పాత్రలు మానేయాల్సి వచ్చింది...పరుచూరి..!!paruchuri gopala krishna;arjuna;krishna;paruchuri brothers;tara;tollywood;industries;cinema;youtube;you tube;film industry;girl;letter;murder.;research and analysis wing;maa annayya;divya bhatnagar;annayyaMon, 22 Mar 2021 19:00:00 GMTటాలీవుడ్ పేరున్న రచయితలు పరుచూరి బ్రదర్స్.. తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో వీరికి ప్రత్యేక స్థానముంది .. రచయితలు గానే కాకుండా నటులు గా కూడా వీరు తమదైన మార్క్ ని వేశారు .. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, పలు పాత్రల్లో ప్రేక్షకులను అలరించారు .

వీరిలో ఒకరైన పరుచూరి గోపాల కృష్ణ యూట్యూబ్ లో అలనాటి సంగతులు చెప్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు . పరుచూరి పలుకులు పేరు తో అయన ఓ కార్యక్రమం చేస్తూ వారు పనిచేసిన సినిమా ల తెరవెనుక విశేషాలను ప్రేక్షకుల తో ముచ్చటిస్తున్నారు.

ఈనేపథ్యంలో అయన అలనాటి  అందాల తార ముచ్చర్ల అరుణ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పారు.  అరుణ తో నేను చాలా సినిమాలకు పనిచేశాను.. నేను రచయితగా ఉన్న సినిమాల కే కాకుండా నేను యాక్ట్ చేసిన సినిమాల ల్లో కూడా  ఆమె నటించింది .. అలా భారతంలో అర్జునుడు సినిమా ఆమె తో చేశాను .. ఆ సినిమా లో ఆమె దివ్యంగురాలు  .. నేను ప్రతినాయకుడి పాత్రలో నటించాను.. ఆ సినిమాలో దివ్యంగురాలైన అమ్మాయి అని చూడకుండా రేప్ చేయాలనీ ప్రయత్నిస్తుండగా పారిపోయి ఆమె ఆత్మహత్య చేసుకుంది ..

ఆ సన్నివేశంలో మా అన్నయ్య "ఎందుకురా అంత ఫీల్ అవుతున్నావ్.. అయినా నీకు హత్య చేయడం కొత్తా,మానభంగాలు చేయడం కొత్తా అంటే.. నేను ‘ఏమీ చేయకుండానే చనిపోయిందని బాధగా ఉంది’ అని సమాధానం ఇస్తా. ఈ డైలాగ్ కి థియేటర్లలో ఎన్నో విజిల్స్, అరుపులు.. దాంతో  ఈతరం బాబూరావు ‘‘అన్నా మీకు దండం పెడతా. మీరు విలన్‌ పాత్రలు వేయకండి. మీ ఇమేజ్‌ మారిపోయింది’’ అన్నారు.  దాంతో అప్పటినుంచి నేను విలన్ వేషాలు వేయడం దాదాపుగా తగ్గించేశాను.. ఒకరకంగా నేను విలన్ వేషాలు వేయకపోవడానికి కారణం అరుణ అని చెప్పారు..


అమ్మాయిల క్రికెట్‌పై అశ్విన్ ట్వీట్.. అదే స్థాయిలో జవాబిచ్చిన మహిళా క్రికెటర్

నిండా మునిగిపోయిన మంచు విష్ణు

జగన్ పై ఉద్యోగుల ప్రసంశలు

ఆ సీన్ కోసం ట్రైన్ లో పదిరోజులు అలానే ఉందట..?

అధికారులకు షాక్ ఇవ్వడానికి జగన్ రెడీ... లాస్ట్ మినిట్ వరకు...?

పాపం... భారం అంతా మోడీపైనే...?

భారీ టార్గెట్ పెట్టుకున్న సీఎం జగన్.. రీచ్ అవుతారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>