MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mega-family-heros-are-done-historical-movies7403e01a-f7ca-445a-a9b2-d18f4364563d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mega-family-heros-are-done-historical-movies7403e01a-f7ca-445a-a9b2-d18f4364563d-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ఎలాంటి పాత్రలు చేయాలన్న మెగా హీరోల తర్వాతే.. మెగా స్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తేజ్, అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరోలు ఏ పాత్ర నైనా అలవోకగా చేసేస్తారు.. అయితే వీరు ఒక్కసారిగా చారిత్రాత్మక పాత్రల్లో నటిస్తూ అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు.tollywood;pawan;chiranjeevi;ram charan teja;allu arjun;kalyan;kushi;naina;ram pothineni;rajamouli;sye-raa-narasimha-reddy;alluri sitarama raju;tollywood;rrr movie;cinema;history;saira narasimhareddy;arjun 1;research and analysis wing;reddy;narasimhaమెగా హీరోలు అందరు ఒకేసారి.. ఈ పాత్రలపైనే పడ్డారేంటి..!!మెగా హీరోలు అందరు ఒకేసారి.. ఈ పాత్రలపైనే పడ్డారేంటి..!!tollywood;pawan;chiranjeevi;ram charan teja;allu arjun;kalyan;kushi;naina;ram pothineni;rajamouli;sye-raa-narasimha-reddy;alluri sitarama raju;tollywood;rrr movie;cinema;history;saira narasimhareddy;arjun 1;research and analysis wing;reddy;narasimhaMon, 22 Mar 2021 12:00:00 GMT
టాలీవుడ్ లో ఎలాంటి పాత్రలు చేయాలన్న మెగా హీరోల తర్వాతే.. మెగా స్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తేజ్, అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరోలు ఏ పాత్ర నైనా అలవోకగా చేసేస్తారు.. అయితే వీరు ఒక్కసారిగా చారిత్రాత్మక పాత్రల్లో నటిస్తూ అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు.. రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం అల్లూరి సీతారామ రాజు గా నటిస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న rrr లో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు గా నటిస్తున్నాడు.. సినిమా కూడా చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతుంది..

ఇకపోతే చిరంజీవి కూడా సైరా పాత్రలో ప్రేక్షకులను మెప్పించాడు.. భారత దేశపు తొలి స్వతంత్ర సమరయోధుడిగా చరిత్ర పుటల్లోకి ఎక్కినా సై రా నరసింహ రెడ్డి పాత్ర లో చిరు ఎంతో చక్కగా చేశారు.. చారిత్రాత్మక నేపథ్యం కలిసిన ఈ పాత్ర లో తనదైన హావభావాలు పలికించాడు చిరు.. రీ ఎంట్రీ లో చేసిన ఈ సినిమా ని ఎప్పుడో చేయాల్సింది కాగా ఇప్పుడు చేయడానికి వీలుపడింది.. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఓ చారిత్రాత్మక పాత్ర లో కనిపించబోతున్నాడు.

ప్రస్తుతం అయన చేయబోతున్న సినిమా హరిహర వీరమల్లు లో అయన వీరమల్లుగా చారిత్రాత్మకమైన పాత్ర ను చేయబోతున్నాడు.  హరిహర వీరమల్లు ఎవరు, ఎక్కడినుంచి వచ్చారు అసలు అయన ఎందుకు పోరాట చేయాల్సి వచ్చింది అనేది పూర్తిగా ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.. వకీల్ సాబ్ సినిమా తరువాత ఈ సినిమా రిలీజ్ అవుతుంది.. ఇకపోతే అల్లు అర్జున్ కూడా రుద్రమ దేవి సినిమా లో గోన గన్నారెడ్డి లాంటి చారిత్రాత్మక పాత్ర లో మెరిసి ప్రేక్షకులను మైమరిపించాడు. ఈ రకంగా మెగా ఫ్యామిలీ హీరోలందరు ఒక్కొక్కరుగా చారిత్రక పాత్రలు చేయడం చూసి మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మరి మిగిలిన మెగా హీరోలు కూడా చారిత్రాత్మక పాత్రల్లో మెప్పించి చూపిస్తారా అనేది చూడాలి. 


అఖిల ప్రియ విషయంలో బాబు ఇబ్బంది పడుతున్నారా...?

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>