Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/death289146e9-00cf-4f2d-944d-d19084fafebd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/death289146e9-00cf-4f2d-944d-d19084fafebd-415x250-IndiaHerald.jpgమృత్యువు ఎప్పుడు ఎటు నుంచి వచ్చి కబలిస్తుంది అన్నది ఊహకందని విధంగా ఉంటుంది. కొన్నిసార్లు ఆనందంగా సాగిపోతున్న జీవితాన్ని చూసి ఓర్వ లేకపోయిన విధి చివరికి మృత్యువు రూపంలో వచ్చి కబలిస్తూ ఉంటుంది. కుటుంబాల్లో విషాదాన్ని నింపుతూ ఉంటుంది. ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన జరిగింది. అభం శుభం తెలియని ఆ బాలుడి పై కనీసం దయ చూపలేకపోయింది విధి. ఆనందంగా ఆడుకుంటున్న ఆ బాలుడి సంతోషాన్ని చూసి ఓర్వ లేక పోయింది. చివరికి బంతి రూపంలో ఆ బాలుడిని మృత్యువు వెంటాడింది. చివరికి ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలిపోయింది. అల్లDeath;lokesh;deva;devika old;godavari river;district;east;east godavari;local language;lokesh kanagaraj;santosham;anandam;paruguఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడు.. కానీ అంతలోనే..?ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడు.. కానీ అంతలోనే..?Death;lokesh;deva;devika old;godavari river;district;east;east godavari;local language;lokesh kanagaraj;santosham;anandam;paruguMon, 22 Mar 2021 11:10:00 GMTమృత్యువు ఎప్పుడు ఎటు నుంచి వచ్చి కబలిస్తుంది అన్నది ఊహకందని విధంగా ఉంటుంది. కొన్నిసార్లు ఆనందంగా సాగిపోతున్న జీవితాన్ని చూసి ఓర్వ లేకపోయిన విధి చివరికి మృత్యువు రూపంలో వచ్చి కబలిస్తూ ఉంటుంది. కుటుంబాల్లో విషాదాన్ని నింపుతూ ఉంటుంది.  ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన జరిగింది.  అభం శుభం తెలియని ఆ బాలుడి పై కనీసం దయ చూపలేకపోయింది  విధి. ఆనందంగా ఆడుకుంటున్న ఆ బాలుడి సంతోషాన్ని చూసి ఓర్వ లేక పోయింది. చివరికి బంతి రూపంలో ఆ బాలుడిని మృత్యువు వెంటాడింది. చివరికి ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలిపోయింది.



 అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కొడుకు అప్పటివరకు కళ్ళ ముందు ఎంతో సంతోషంగా ఆడుకుంటూ ఉంటే చూసి ఆనందపడిన తల్లిదండ్రులు అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు అనే విషయాన్ని జీర్ణించుకోలేక పోయారు.  మా కొడుకును మాకు తిరిగి ఇవ్వు దేవుడా అంటూ గుండెలు పగిలేలా ఆ తల్లిదండ్రులు ఏడ్చిన తీరు అందరిని కంటతడి పెట్టించింది. ఈ విషాదకర ఘటన తూర్పుగోదావరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా తాళ్ళరేవు మండలం నీలపల్లి ఇందిరమ్మ కాలనీ కి చెందిన రాజు దేవిక దంపతులకు రెండేళ్ల కుమారుడు లోకేష్  ఉన్నాడు. అయితే ఇటీవలే మధ్యాహ్నం సమయంలో లోకేష్ ఇంటిముందు ఆడుకుంటున్నాడు.



 ఈ క్రమంలోనే ఇక ఇంటి సమీపంలో ఆ బాలుడికి ఒక బంతి దొరికింది. ఇక తెలిసీ తెలియని వయసు కావడంతో ఇక ఆ బంతిని తినడానికి ప్రయత్నించాడు. దీంతో ఆ బంతి కాస్తా గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. కాసేపటికి గమనించిన బాలుడు తల్లి వెంటనే పరుగులు పెట్టి ఒక బాలుడి నోట్లో నుంచి బంతి తీసేందుకు ప్రయత్నించింది. కానీ లాభం లేకుండా పోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు ఒక బాలుడు మృతి చెందినట్లు తెలిపారు. దీంతో ఆ తల్లిదండ్రులు అరణ్యరోదనగా విలపించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి.



ఫ్రెండ్ బర్త్ డే వేడుకలకు వెళ్తే.. చివరికి ప్రాణం పోయింది..?

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>