PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/morepanky-plants017906f9-a6fa-48c4-9a58-27dbf5409a0b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/morepanky-plants017906f9-a6fa-48c4-9a58-27dbf5409a0b-415x250-IndiaHerald.jpgసాధారణంగా చాలా మంది రకరకాల మొక్కలను పెంచుకుంటారు. అయితే కొన్ని జాతు ల మొక్కలను ఇంట్లో ఉంచుకుంటే చాలా మంచిదని నిపుణులు అంటున్నారు. మరి అలాంటి మొక్కలు ఇంట్లో పెంచు కోవడం వల్ల ఆర్ధిక లాభాలు చాలానే ఉన్నాయట. అయితే, ఒక మొక్కను పెంచుకుంటే అదృష్టం కలిసి వస్తుందని అంటున్నారు. మరి ఆ మొక్క ఎంటి? ఎక్కడ దొరుకుతుంది? ఎలా పెంచాలి అనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..morepanky plants;surya sivakumar;vegetable marketఈ మెక్కను పెంచుకుంటే కోటీశ్వరులు అయినట్లే..ఈ మెక్కను పెంచుకుంటే కోటీశ్వరులు అయినట్లే..morepanky plants;surya sivakumar;vegetable marketMon, 22 Mar 2021 15:09:30 GMT

మోర్‌పంఖీ.. ఈ మొక్కల ను ఇలా రకరకాల పేర్ల తో పిలుస్తారు. దీన్ని చూస్తే నెమలి ఈకలు గుర్తుకు వస్తాయి. ఈ మొక్కను చాలా మంది ఇండ్లలో అలంకరణ కోసం పెంచుకుంటారు. కానీ ఇది మనీ ప్లాంట్ తరహా మొక్క. అందువల్ల దీన్ని ఇంట్లో జాగ్రత్తగా పెంచుకోవాలి. అలా చేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మొక్కను ఇంటి లోపల లేదా బయట ఎక్కడైనా పెంచుకోవచ్చు. తోటలో నూ పెట్టుకోవచ్చు. అలంకరణ మొక్కగా కూడా ఇది పనిచేస్తుంది..


అయితే, ఈ మొక్కలను బేసి సంఖ్య లో కాకుండా సరి సంఖ్యలో పెంచుకోవాలి.ఇంటి బయట ఈ మొక్కను పెడితే ప్రధాన ద్వారం వద్దే ఉండేలా చూసుకోవాలి. దీంతో ధనం ఆకర్షించబడుతుంది.ఇంట్లో ఎవరి ఆర్థిక పరిస్థితి బాగా లేక పోయినా ఈ మొక్కను పెంచుకుంటే సత్ఫలితాలు వస్తాయి.ఈ మొక్క ఒక వేళ ఎండిపోతే వెంటనే తీసేసి ఇంకో మొక్కను పెట్టాలి. అంతేకానీ ఎండి పోయిన మొక్కలను పెంచరాదు. సూర్య కాంతి ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో పెంచితే మొక్క ఏపుగా పెరిగి పోతుంది.మొక్క సమీపంలో దీపాలను ఉంచరాదు. దీని వల్ల వ్యతిరేక శక్తుల ప్రభావం పడుతుంది. సమస్యలు వస్తాయి.. ఏదైనా దోషాలు ఉంటే ఈ మొక్కలను పెంచుకుంటే పోతాయి.. బయట మార్కెట్ లో ఈ మొక్కలు దొరుకుతాయి. అందంగా మాత్రమే కాదు ఆర్ధిక లాభాలను కూడా అందిస్తుంది..


రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టిన జాతి రత్నాలు.....

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>