PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgఇప్పుడు సంక్షేమ కార్యక్రమాల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా వరకు సీరియస్ గానే ఉన్నారు. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసే విషయంలో ఆంధ్రప్రదేశ్ లో అధికారులు తప్పులు ఎక్కువగా చేస్తున్నారనే ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించడానికి ముఖ్యమంత్రి జగన్ సిద్ధమైనట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కొన్ని జిల్లాలకు సంబంధించి ఆయన ఇటీవల కొంత మంది అధికారులతో మాట్లాడినట్టుగా కూడా సమాచారం. కొన్ని కీలక శాఖలకు సంబంధించిన అధికారులు సంక్షేమ కార్యక్రమjagan,ycp,ap;amala akkineni;jagan;andhra pradesh;telugu;uttarandhra;chief minister;letter;ycp;mantraఅధికారులకు షాక్ ఇవ్వడానికి జగన్ రెడీ... లాస్ట్ మినిట్ వరకు...?అధికారులకు షాక్ ఇవ్వడానికి జగన్ రెడీ... లాస్ట్ మినిట్ వరకు...?jagan,ycp,ap;amala akkineni;jagan;andhra pradesh;telugu;uttarandhra;chief minister;letter;ycp;mantraMon, 22 Mar 2021 16:00:00 GMTముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా వరకు సీరియస్ గానే ఉన్నారు. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసే విషయంలో ఆంధ్రప్రదేశ్ లో అధికారులు తప్పులు ఎక్కువగా చేస్తున్నారనే ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించడానికి ముఖ్యమంత్రి జగన్ సిద్ధమైనట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కొన్ని జిల్లాలకు సంబంధించి ఆయన ఇటీవల కొంత మంది అధికారులతో మాట్లాడినట్టుగా కూడా సమాచారం.

కొన్ని కీలక శాఖలకు సంబంధించిన అధికారులు సంక్షేమ కార్యక్రమాల విషయంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించే విషయంలో చేతివాటం ప్రదర్శిస్తున్నారు అనే ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. ఇప్పుడు జగన్ కాస్త కఠినంగానే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అని సమాచారం. ముఖ్యంగా మూడు జిల్లాల పరిధిలో ఉన్న అధికారులు కారణంగా అధికార వైసీపీ ని ఎక్కువ ఇబ్బందులు పెడుతున్నారఎ అభిప్రాయం వ్యక్తమవుతోంది.

దీనితో ఆయా జిల్లాల్లో మార్పులు చేయడానికి ఆయన సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తోంది. ఇక మంత్రులు కూడా అధికారులకు సహకరించడం లేదనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. ప్రధానంగా కొన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందకుండా తమకు అనుకూలంగా ఉండే వారికి వైసీపీ నేతలు అందిస్తున్నారు. దీనితో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే అసంతృప్తి ఎక్కువగా ఎక్కువగా ఉన్నది. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో కూడా ప్రజలు సంక్షేమ కార్యక్రమాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. ఇక పెన్షన్ల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందికరంగా ప్రవర్తించడం కాస్త ఆందోళనకు గురిచేస్తున్న అంశం. ఈ నేపథ్యంలోనే ఆయన జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని పెట్టుకున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి కార్యాచరణ కూడా విడుదల చేసి అసలు ఏ రోజు ఏ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారననేది చివరి నిమిషం వరకు కూడా చెప్పకుండా జగన్ చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.


చావు కబురు చల్లగా సినిమా కాపీ పై దర్శకుడు స్పందన..ఏమన్నాడు అంటే?

పాపం... భారం అంతా మోడీపైనే...?

భారీ టార్గెట్ పెట్టుకున్న సీఎం జగన్.. రీచ్ అవుతారా..?

జనసేన నేతలకు పవన్ షాక్ ఇస్తారా...?

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>