PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandra babunaidu.,. -415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandra babunaidu.,. -415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో విజయవాడలో ఉన్న వర్గ విభేదాలు పార్టీ మీద గట్టి ప్రభావం చూపిస్తున్నాయని చెప్పాలి. అయితే చంద్రబాబునాయుడు కొంతమంది నేతలకు సహకరించే విషయంలో కాస్త ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న విషయంలో తెలుగుదేశం పార్టీలో తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఉన్నాయి బుద్ధ వెంకన్న అధికార వైసీపీకి పూర్తిస్థాయిలో సహాయసహకారాలు అందించారు అని ఆరోపణలు ఎక్కువగా వినిపించాయి. అధికార పార్టీ నేతలు వcbn,tdp,ap;cbn;tiru;telugu desam party;andhra pradesh;telugu;tirupati;sri venkateswara swamy;rayalaseema;husband;letter;tdp;partyఆ ఎమ్మెల్సీ విషయంలో బాబు మరో తప్పు...?ఆ ఎమ్మెల్సీ విషయంలో బాబు మరో తప్పు...?cbn,tdp,ap;cbn;tiru;telugu desam party;andhra pradesh;telugu;tirupati;sri venkateswara swamy;rayalaseema;husband;letter;tdp;partyMon, 22 Mar 2021 09:02:32 GMTఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో విజయవాడలో ఉన్న వర్గ విభేదాలు పార్టీ మీద గట్టి ప్రభావం చూపిస్తున్నాయని చెప్పాలి. అయితే చంద్రబాబునాయుడు కొంతమంది నేతలకు సహకరించే విషయంలో కాస్త ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న విషయంలో తెలుగుదేశం పార్టీలో తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఉన్నాయి బుద్ధ వెంకన్న అధికార వైసీపీకి పూర్తిస్థాయిలో సహాయసహకారాలు అందించారు అని ఆరోపణలు ఎక్కువగా వినిపించాయి.

అధికార పార్టీ నేతలు విజయవాడలో సీరియస్ గానే ముందుకు వెళ్లారు. అయితే ఇప్పుడు బుద్ధ వెంకన్న విషయంలో చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో సత్యవేడు నియోజకవర్గ బాధ్యతలను ఆయనకు అప్పగించారు. అక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున బుద్ధా వెంకన్న ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు అక్కడ ఉన్న నేతలలో కూడా బుద్ధా వెంకన్న విషయంలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది విజయవాడలో వర్గ విభేదాలకు ఆయన ప్రధాన కారణమని తిరుపతి పార్లమెంటు పరిధిలోని నేతలు కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.

 కాబట్టి ఆయనను చంద్రబాబు నాయుడు పక్కన పెట్టాల్సిన తరుణంలో ఇలా పదవులు ఇచ్చి లేకపోతే బాధ్యతలు అప్పగించి ఇలా వ్యవహరించడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చిత్తూరు జిల్లాలో చాలా మంది సమర్థవంతమైన నేతలు ఉన్నారని కాబట్టి వాళ్లను పార్టీలో ముందుకు నడిపించాల్సిన అవసరం ఉందని రాయలసీమ జిల్లాలో చాలా మంది నేతలు ఉన్నారని ఎమ్మెల్సీలు కూడా సమర్థవంతమైన వాళ్ళు ఉన్నారని కాబట్టి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళే అవకాశం ఉంటే  పార్టీకి మంచి ప్రయోజనాలు ఉంటాయి అని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఈ విషయంలో ఎలా ముందడుగు వేస్తారు ఏంటి అనేది చూడాలి. చంద్రబాబు నాయుడు ఇలాగే వ్యవహరిస్తే మాత్రం టీడీపీ పూర్తిగా నాశనం అయ్యే అవకాశాలు ఉండవచ్చు.


'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?

జగన్ తోనే జగన్ కి పోటీయా.. ఎక్కడ ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>