Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ganta3d8a56a5-e88c-468c-a33f-0e455e146305-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ganta3d8a56a5-e88c-468c-a33f-0e455e146305-415x250-IndiaHerald.jpgసాధారణంగా రాజకీయాల్లో ఎవరు ఊహించని భేటీలు జరిగాయి అంటే చాలు ఇక రాజకీయాల్లో అదే హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ఇటీవల ఇలాంటి ఒక బేటీ ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారిపోయింది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలుగుదేశం సీనియర్ నేత ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భేటీ కావడం ఆసక్తికరంగా మారిపోయింది. శాసనసభ సమావేశాలలో భాగంగా ఎంతో బిజీగా ఉన్న కేటీఆర్ ను అసెంబ్లీలో టీ బ్రేక్ సమయంలో గంటా శ్రీనివాసరావు కలిశారు. అయితే గత కొన్ని రోజుల క్రితం తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆంధ్రాలో స్టీల్ ప్Ganta;ntr;ktr;andhra pradesh;telangana;రాజీనామా;telugu;assembly;mla;minister;tdp;central government;nandamuri taraka rama rao;mantraకేటీఆర్, గంటా భేటీ.. అసలు మర్మం ఏంటీ..?కేటీఆర్, గంటా భేటీ.. అసలు మర్మం ఏంటీ..?Ganta;ntr;ktr;andhra pradesh;telangana;రాజీనామా;telugu;assembly;mla;minister;tdp;central government;nandamuri taraka rama rao;mantraMon, 22 Mar 2021 18:54:00 GMTసాధారణంగా రాజకీయాల్లో ఎవరు ఊహించని భేటీలు జరిగాయి అంటే చాలు ఇక రాజకీయాల్లో అదే హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది.  ఇటీవల ఇలాంటి ఒక బేటీ ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారిపోయింది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్  తెలుగుదేశం సీనియర్ నేత ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భేటీ కావడం ఆసక్తికరంగా మారిపోయింది. శాసనసభ సమావేశాలలో భాగంగా ఎంతో బిజీగా ఉన్న కేటీఆర్ ను అసెంబ్లీలో టీ బ్రేక్ సమయంలో గంటా శ్రీనివాసరావు కలిశారు. అయితే గత కొన్ని రోజుల క్రితం తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆంధ్రాలో స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణకు  కు వ్యతిరేకంగా ఉదృతంగా ఉద్యమానికి మద్దతు పలకడం ఆసక్తికరంగా మారింది.


 అయితే మొన్నటికి మొన్న స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి కేటీఆర్ మద్దతు పలకడం ఏకంగా విశాఖపట్నం వెళ్లి అక్కడ ఉద్యమంలో పాల్గొంటా అంటూ చెప్పడం.. కొన్ని రోజుల వ్యవధిలోనే ఏపీ టీడీపీ లో కీలక నేత అయిన గంటా శ్రీనివాసరావు మంత్రి కేటీఆర్ ని కలవడం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. స్టీల్ ప్లాంట్ కు మద్దతు ఇచ్చినందుకు గాను మంత్రి కేటీఆర్ కు ప్రత్యేకంగా కలిసి ధన్యవాదాలు తెలిపేందుకు భేటీ అయినట్లు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.



 అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఇక తెలంగాణ మంత్రులతో కలిసి విశాఖపట్నం వస్తామని ఎన్టీఆర్ హామీ ఇచ్చినట్లు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు సంబంధించిన ప్రకటన చేయగానే అటు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు అనే విషయం తెలిసిందే. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు తాను పోరాటం చేస్తాను అంటూ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ క్రమంలోనే ఇక స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు పోరాటంలో భాగంగా మరింత మద్దతు కూడగట్టుకునేందుకు గంటా ఇలాంటి బేటీ అవుతున్నట్లు ప్రస్తుతం తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.



నిండా మునిగిపోయిన మంచు విష్ణు

జగన్ పై ఉద్యోగుల ప్రసంశలు

ఆ సీన్ కోసం ట్రైన్ లో పదిరోజులు అలానే ఉందట..?

అధికారులకు షాక్ ఇవ్వడానికి జగన్ రెడీ... లాస్ట్ మినిట్ వరకు...?

పాపం... భారం అంతా మోడీపైనే...?

భారీ టార్గెట్ పెట్టుకున్న సీఎం జగన్.. రీచ్ అవుతారా..?

జనసేన నేతలకు పవన్ షాక్ ఇస్తారా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>