MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/tamanna-from-khamoshi-promotions-4df61c3b-827b-49cd-bfb4-dbc90f2398bb415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/tamanna-from-khamoshi-promotions-4df61c3b-827b-49cd-bfb4-dbc90f2398bb415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీ లో హీరో ల మధ్యనే కాదు హీరోయిన్ ల మధ్య కూడా మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది.. అలా టాలీవుడ్ లో చాలామంది హీరోయిన్ లు పరిచయమైనా కొద్దీ రోజుల్లోనే మంచి స్నేహితులు అయిపోతారు.. తమ కెరీర్ కి ఉపయోగపడే సలహాలు సూచనలు ఒకరితో ఒకరు పంచుకుంటారుtollywood;venkatesh;anoushka;shruti;shruti haasan;kajal aggarwal;sruthi;tamannaah bhatia;tollywood;cinema;f2;industry;hero;heroine;allu snehaఅనుష్క సాయమే తమన్నా ని ఈ రేంజ్ లో నిలబెట్టింది..!!అనుష్క సాయమే తమన్నా ని ఈ రేంజ్ లో నిలబెట్టింది..!!tollywood;venkatesh;anoushka;shruti;shruti haasan;kajal aggarwal;sruthi;tamannaah bhatia;tollywood;cinema;f2;industry;hero;heroine;allu snehaMon, 22 Mar 2021 14:00:00 GMT
సినిమా ఇండస్ట్రీ లో హీరో ల మధ్యనే కాదు హీరోయిన్ ల మధ్య కూడా మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది .. అలా టాలీవుడ్ లో చాలామంది హీరోయిన్ లు పరిచయమైనా కొద్దీ రోజుల్లో నే మంచి స్నేహితులు అయిపోతారు.. తమ కెరీర్ కి ఉపయోగపడే సలహాలు సూచనలు ఒకరి తో ఒకరు పంచుకుంటారు. అంతేకాదు ఏవైనా సహాయాలు చేయాల్సి వస్తే చేసుకుంటారు కూడా అలా టాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్ లు స్నేహభావం తో మెలిగారు.  వీరు రెండు కొప్పులు ఒక్క దగ్గర ఉండవు అన్న సామెత తప్పు అని నిరూపిస్తున్నారు.

ఎంత పోటీ ఉన్నా తమ మధ్య ఫ్రెండ్షిప్ కలకాలం కొనసాగుతుందని అంటున్నారు హీరోయిన్ లు.. అలాంటి వారిలో తమన్నా, అనుష్క ఒకరు.. అనుష్క గురించి, ఆమె మంచి తనం గురించి, ఆమెతో స్నేహం గురించి తాజగా  కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు తమన్నా. ఒకప్పుడు తనకు అనుష్క చేసిన సహాయం గురించి చెప్పింది.. ఆ సహాయం తన కెరీర్ కి ఎంతో ఉపయోగపడిందని, ఆ సహాయం జన్మలో మర్చిపోలేనని చెప్తుంది. అందరి తో క్లోజ్ గా ఉండే నేను అనుష్క మాత్రం చాల క్లోజ్ అని చెప్పింది.

కెరీర్ కొత్త లో తనకు కాస్ట్యూమ్ డిసైనర్ లేదని తెలిసి అనుష్క దగ్గరుండి దాని గురించి చెప్పిందని వెల్లడించింది. ఇప్పటికీ తనకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, ఏ సహాయం కావాలన్నా అనుష్క కి కాల్ చేస్తానని చెప్పింది. తను అయితే వెంటనే స్పందిస్తుందని చెప్తుంది. కాజల్, శృతి హాసన్ కూడా తనకు మంచి స్నేహితులు అని చెప్పుకొచ్చింది ఈ ముద్గుగుమ్మ . ఇక ప్రస్తుతం అనుష్క  F2 సినిమా లో వెంకటేష్ సరసన నటిస్తుంది .. అంతే కాకుండా నెగెటివ్ రోల్స్ కి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని తెలుస్తుంది.


బండి సంజయ్ కి షాక్ తప్పదా...?

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>