Moviessangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kajal-agarwal03158aff-a277-4fc4-8523-d5bc1d7fcee0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kajal-agarwal03158aff-a277-4fc4-8523-d5bc1d7fcee0-415x250-IndiaHerald.jpgకాజల్ అగర్వాల్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ చందమామ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 15 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఏ మాత్రం అవకాశాలు తగ్గకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ హిందీ భాషల్లో కూడా పలు సినిమాల్లో నటిస్తూ మంచి ప్రేక్షకాదరణ పొందిన కాజల్ అగర్వాల్ గత ఏడాది అక్టోబర్ 30న తన చిన్ననాటి స్నేహితుడుని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నప్పటికీ కాజల్ అగర్వాల్ కు ఏ మాత్రం అవకాశాలు తగ్గడం లేదు. ఒకవైపు కుర్ర హీరోలతో నటిస్తూనే, మరోవైపు సీనియర్ హీరోkajal agarwal;chiranjeevi;shiva;kajal aggarwal;koratala siva;manchu vishnu;praveen;vishnu;mumbai;cinema;telugu;tamil;marriage;hindi;lord siva;thriller;october;moon;prize;hero;march;chitramఈ సినిమా కోసం నెవర్ బిఫోర్ లుక్ లో కనిపించనున్న కాజల్ అగర్వాల్...?ఈ సినిమా కోసం నెవర్ బిఫోర్ లుక్ లో కనిపించనున్న కాజల్ అగర్వాల్...?kajal agarwal;chiranjeevi;shiva;kajal aggarwal;koratala siva;manchu vishnu;praveen;vishnu;mumbai;cinema;telugu;tamil;marriage;hindi;lord siva;thriller;october;moon;prize;hero;march;chitramMon, 22 Mar 2021 07:00:00 GMTకాజల్ అగర్వాల్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ చందమామ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 15 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఏ మాత్రం అవకాశాలు తగ్గకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ హిందీ భాషల్లో కూడా పలు సినిమాల్లో నటిస్తూ మంచి ప్రేక్షకాదరణ పొందిన కాజల్ అగర్వాల్ గత ఏడాది అక్టోబర్ 30న తన చిన్ననాటి స్నేహితుడుని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నప్పటికీ కాజల్ అగర్వాల్ కు ఏ మాత్రం అవకాశాలు తగ్గడం లేదు. ఒకవైపు కుర్ర హీరోలతో నటిస్తూనే, మరోవైపు సీనియర్ హీరోలతో కూడా నటించడానికి సిద్ధమవుతోంది.

ప్రస్తుతం కాజల్ అగర్వాల్ మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. అదేవిధంగా మంచు విష్ణుతో కలసి మోసగాళ్ళు చిత్రంలో నటించారు. అదేవిధంగా ముంబై సాగా అనే హిందీ సినిమాలో కూడా నటించారు. ఈ రెండు సినిమాలు మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ ను అందుకున్నాయి. ఇకపోతే కాజల్ అగర్వాల్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈమెకు మరో సీనియర్ హీరో పక్కన నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు.

గరుడవేగ ఫేమ్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో నాగార్జునతో కలిసి ఈ చందమామ నటించనున్నారు. ఈ సినిమాలో ప్రవీణ్ సత్తార్ కాజల్ అగర్వాల్  నెవర్ బిఫోర్ లుక్,బాడీ లాంగ్వేజ్ తో తను సర్ ప్రైజ్ చేయబోతోందని చెప్పుకొచ్చాడు. ఒక యాక్షన్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కబోతున్న ఈ సినిమా కోసం కాజల్ అగర్వాల్ ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా కాజల్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్, రైఫిల్ షూటింగ్ కి సంబంధించి తర్ఫీదు తీసుకుంటుందట. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.అయితే కాజల్ నటిస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావడంతో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా మే 13న విడుదల చేయనున్నారు.


తిరుప‌తిలో వైసీపీ గెల‌వ‌డం క‌ష్ట‌మే

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>