PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/kcrbaf8702d-4a04-42e5-89bf-ccf400dcbd04-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/kcrbaf8702d-4a04-42e5-89bf-ccf400dcbd04-415x250-IndiaHerald.jpgతెలంగాణలో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి మరింత బలం చేకూరింది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ లో సీఎం కేసీఆర్ చాలావరకు బలంగానే ఉన్నారు అనే విషయం ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా స్పష్టంగా అర్థమైంది. ఆరు జిల్లాల పరిధిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఏకపక్షంగా విజయం సాధించింది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో మినహా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం కొనసాగించింది. అయితే ఒక దశలో బీజేపీ గెలుస్తుందనే భావించినా సరే ఆ పార్టkcr,trs,ts;kcr;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;warangal;telangana;district;huzur nagar;nalgonda;letter;ranga reddy;mahbubnagar;partyఖమ్మం జిల్లా నేతలకు కేసీఆర్ షాక్ ఇస్తారా...?ఖమ్మం జిల్లా నేతలకు కేసీఆర్ షాక్ ఇస్తారా...?kcr,trs,ts;kcr;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;warangal;telangana;district;huzur nagar;nalgonda;letter;ranga reddy;mahbubnagar;partyMon, 22 Mar 2021 16:10:00 GMTటీఆర్ఎస్  పార్టీకి మరింత బలం చేకూరింది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ లో సీఎం కేసీఆర్ చాలావరకు బలంగానే ఉన్నారు అనే విషయం ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా స్పష్టంగా అర్థమైంది. ఆరు జిల్లాల పరిధిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఏకపక్షంగా విజయం సాధించింది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో మినహా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం కొనసాగించింది.

అయితే ఒక దశలో బీజేపీ గెలుస్తుందనే భావించినా సరే ఆ పార్టీ విజయం సాధించలేకపోయింది. టీఆర్ఎస్  పార్టీలో ఇప్పుడు సమూల మార్పులకు కూడా సీఎం కేసీఆర్ సిద్ధమైనట్లు సమాచారం. ఇన్ని రోజులు కూడా అసంతృప్తి నేతల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించిన సీఎం కేసీఆర్ ఇక నుంచి మాత్రం అలా వ్యవహరించే అవకాశం ఉండకపోవచ్చని అంటున్నారు. కచ్చితంగా టీఆర్ఎస్  పార్టీలో కొన్ని కీలక మార్పులు నాలుగు జిల్లాల్లో చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఖమ్మం నల్గొండ వరంగల్ పరిధిలో కొన్ని కీలక మార్పులు చేయడానికి ఆయన సిద్ధమయ్యారని సమాచారం.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రచారం చేయక పోవడంతో కొన్ని ప్రాంతాల్లో ఇబ్బంది వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కొన్ని కీలక మార్పులు దిశగా సీఎం కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. త్వరలోనే కొంతమంది కీలక నేతలతో సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో కొంతమంది కీలక నేతలు పార్టీ కోసం పని చేయలేదు. దీంతో వాళ్లను పదవుల నుంచి పక్కన పెట్టే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే ఆయన ఒక స్పష్టత ఇచ్చే అవకాశం కూడా ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.  జరుగుతుంది ఏంటి అనేది చూడాలి.


చావు కబురు చల్లగా సినిమా కాపీ పై దర్శకుడు స్పందన..ఏమన్నాడు అంటే?

అధికారులకు షాక్ ఇవ్వడానికి జగన్ రెడీ... లాస్ట్ మినిట్ వరకు...?

పాపం... భారం అంతా మోడీపైనే...?

భారీ టార్గెట్ పెట్టుకున్న సీఎం జగన్.. రీచ్ అవుతారా..?

జనసేన నేతలకు పవన్ షాక్ ఇస్తారా...?

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>