MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tamannacebf554c-78f9-48dc-b5e0-e2358847aa58-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tamannacebf554c-78f9-48dc-b5e0-e2358847aa58-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన తమన్నాభాటియా ప్రస్తుతం ఎంతో సెలెక్టివ్ గా జాగ్రత్తగా సినిమాలు ఎంచుకుంటూ కొనసాగుతున్నారు. కొన్నాళ్ల క్రితం అనిల్ రావిపూడి దర్శకత్వం లో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన ఎఫ్3 మూవీ ద్వారా భారీ సక్సెస్ అందుకున్న తమన్నా మధ్యలో అక్కడక్కడా పలు సినిమాల్లో ఐటెం సాంగ్స్ కూడా చేశారు. ప్రస్తుతం యాక్షన్ హీరో గోపీచంద్ తో సిటీ మార్, అలానే ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్3 సినిమాల్లో ఆమె హీరోయిన్ గా నటిస్తున్నారు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న సీటిమార్ సినిమా వచ్చే నెలలో ప్రtamanna bhatia;andhadhun;venkatesh;rana;nithin;gopichand;anil music;anil ravipudi;merlapaaka gandhi;sampath;sampath nandi;sudhakar;tamannaah bhatia;varun;varun sandesh;varun tej;mohandas karamchand gandhi;bollywood;tollywood;cinema;media;f2;audience;remake;hero;heroine;success;june;romantic;nithin reddy;father;ayushman khurana;reddy;f3ప్చ్ ... అంత అందాన్ని విలన్ గా ఒప్పుకుంటారా మరి ....??ప్చ్ ... అంత అందాన్ని విలన్ గా ఒప్పుకుంటారా మరి ....??tamanna bhatia;andhadhun;venkatesh;rana;nithin;gopichand;anil music;anil ravipudi;merlapaaka gandhi;sampath;sampath nandi;sudhakar;tamannaah bhatia;varun;varun sandesh;varun tej;mohandas karamchand gandhi;bollywood;tollywood;cinema;media;f2;audience;remake;hero;heroine;success;june;romantic;nithin reddy;father;ayushman khurana;reddy;f3Mon, 22 Mar 2021 23:30:00 GMTటాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన తమన్నాభాటియా ప్రస్తుతం ఎంతో సెలెక్టివ్ గా జాగ్రత్తగా సినిమాలు ఎంచుకుంటూ కొనసాగుతున్నారు. కొన్నాళ్ల క్రితం అనిల్ రావిపూడి దర్శకత్వం లో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన ఎఫ్3 మూవీ ద్వారా భారీ సక్సెస్ అందుకున్న తమన్నా మధ్యలో అక్కడక్కడా పలు సినిమాల్లో ఐటెం సాంగ్స్ కూడా చేశారు. ప్రస్తుతం యాక్షన్ హీరో గోపీచంద్ తో సిటీ మార్, అలానే ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్3 సినిమాల్లో ఆమె హీరోయిన్ గా నటిస్తున్నారు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న సీటిమార్ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుండగా ఎఫ్3 మూవీ ఆగష్టు 27న రిలీజ్ కానుంది.

ఇక సీటిమార్ లో హీరో గోపీచంద్ తో పాటు హీరోయిన్ తమన్నా క్యారెక్టర్ కూడా ఎంతో అదిరిపోతుందని టాలీవుడ్ వర్గాల టాక్. ఇకపోతే వీటితో పాటు ప్రస్తుతం మరో సినిమాలో కూడా నటిస్తున్నారు తమన్నా. ఇటీవల బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా హీరోగా తెరకెక్కిన అందాధూన్ మూవీకి తెలుగు రీమేక్ గా నితిన్ హీరోగా ఒక మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. నాభా నటేష్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ మూవీని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మాణంలో రూపొందుతోంది. కాగా మేర్లపాక గాంధీ తీస్తున్న ఈ సినిమాని ఈ ఏడాది జూన్ 11న రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ సినిమాలో తమన్నా పోషిస్తున్న పాత్ర నెగిటివ్ రోల్, కాగా ఇదే పాత్రని బాలీవుడ్ లో టబు పోషించారు.

అయితే ఇప్పటివరకు నటిగా తన అందచందాలతో పలు రొమాంటిక్ పాత్రల్లో నటించి ప్రేక్షకాభిమానుల నుంచి మంచి పేరు దక్కించుకున్న తమన్నా తొలిసారిగా ఈ విధమైన నెగెటివ్ క్యారెక్టర్లో నటించి ఎంతవరకు ఆడియన్స్ ని ఆకట్టుకుంటారు అనేది అందరిలోనూ కొంత ఆసక్తికరంగా మారింది. అయితే నటిగా ఇప్పటికే తనను తాను ప్రూవ్ చేసుకున్న తమన్నా తప్పకుండా ఇందులోని నెగటివ్ క్యారెక్టర్ ద్వారా కూడా ఆడియన్స్ నుంచి బాగా పేరు దక్కించుకోవడం ఖాయమని ఆమె అభిమానులు అభిప్రాయపడుతూ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్ చేస్తున్నారు. మరి ఈ సినిమా రిలీజ్ తర్వాత ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తమన్నాకు ఏ స్థాయిలో పేరుని తెచ్చిపెడుతుందో తెలియాలంటే మరో మూడు నెలల వరకు వెయిట్ చేయక తప్పదు....!!


హాట్ టాపిక్ గా మారిన జగన్ ఇంటింటికి రేషన్ పథకం...

నిండా మునిగిపోయిన మంచు విష్ణు

జగన్ పై ఉద్యోగుల ప్రసంశలు

ఆ సీన్ కోసం ట్రైన్ లో పదిరోజులు అలానే ఉందట..?

అధికారులకు షాక్ ఇవ్వడానికి జగన్ రెడీ... లాస్ట్ మినిట్ వరకు...?

పాపం... భారం అంతా మోడీపైనే...?

భారీ టార్గెట్ పెట్టుకున్న సీఎం జగన్.. రీచ్ అవుతారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>