Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagababu54ddd8d3-923d-44c2-b81d-10f33ee5efca-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagababu54ddd8d3-923d-44c2-b81d-10f33ee5efca-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా బ్రదర్ నాగబాబుకు ఎంతో క్రేజ్ వుంది అన్న విషయం తెలిసిందే. కేవలం వెండి తెరపైనే కాదు బుల్లితెరపై కూడా మెగా బ్రదర్ నాగబాబు కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే అటు సోషల్ మీడియాలో కూడా నాగబాబును ఎంతో మంది నెటిజన్లు ఫాలో అవుతూ ఉంటారు. ఇకపోతే ఒకప్పుడు సోషల్ మీడియాలో మెగా బ్రదర్ నాగబాబు తన కామెంట్ లతో సంచలనం సృష్టించారు. ముఖ్యంగా ఏపీ 2019 ఎన్నికలకు ముందు నా ఛానల్ నా ఇష్టం అంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి అందులో ఎంతో మంది పై విమర్శలు గుప్పించడం కూడా చేశారు. Nagababu;krishna vamshi;srihari;andhra pradesh;2019;media;youtube;you tube;silver;paris;nijam;nagababuనాకు అంత సీన్ లేదు.. ఎందుకో అంత గుర్తింపు రాలేదు.. నాగబాబు షాకింగ్ కామెంట్స్..?నాకు అంత సీన్ లేదు.. ఎందుకో అంత గుర్తింపు రాలేదు.. నాగబాబు షాకింగ్ కామెంట్స్..?Nagababu;krishna vamshi;srihari;andhra pradesh;2019;media;youtube;you tube;silver;paris;nijam;nagababuMon, 22 Mar 2021 11:00:00 GMTప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా బ్రదర్ నాగబాబుకు ఎంతో క్రేజ్ వుంది అన్న విషయం తెలిసిందే. కేవలం వెండి తెరపైనే కాదు బుల్లితెరపై కూడా మెగా బ్రదర్ నాగబాబు కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే అటు సోషల్ మీడియాలో కూడా నాగబాబును ఎంతో మంది నెటిజన్లు ఫాలో అవుతూ ఉంటారు.  ఇకపోతే ఒకప్పుడు సోషల్ మీడియాలో మెగా బ్రదర్ నాగబాబు  తన కామెంట్ లతో సంచలనం సృష్టించారు.  ముఖ్యంగా ఏపీ 2019 ఎన్నికలకు ముందు నా ఛానల్ నా ఇష్టం అంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి అందులో ఎంతో మంది పై విమర్శలు గుప్పించడం కూడా చేశారు.



 ఇలా సోషల్ మీడియాలో ఒక్కసారిగా మెగా బ్రదర్ నాగబాబు హాట్ టాపిక్ గా మారిపోయారు.  మనసులో ఏమనిపించిన ముక్కు సూటిగా మాట్లాడే మెగా బ్రదర్ నాగబాబు వ్యాఖ్యలు అప్పుడప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి.  అంతేకాదు నాగబాబు చేసిన కొన్ని రకాల వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. ఇటీవలే ఒక మీమర్ అడిగిన ప్రశ్నకు ఆసక్తిగల సమాధానం చెప్పుకొచ్చాడు నాగబాబు.  ఇటీవలే సోషల్ మీడియా వేదికగా మీమర్స్ తో ఇంటరాక్ట్ అయ్యాడు.  ఈ క్రమంలోనే మీమర్స్ అడిగిన ప్రశ్నలన్నిటికీ టకటక సమాధానం చెప్పేశాడు నాగబాబు.



 మీమర్స్ ప్రతిభను ఎవరూ గుర్తించడం లేదని..  అయితే ప్రస్తుత కాలంలో మీమ్స్ అనేది  యువతకు ఒక మంచి ఇన్కమ్ సోర్స్ గా మారిపోయింది అంటూ మెగా బ్రదర్ నాగబాబు తెలిపారు. ఈ క్రమంలోనే ఒక మీమర్ నాగబాబు ను ఒక ఆసక్తికర ప్రశ్న అడిగారు. మీరు ఎప్పుడైనా ఒక పాత్రను రిజెక్ట్ చేసి బాధ పడ్డారా అని అడగడంతో ఆసక్తిగల సమాధానం చెప్పాడు నాగబాబు. నిజంగా చెప్పాలి అంటే.. ఒక పాత్రను రిజెక్ట్ చేసే స్థాయి నాకు లేదు.. అంత సీను  లేదు.. నాకు వచ్చిన పాత్రలు అన్నీ చేస్తూ ఉంటాను కానీ ఓ సారి మాత్రం సముద్రం సినిమాలో శ్రీహరి పాత్ర కోసం కృష్ణవంశీ నన్ను సంప్రదించగా నేను పారిస్ లో ఉండడంతో ఇక ఆ పాత్ర చేయలేక పోయాను అంటూ తెలిపాడు మెగా బ్రదర్ నాగబాబు. కానీ నాకు ఇప్పుడు వరకు రావాల్సినంత గుర్తింపు రాలేదు అని అనిపిస్తూ ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు.



ఫ్రెండ్ బర్త్ డే వేడుకలకు వెళ్తే.. చివరికి ప్రాణం పోయింది..?

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>