PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgజాతీయస్థాయిలో ఇపుడున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రతిపక్షాలు బలంగా ఉండాలంటే కొన్ని కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు అనేది ప్రతిపక్షాలకు చాలా కీలకంగా మారాయి అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కచ్చితంగా ఓడిపోవాల్సిన్న అవసరం ఉంది. అందుకే ప్రతిపక్షాలు అన్నీ కూడా ఇప్పుడు చాలా వరకు కష్టపడుతున్నాయి. పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీకి శివసేన పార్టీ పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రచారం చేయడానికి మహbjp,ap;modi;mamata benerjee;benarjee;bhavana;kerala;bharatiya janata party;maharashtra - mumbai;west bengal - kolkata;narendra modi;mamata banerjee;prime minister;chief minister;petrol;diesel;tamilnadu;maharashtra;shiv sena;letter;mamta mohandas;party;narendra5 రాష్ట్రాల్లో బిజెపి ఓడితే... ఓడిపోయినట్టే5 రాష్ట్రాల్లో బిజెపి ఓడితే... ఓడిపోయినట్టేbjp,ap;modi;mamata benerjee;benarjee;bhavana;kerala;bharatiya janata party;maharashtra - mumbai;west bengal - kolkata;narendra modi;mamata banerjee;prime minister;chief minister;petrol;diesel;tamilnadu;maharashtra;shiv sena;letter;mamta mohandas;party;narendraMon, 22 Mar 2021 10:00:00 GMTభారతీయ జనతా పార్టీ కచ్చితంగా ఓడిపోవాల్సిన్న అవసరం ఉంది. అందుకే ప్రతిపక్షాలు అన్నీ కూడా ఇప్పుడు చాలా వరకు కష్టపడుతున్నాయి. పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీకి శివసేన పార్టీ పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తుంది.

ఈ నేపథ్యంలోనే ప్రచారం చేయడానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయ్. మహారాష్ట్ర నేతలు కొందరు పశ్చిమ బెంగాల్మమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ కోసం ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నారు అనే భావన వ్యక్తమవుతోంది. వంద నియోజకవర్గాల్లో శివసేన పార్టీ అక్కడ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందా ఏంటీ అనేది ఆసక్తికరంగా మారింది. బిజెపి నేతలు చాలా వరకు కూడా ఇప్పుడు ప్రచారం విషయంలో సీరియస్ గా  ఉన్నారు.

ఇక తమిళనాడులో కూడా బిజెపి విజయం సాధించే అవకాశాలు ఉండవచ్చు అనే భావన వ్యక్తమవుతోంది. కేరళ విషయంలో కూడా చాలా వరకు చర్చలు ఉన్నాయి. అయితే ఇప్పుడు బిజెపి ని రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు సమర్థవంతంగా అడ్డుకుంటే మాత్రం మంచి ఫలితాలు భవిష్యత్తులో ఉండే అవకాశాలు ఉంటాయని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని కొన్ని అంశాలు బిజెపికి ఇబ్బందికరంగా మారవచ్చు. వీటిని ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్ళాల్సిన అవసరం ఉంది. నిత్యావసర ధరలతో పాటు పెట్రోల్ డీజిల్ ధరల విషయంలో కూడా విపక్షాలు గట్టిగా ఆరోపణలు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రైవేటు రంగానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న న్యాయం గురించి కూడా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎంతవరకు ప్రతిపక్షాలు సమర్థవంతంగా వ్యవహరిస్తాయి అనేది చూడాలి.


నిమ్మకాయ, మిరియాలు ఆరోగ్యానికి చాలా మంచివి... అది ఎలాగంటే...?

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>