PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan60287aa3-a9b3-4d19-b15b-88c168b6034c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan60287aa3-a9b3-4d19-b15b-88c168b6034c-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సీఎం అయినా తక్కువ కాలంలోనే మంచి మంచి పథకాలతో మంచిగా ప్రజల మన్ననలు పొందుతున్నాడు.ఇక జగన్ పథకాలలో ఇంటింటికి రేషన్ విధానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇది ప్రజలకు ఎంతో ఇష్టమైన పథకం.రేషన్ ఇంటింటికి చేరే విధంగా జగన్ ప్లాన్ చేశారు. ఇది ప్రజలకు చాలా మంచిది. ఇక ఈ పథకం చాలా మందికి బాగా నచ్చుతుంది.ఇక తమిళనాడు విషయానికి వస్తే తమిళనాడులో ఇలా బోర్డులు గాని బొమ్మలు గాని ఎన్నికలకు ముందే ప్రస్తావించడం జరిగింది.అక్కడ కూడా ఇంటింటికి వెళ్లిJagan;mamata benerjee;benarjee;editor mohan;delhi;india;jagan;andhra pradesh;west bengal - kolkata;mamata banerjee;tamilnadu;central government;sv mohan reddy;reddy;mamta mohandasహాట్ టాపిక్ గా మారిన జగన్ ఇంటింటికి రేషన్ పథకం...హాట్ టాపిక్ గా మారిన జగన్ ఇంటింటికి రేషన్ పథకం...Jagan;mamata benerjee;benarjee;editor mohan;delhi;india;jagan;andhra pradesh;west bengal - kolkata;mamata banerjee;tamilnadu;central government;sv mohan reddy;reddy;mamta mohandasMon, 22 Mar 2021 23:36:00 GMTఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇక సీఎం అయినా తక్కువ కాలంలోనే మంచి మంచి పథకాలతో మంచిగా ప్రజల మన్ననలు పొందుతున్నాడు.ఇక జగన్ పథకాలలో ఇంటింటికి రేషన్ విధానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఇది ప్రజలకు ఎంతో ఇష్టమైన పథకం.రేషన్ ఇంటింటికి చేరే విధంగా జగన్ ప్లాన్ చేశారు. ఇది ప్రజలకు చాలా మంచిది. ఇక ఈ పథకం చాలా మందికి బాగా నచ్చుతుంది.ఇక ఇలా తమిళనాడు విషయానికి వస్తే తమిళనాడులో ఇలా బోర్డులు గాని బొమ్మలు గాని ఎన్నికలకు ముందే ప్రస్తావించడం జరిగింది.అక్కడ కూడా ఇంటింటికి వెళ్లి రేషన్ ఇస్తారు. అది కూడా రేషన్ లారీలలో తీసుకెళ్లి ఇవ్వడం జాతుగుతుందని అప్పుడు గ్రామాల్లో గతంలో ప్రస్తావించడం జరిగింది.ఇక అయితే ఈ డీలర్ల దగ్గర వుండేటువంటి మిస్ యూజింగ్ కాని ఇదంతా ఉండదు.


ఇక ఎంతైతే దూరం వెళుతుందో అంత కరెక్ట్ గా వెళుతుంది. దానికి కొంత ప్రొసీజర్ వీళ్ళ ప్రచారం కూడా కావాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మరింత అడుగు వేసింది. కొంతమందికి ఉపాధి అవకాశాల కోణంలో చూసింది.  ఇక రెండవ పక్క వాళ్ళ ప్రచారానికి తగ్గట్లుగా తయారు చేసుకుంది. ఇది ప్రస్తుతం జరుగుతుంది.ఇక ఇప్పు డైతే దీన్ని ఇద్దరు ప్రవేశపెట్టాలని చూస్తున్నారు.ఇక ఒకటి ఢిల్లీ కేజ్రీ వాల్ ప్రభుత్వం. రెండోది బెంగాల్మమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ ప్రభుత్వం. వీరిద్దరూ కూడా తరువాత ఎన్నికల తరువాత ప్రవేశపెడతాం అన్నారు. అయితే కేంద్రం తీసుకోచ్చిన ఒక ప్రశ్నతో కొత్త ప్రశ్నకు తావిచ్చింది. రేషన్లో బియ్యనికి 30/- కేంద్రం ఇస్తుంది.1 /- రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇక ఎక్కడైనా పరిస్థితి ఇదే వుంది.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి..



ఈటల కామెంట్స్.. తిరుగుబాటు కాదు.. వార్నింగ్ బెల్స్.. ?

నిండా మునిగిపోయిన మంచు విష్ణు

జగన్ పై ఉద్యోగుల ప్రసంశలు

ఆ సీన్ కోసం ట్రైన్ లో పదిరోజులు అలానే ఉందట..?

అధికారులకు షాక్ ఇవ్వడానికి జగన్ రెడీ... లాస్ట్ మినిట్ వరకు...?

పాపం... భారం అంతా మోడీపైనే...?

భారీ టార్గెట్ పెట్టుకున్న సీఎం జగన్.. రీచ్ అవుతారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>