Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/dog605a8563-4fa0-4c20-8aca-44668ce37c6b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/dog605a8563-4fa0-4c20-8aca-44668ce37c6b-415x250-IndiaHerald.jpgఈ రోజుల్లో చాలామంది కుక్కలను పెంచుకుంటున్నారు అంతే కాదు ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఇక మనుషుల మీద చూపించిన ప్రేమ కంటే ఎక్కువగా కుక్కల మీద ఎక్కువ ప్రేమ చూపించే సంఘటనలు కూడా తెరమీదకు వస్తున్నాయి. ఇలా ఈ మధ్య కాలంలో అయితే కుక్కలకి మనుషులకు మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ఇక ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ కొంతమంది మాత్రం ఇప్పటికీ కూడా కుక్కలు అంటే ఎంతో భయపడి పోతూ ఉంటారు. ఎందుకంటే హైబ్రిడ్ కుక్కలు సరే వీధికుక్కలు ఎప్పుడు దాడి చేసి.. పిక్కలు పీకేస్తాయో తెలియదు అని ఎంతోమంది భయపడిపోతుంటారు . ఇక ఈ మధ్య కDog;manu;prema;tara;cinema;love;doctor;aqua;dogs;ee rojulloకుక్క కరిస్తే ఏం చేయాలి.. అందరూ తప్పక తెలుసుకోవాల్సిన విషయం..?కుక్క కరిస్తే ఏం చేయాలి.. అందరూ తప్పక తెలుసుకోవాల్సిన విషయం..?Dog;manu;prema;tara;cinema;love;doctor;aqua;dogs;ee rojulloMon, 22 Mar 2021 10:00:00 GMTఈ రోజుల్లో చాలామంది కుక్కలను పెంచుకుంటున్నారు అంతే కాదు ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఇక మనుషుల మీద చూపించిన ప్రేమ కంటే ఎక్కువగా కుక్కల మీద ఎక్కువ ప్రేమ చూపించే సంఘటనలు కూడా తెరమీదకు వస్తున్నాయి. ఇలా ఈ మధ్య కాలంలో అయితే కుక్కలకి మనుషులకు మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది.  ఇక ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ కొంతమంది మాత్రం ఇప్పటికీ కూడా కుక్కలు అంటే ఎంతో భయపడి పోతూ ఉంటారు. ఎందుకంటే హైబ్రిడ్ కుక్కలు సరే వీధికుక్కలు ఎప్పుడు దాడి చేసి.. పిక్కలు పీకేస్తాయో తెలియదు అని ఎంతోమంది భయపడిపోతుంటారు .



 ఇక ఈ మధ్య కాలంలో అయితే ఎన్నో చోట్ల వీధికుక్కలు రెచ్చిపోయి మరి ఎంతో మంది పై దాడి చేసి దారుణంగా గాయపరిచిన ఘటనలు కూడా ఎన్నో తెర మీదకు వస్తున్నాయి.  ఈ క్రమంలోనే ఎంతో మంది కుక్క కాటుకు గురి అవుతున్నారు అయితే కుక్క కరిచిన తర్వాత ఎలాంటి చికిత్స తీసుకోవాలి అంటే సాధారణంగా అందరూ ఏం చెప్తారు. కొన్ని సినిమా డైలాగులు చెబుతారు. కుక్క కాటుకు గురైతే బొడ్డు చుట్టూ 14 ఇంజెక్షన్లు వేయించుకుంటారు అని చెబుతారు.  అయితే నిజ జీవితానికి వస్తే మాత్రం ఇక కుక్క కాటుకు చికిత్స కాస్త డిఫరెంట్ గానే ఉంటుంది.



 అయితే కుక్క కాటుకు గురైన తర్వాత గాయాన్ని ఎలా శుభ్రం చేయాలి తర్వాత డాక్టర్ దగ్గరకు వెళ్లాలా వద్దా అన్నదానిపై మాత్రం చాలా మందికి అవగాహన ఉండదు. అయితే కుక్క కాటుకు గురైతే గాయానికి ఎలాంటి కట్టుకట్టకూడదట.  ప్రథమ చికిత్స లో భాగంగా గాయమైన ప్రాంతాన్ని పైనుంచి పడే నీటి ప్రవాహం కింద శుభ్రం చేయాలట. అంటే మగ్గుతో పై నుండి నీళ్లు పోస్తు గాని లేదా కొళాయి కిందకాని శుభ్రం చేయాలట. ఇక కుక్క కరిచిన తర్వాత రేబిస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే డాక్టర్ను సంప్రదించి యాంటీ రేబిస్ ఇంజెక్షన్లు తీసుకోవాలట. ఇక ఇంజక్షన్లను మోతాదుని బట్టి మూడు లేదా ఐదు సార్లు తీసుకోవడం వల్ల రేబీస్ బారిన పడకుండా ఉండేందుకు అవకాశం ఉంటుందట.



నిమ్మకాయ, మిరియాలు ఆరోగ్యానికి చాలా మంచివి... అది ఎలాగంటే...?

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>