MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/kgf-2-trailer8b948438-d438-476b-a7c4-93c83a96a341-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/kgf-2-trailer8b948438-d438-476b-a7c4-93c83a96a341-415x250-IndiaHerald.jpgశాండల్ వుడ్ స్టార్ యాష్ హీరోగా తెరకెక్కుతున్న తాజా సెన్సేషనల్ మూవీ కే జి ఎఫ్ చాప్టర్ 2. రెండేళ్ళ క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ సక్సెస్ ని అందుకున్న పాన్ ఇండియా మూవీ కే జి ఎఫ్ చాప్టర్ 1 కి సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీపై దేశవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమాలో యాష్, రాఖీ అనే పాత్ర పోషిస్తుండగా దీనికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా హోమ్ బలే ఫిలిమ్స్ వారు దీనkgf-chapter 2;yash boss;business;prakash raj;raveena tandon;sanjay dutt;geetha;prasanth;prashanth neel;raj;rao ramesh;ravi anchor;srinidhi shetty;india;bollywood;tollywood;cinema;sangeetha;festival;media;youtube;you tube;kannada;audience;hero;heroine;success;kgf;prasanth neel;house;lie;prashant kishorకెజిఎఫ్ చాప్టర్ - 2 మోత మొదలయ్యేది అప్పుడే ...??కెజిఎఫ్ చాప్టర్ - 2 మోత మొదలయ్యేది అప్పుడే ...??kgf-chapter 2;yash boss;business;prakash raj;raveena tandon;sanjay dutt;geetha;prasanth;prashanth neel;raj;rao ramesh;ravi anchor;srinidhi shetty;india;bollywood;tollywood;cinema;sangeetha;festival;media;youtube;you tube;kannada;audience;hero;heroine;success;kgf;prasanth neel;house;lie;prashant kishorMon, 22 Mar 2021 20:15:00 GMTమూవీ కే జి ఎఫ్ చాప్టర్ 2. రెండేళ్ళ క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ సక్సెస్ ని అందుకున్న పాన్ ఇండియా మూవీ కే జి ఎఫ్ చాప్టర్ 1 కి సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీపై దేశవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమాలో యాష్, రాఖీ అనే పాత్ర పోషిస్తుండగా దీనికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా హోమ్ బలే ఫిలిమ్స్ వారు దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఇలా మొదటి చాప్టర్ ని మించేలా ఈ మూవీ లో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని ముఖ్యంగా హీరో ఇంట్రడక్షన్ సీన్, ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తాయని అంటున్నారు. ఇక ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్ర చేస్తుండగా ప్రముఖ నటి రవీనా టాండన్ రమిక సేన్ అనే పాత్ర పోషిస్తున్నారు. కన్నడ తోపాటు తెలుగు నటులు రావు రమేష్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. కాగా ఈ మూవీని జూలై 16న వరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు.

ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ చాలా ప్రాంతాల్లో ఎంతో భారీ స్థాయిలో జరుపుకున్న ఈ సినిమా నుండి ఇటీవల ఫస్ట్ లుక్ టీజర్ యూట్యూబ్ లో రిలీజ్ అయి దుమ్ము రేపిన విషయం తెలిసిందే. ఇక అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ఉగాది పండుగ రోజున రిలీజ్ కానుంది అనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. అక్కడ నుండి కే జి ఎఫ్ చాప్టర్ 2 యొక్క మోత ప్రారంభమవుతుందని ఇక వరుసగా సినిమాలోని సాంగ్స్ తో పాటు చివరగా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేస్తారని అంటున్నారు. అనంతరం రిలీజ్ కానున్న ఈ సినిమా కలెక్షన్ల రికార్డులతో దుమ్ము రేపడం ఖాయమని పలువురు అభిమానులు ఈ సినిమా గురించి అభిప్రాయపడుతూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు....!!


పూరీ జగన్నాథ్ స్టార్ హీరోలను పట్టించుకోడా..??

నిండా మునిగిపోయిన మంచు విష్ణు

జగన్ పై ఉద్యోగుల ప్రసంశలు

ఆ సీన్ కోసం ట్రైన్ లో పదిరోజులు అలానే ఉందట..?

అధికారులకు షాక్ ఇవ్వడానికి జగన్ రెడీ... లాస్ట్ మినిట్ వరకు...?

పాపం... భారం అంతా మోడీపైనే...?

భారీ టార్గెట్ పెట్టుకున్న సీఎం జగన్.. రీచ్ అవుతారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>