MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/mahesbabu-jodi-jahnvib86190c8-8012-4f4b-9a30-35496c40fc9a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/mahesbabu-jodi-jahnvib86190c8-8012-4f4b-9a30-35496c40fc9a-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో కొంత మంది హీరోల దగ్గరికి వచ్చి దర్శకులు వచ్చి కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలో కరెక్ట్ నచ్చక, లేదా కథకి కనెక్ట్ అవలేక రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ కథని వేరే హీరో మెచ్చి సినిమా చేస్తుంటారు.ఆలా తెలుగు ఇండస్ట్రీ లో ఒకరికి అనుకున్నకథలు మరొక హీరోకి నచ్చడం మూలంగా కొన్ని సినిమాలు విజయం సాధిస్తూ ఉంటాయిmahesh babu;cbn;mahesh;rajani;sekhar;tara;varun;varun sandesh;varun tej;vijay;vijay deverakonda;kamma;tollywood;industries;cinema;rajani kanth;industry;hero;joseph vijay;vaishnav tej;sai pallavi;devarakonda;fidaaమహేష్ బాబు 'ఫిదా' సినిమాని విజయ్ 'ఉప్పెన' సినిమాని ఎందుకు వదులుకోవలసి వచ్చింది?మహేష్ బాబు 'ఫిదా' సినిమాని విజయ్ 'ఉప్పెన' సినిమాని ఎందుకు వదులుకోవలసి వచ్చింది?mahesh babu;cbn;mahesh;rajani;sekhar;tara;varun;varun sandesh;varun tej;vijay;vijay deverakonda;kamma;tollywood;industries;cinema;rajani kanth;industry;hero;joseph vijay;vaishnav tej;sai pallavi;devarakonda;fidaaMon, 22 Mar 2021 18:03:00 GMT
టాలీవుడ్ లో కొంత మంది హీరోల దగ్గరికి వచ్చి దర్శకులు వచ్చి కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలో క్యారెక్టర్ నచ్చక, లేదా కథకి కనెక్ట్ అవలేక రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ కథని వేరే హీరో మెచ్చి సినిమా చేస్తుంటారు.

ఆలా తెలుగు ఇండస్ట్రీ లో ఒకరికి అనుకున్నకథలు మరొక హీరోకి నచ్చడం మూలంగా కొన్ని సినిమాలు విజయం సాధిస్తూ ఉంటాయి.అయితే కొన్ని ఇలా కూడా ఉంటాయి. కథని హీరోకి చెబుతారు వాళ్ళకి నచ్చుతుంది. సరిగా సినిమా చేసే  సమయానికి వేరే ప్రాజెక్ట్ కుదరడం వల్లనో అటు వైపుగా వెళ్తుంటారు కొందరు హీరోలు ఇప్పుడు ఆ హీరోల గురించే మాట్లాడుకోబోతున్నాం. మరి వివరాలలోకి వెళ్తే,

ఫిదా సినిమాలో వరుణ్ తేజ్ చేసే పాత్రలో ముందు సూపర్ స్టార్ మహేష్ బాబుని అనుకున్నారట దర్శకుడు శేఖర్ కమ్ముల. ఫిదా కథని ముందుగా శేఖర్ కమ్ముల మహేష్ కు వినిపించారట ఆయనకి కథ బాగా నచ్చింది. కానీ ఆ సమయంలో మహేష్ బాబు  వేరే సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాకి ఆలస్యం అవుతుందని శేఖర్ కమ్ముల వరుణ్ తేజ్ తో ఫిదా సినిమాని తెరకెక్కించారు. ఆ విధంగా మనం మహేష్ బాబు- సాయి పల్లవి కాంబినేషన్ ను మిస్ అయ్యామని చెప్పవచ్చు.

ఇక బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'ఉప్పెన' దర్శకుడు ఉప్పెన కథని పూర్తి చేసుకొని హీరో ప్రయత్నాలు చేస్తున్నతరుణంలో అతడికి తన సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండ అయితే బాగుంటుందని అనుకొన్నారు. కానీ బుచ్చిబాబు చివరికి హీరోగా వైష్ణవ్ తేజ్ ని ఎంపిక చేసారు. ఆ విధంగా మనం విజయ్ దేవరకొండ- కృతిశెట్టి కాంబినేషన్ ను మిస్ అయ్యామని చెప్పుకోవచ్చు. చివరికి ఈ విధంగా మహేష్ బాబు 'ఫిదా' సినిమాని, విజయ్ 'ఉప్పెన' సినిమాని మిస్ చేసుకున్నారు. ఏది ఏమైనా దర్శకులు ఆ తర్వాత అనుకున్న హీరోలతో ఆ సినిమాలను తీసి హిట్లు కొట్టారు. విజయాలను తమ ఖాతాలో వేసుకున్నారు.


తెలంగాణలో లాక్ డౌన్ లేదు..ప్రభుత్వం వెల్లడి..!!

నిండా మునిగిపోయిన మంచు విష్ణు

జగన్ పై ఉద్యోగుల ప్రసంశలు

ఆ సీన్ కోసం ట్రైన్ లో పదిరోజులు అలానే ఉందట..?

అధికారులకు షాక్ ఇవ్వడానికి జగన్ రెడీ... లాస్ట్ మినిట్ వరకు...?

పాపం... భారం అంతా మోడీపైనే...?

భారీ టార్గెట్ పెట్టుకున్న సీఎం జగన్.. రీచ్ అవుతారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>