PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-tdp1e05d229-f102-4363-89e0-7cff9f3e9e00-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-tdp1e05d229-f102-4363-89e0-7cff9f3e9e00-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఈ రెండు పార్టీల మీద అనేక అంశాలు ప్రభావం చూపుతూ ఉంటాయి. అవి జాతీయ అంశాలు కావచ్చు, సెంటిమెంట్ ని రేపే స్థానిక అంశాలు కావచ్చు. ఏది ఏమైనా కూడా ఈ రెండు పార్టీల వైఖరి ఏంటి అన్నది జన క్షేత్రంలో ఎపుడూ పరీక్షకు నిలుస్తూనే ఉంటుంది. ycp tdp;jayaprada;bharatiya janata party;congress;parliment;tdp;local language;central government;ycpటీడీపీ దూకుడు....వైసీపీకి మళ్ళీ ఇరకాటం...?టీడీపీ దూకుడు....వైసీపీకి మళ్ళీ ఇరకాటం...?ycp tdp;jayaprada;bharatiya janata party;congress;parliment;tdp;local language;central government;ycpMon, 22 Mar 2021 20:00:00 GMTస్థానిక అంశాలు కావచ్చు. ఏది ఏమైనా కూడా ఈ రెండు పార్టీల వైఖరి ఏంటి అన్నది జన క్షేత్రంలో ఎపుడూ పరీక్షకు నిలుస్తూనే ఉంటుంది.

కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఆమోదించిన రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా ఈ నెల 26న భారత బంద్ కి రైతు సంఘాలు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ బంద్ ని దేశవ్యాప్తంగా జయప్రదం చేయాలని ఇప్పటి నుంచే రైతు సంఘాలు  రంగం సిద్ధం చేస్తున్నాయి. ఇక ఏపీలో ఈ బంద్ కి ఎంతమేరకు మద్దతు లభిస్తుంది అన్నది ఆసక్తికరమైన అంశంగా ఉంది. ఏపీలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీలు ఇప్పటిదాకా రైతు చట్టాల మీద పెద్దగా నిరసన తెలియచేసింది లేదు. మరో వైపు వామపక్షాలు, కాంగ్రెస్ మాత్రమే తమ పరిధులు, పరిమితుల మేరకు ఆందోళను చేపడుతున్నాయి. ఈ నేపధ్యంలో రైతుల ఆందోళలను దేశవ్యాప్తంగా  ఉధృతం అవుతున్నాయి. ఇప్పటికే ఒకసారి బంద్ పిలుపు ఇచ్చిన రైతు సంఘాలు ఈ నెల 26న మరో మారు బంద్ బాట పట్టాయి.

దానికి ఏపీలో ఉన్న అన్ని రాజకీయ పక్షాల మద్దతు కూడగడుతున్నాయి. అయితే ఏపీలో టీడీపీ ఈ బంద్ కి మద్దతు ప్రకటించింది. తాము రైతుల ప్రయోజనాల కోసం ఎపుడూ ముందుంటామని కూడా పేర్కొంది. సరే టీడీపీ బంద్ కి మద్దతు ఇచ్చింది అంటే అందరి చూపూ ఇపుడు సూటిగా  వైసీపీ మీద ఉంటుంది. వైసీపీ మద్దతు ప్రకటిస్తుందా లేదా అన్నదే అందరి చర్చగా ఉంది. ఇక వైసీపీ పార్లమెంట్ లో ఈ బిల్లులకు అనుకూలంగా ఓటేసింది. మరి మద్దతు ఇస్తే తన మాటను తానే కాదనుకున్నట్లు అవుతుంది. అలా కాకపోతే విస్తృతమైన  రైతుల సమస్య మీద వైసీపీకి చిత్త శుద్ధి లేదని టీడీపీ ప్రచారం చేస్తుంది. మరి చూడాలి ఏ నిర్ణయం తీసుకుంటారో.




పూరీ జగన్నాథ్ స్టార్ హీరోలను పట్టించుకోడా..??

నిండా మునిగిపోయిన మంచు విష్ణు

జగన్ పై ఉద్యోగుల ప్రసంశలు

ఆ సీన్ కోసం ట్రైన్ లో పదిరోజులు అలానే ఉందట..?

అధికారులకు షాక్ ఇవ్వడానికి జగన్ రెడీ... లాస్ట్ మినిట్ వరకు...?

పాపం... భారం అంతా మోడీపైనే...?

భారీ టార్గెట్ పెట్టుకున్న సీఎం జగన్.. రీచ్ అవుతారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>