MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/big-boss7e8d9768-1482-4b85-97cb-b80831980e98-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/big-boss7e8d9768-1482-4b85-97cb-b80831980e98-415x250-IndiaHerald.jpgదేశంలోనే అతిపెద్ద రియాలిటీ షో తెలుగు లో నాలుగు సీజన్ లు పూర్తి చేసుకుని ఐదో సీజన్ కోసం రెడీ అవుతుంది.. ఈనేపథ్యంలో ఈ సీజన్ ను ఎంతో ఆసక్తిగా మార్చేందుకు నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా మొదటి నాలుగు సీజన్ లు ప్రేక్షకులను ఎంతో అలరించాయి.. హోస్ట్ లుగా ఎన్టీఆర్, నాని, నాగార్జున లు చేసి ప్రేక్షకులను అలరించగా పార్టిసిపెంట్ అంతకుమించి ప్రేక్షకులను అలరించారు.. విజేతలుగా నిలిచినా వారు ప్రస్తుతం మంచి మంచి ఆఫర్స్ తో ముందుకు వెళుతున్నారు. big boss;ntr;nani;kamal hassan;nagarjuna akkineni;ravi anchor;yajamanya;korea, south;roja;bollywood;telugu;bigboss;television;youtube;you tube;reality show;success;nandamuri taraka rama raoబిగ్ బాస్ 5 ఫుల్ లిస్ట్ రెడీ అయ్యిందా..ఈ సారి ఆసంచలనం కూడా..?బిగ్ బాస్ 5 ఫుల్ లిస్ట్ రెడీ అయ్యిందా..ఈ సారి ఆసంచలనం కూడా..?big boss;ntr;nani;kamal hassan;nagarjuna akkineni;ravi anchor;yajamanya;korea, south;roja;bollywood;telugu;bigboss;television;youtube;you tube;reality show;success;nandamuri taraka rama raoMon, 22 Mar 2021 10:00:00 GMTరియాలిటీ షో తెలుగు లో నాలుగు సీజన్ లు పూర్తి చేసుకుని  ఐదో సీజన్ కోసం రెడీ అవుతుంది.. ఈనేపథ్యంలో ఈ సీజన్ ను ఎంతో ఆసక్తిగా మార్చేందుకు నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా మొదటి నాలుగు సీజన్ లు ప్రేక్షకులను ఎంతో అలరించాయి.. హోస్ట్ లుగా ఎన్టీఆర్, నాని, నాగార్జున లు చేసి ప్రేక్షకులను అలరించగా పార్టిసిపెంట్ అంతకుమించి ప్రేక్షకులను అలరించారు.. విజేతలుగా నిలిచినా వారు ప్రస్తుతం మంచి మంచి ఆఫర్స్ తో ముందుకు వెళుతున్నారు.

తెలుగులోనే కాదు నార్త్ లోని పలుభాషల్లో బిగ్ బాస్ షో విజయవంతంగా నడుస్తుంది. బాలీవుడ్ లో 14 సీజన్ లు కంప్లీట్ చేసుకుని బిగ్ బాస్.. ఇక సౌత్ విషయానికొస్తే కమల్ హాసన్ తమిళనాడు ఈ షో ని విజయవంతంగా నడిపిస్తున్నాడు.. ఈనేపథ్యంలో తెలుగులో సైతం ఈ షో ఎంతో సక్సెస్ ఫుల్ అని చెప్పొచ్చు.. నాలుగు సీజన్ లు పూర్తి చేసుకున్న ఈ షో ఐదో సీజన్ కోసం ముస్తాబవుతోంది. కాగా దీనికి సంబందించిన పార్టిసిపెంట్ల లిస్ట్ ను తయారు చేస్తుంది ఛానల్ యాజమాన్యం..

 ఓ మీడియాలోని లేడీ యాంకర్‌కు, యూట్యూబ్ స్టార్, టిక్ టాక్ స్టార్‌లకు అవకాశాలు రాబోతోన్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఓ కామన్ మ్యాన్ కూడా ఉండే అవకాశం ఉందట. మరీ ముఖ్యంగా బిగ్ బాస్ మీద వీడియోలు చేసే క్రిటిక్స్‌కి కూడా అవకాశం ఇవ్వబోతోన్నట్టు టాక్.ప్రతీ సారి టీవీ 9 నుంచి ఒక కంటెస్టెంట్ ఉండటం ఆనవాయితే. ఈ సారి కూడా ఓ లేడీ యాంకర్ రాబోతోన్నట్టు టాక్. అంతే కాకుండా ఈ మధ్య రోజా అనే యాంకర్ బాగా పాపులర్ అయింది. ఆమెను కూడా బిగ్ బాస్ ఇంట్లోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.యాంకర్ రవి మాత్రం బిగ్ బాస్ ఐదో సీజన్‌లో ఉన్నాడని సమాచారం అందుతోంది. ఇతను కాకుండా మరో కంటెస్టెంట్ కూడా పక్కా అని తెలుస్తోంది. తప్పతాగి కారు నడిపి వీరంగం సృష్టించి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన షణ్ముఖ్ కూడా ఉండబోతోన్నట్టు సమాచారం. ఈ రూమర్లు నిజమో కాదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.


కేసీఆర్ కు ఇది కఠిన కాలమే...?

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>