PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/indian-doctors-moment-in-usa7d24c69b-bd43-47ed-a5a0-d579a7656fe1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/indian-doctors-moment-in-usa7d24c69b-bd43-47ed-a5a0-d579a7656fe1-415x250-IndiaHerald.jpgమాములుగా ఎంతో మంది విద్యార్థులు ఎంతో కష్టపడి చదువుకుని డాక్టర్ లేదా ఇంజినీర్ లుగా మారి విదేశాలలో స్థిరపడుతూ ఉంటారు. అక్కడైతే భారీగా సంపాదించుకోవచ్చు అనే ఒక ఆశయంతో, అయితే ఎక్కువగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో స్థిరపడం చూస్తూ ఉంటాము. ఈ నేపథ్యంలో భాగంగానే భారతదేశం నుండి మరియు చైనా నుండి ఎక్కువ మొత్తంలో డాక్టర్స్ మరియు నర్స్ లు అమెరికాలో ఉన్నట్లు తెలుస్తోంది. indian doctors moment in usa;india;american samoa;congress;capital;doctor;murder.;success;kamala harrisఅమెరికాలో భారతీయ డాక్టర్ల ఉద్యమం సక్సెస్ అవుతుందా....?అమెరికాలో భారతీయ డాక్టర్ల ఉద్యమం సక్సెస్ అవుతుందా....?indian doctors moment in usa;india;american samoa;congress;capital;doctor;murder.;success;kamala harrisMon, 22 Mar 2021 14:00:00 GMTడాక్టర్ లేదా ఇంజినీర్ లుగా మారి విదేశాలలో స్థిరపడుతూ ఉంటారు. అక్కడైతే భారీగా సంపాదించుకోవచ్చు అనే ఒక ఆశయంతో, అయితే ఎక్కువగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో స్థిరపడం చూస్తూ ఉంటాము. ఈ నేపథ్యంలో భాగంగానే భారతదేశం నుండి మరియు చైనా నుండి ఎక్కువ మొత్తంలో డాక్టర్స్ మరియు నర్స్ లు అమెరికాలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరూ కూడా ఒక ప్రధానమైన సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. దీని పరిస్కారం కోసం నిరసనలను వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇప్పుడు అమెరికాలో ఉంది. ఈ డాక్టర్స్ అంతా కూడా ప్రస్తుతం హెచ్1బి వీసాల మీదనే ఆధారపడి  ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. కానీ గ్రీన్ కార్డులు పొందాలంటే కష్టతరం అవుతూ ఉంది.

దీనికి ప్రధాన కారణం అమెరికాలో కొత్తగా ప్రవేశ పెట్టిన కంట్రీ క్యాప్ సిస్టం ద్వారా చైనా మరియు భారత్ కు కేవలం 7 శాతం వరకే గ్రీన్ కార్డులు కేటాయించారు. దీనితో ఈ సమస్య ఎక్కువైపోయింది. గత సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా దాదాపు 40 వేల గ్రీన్ కార్డులు ఆగిపోవడంతో ఈ ఉద్యమం ప్రారంభమయింది. కానీ అప్పట్లో ఈ గ్రీన్ కార్డులను ఇచ్చే అధికారం కాంగ్రెస్ కి ఉంది. కానీ అది జరగలేదు. హెల్త్ కేర్ వర్క్ ఫోర్స్ రీసైలెన్స్ ఆక్ట్ సిస్టం కింద భారతీయ డాక్టర్లు కానీ, నర్సులు కానీ ఎక్కువగా కష్టపడి ఉన్న నేపథ్యంలో వీరికి గ్రీన్ కార్డులు కొనసాగించాలి అన్నది ఒక వాదన. గతంలో కూడా ఎక్కువగా కష్టపడింది భారతీయులే కాబట్టి వారికి గ్రీన్ కార్డు కొనసాగించండి అని  బిల్ అయితే పెట్టారు కానీ, అది చర్చకు రాకుండానే ఆగిపోయింది.

కానీ ఈ హెచ్1బి వీసా ఉండడం వలన కేవలం ఎక్కడ ఉన్నారో అక్కడ మాత్రమే పనులు చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ దేశంలో ఎక్కడికైనా వెళ్లాలంటే మాత్రం ఖచ్చితంగా గ్రీన్ కార్డు ఉండాల్సిందే. ఈ ఉద్యమం అమెరికా రాజధాని ఎదుట చేయడంతో పతాక స్థాయికి చేరింది. అంతే కాకుండా నిన్న ఎనిమిది మంది దారుణంగా హత్య చేయబడిన సందర్భంలో, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరియు ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ తలుచుకుంటే ఈ సమస్య పెద్ద విషయం కాదు. ముందు ముందు భారతీయులు ఈ ఉద్యమంలో సక్సెస్ సాధిస్తారా ? మరి ఏమి జరుగుతుందో చూడాలి.


రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టిన జాతి రత్నాలు.....

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>