Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pan85a1bff5-0c1f-4ffa-abcf-cc0af7523ed9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pan85a1bff5-0c1f-4ffa-abcf-cc0af7523ed9-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో పాన్ కార్డు అనేది ప్రతి ఒక్కరికీ తప్పనిసరి గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. నేటి రోజుల్లో ఆధార్ కార్డు ఎలా అయితే తప్పనిసరిగా మారిందో అటు పాన్ కార్డు కూడా అదే తీరులో అన్ని రకాల కార్యకలాపాలకు తప్పనిసరిగా మారిపోయింది. ముఖ్యంగా ఏవైనా ఆర్థిక లావాదేవీలు జరగాలి అంటే పాన్ కార్డు కచ్చితంగా ఉండాల్సిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆర్థిక లావాదేవీలలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ పాన్ కార్డు తీసుకునేందుకు నేటి రోజుల్లో ఆసక్తి చూపుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా పాన్ కార్డు కలిగి ఉంPan;rbi;marchపాన్ కార్డు ఉందా.. అయితే మీకే ఈ హెచ్చరిక..?పాన్ కార్డు ఉందా.. అయితే మీకే ఈ హెచ్చరిక..?Pan;rbi;marchMon, 22 Mar 2021 13:00:00 GMTఈ మధ్యకాలంలో పాన్ కార్డు అనేది ప్రతి ఒక్కరికీ తప్పనిసరి గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. నేటి రోజుల్లో ఆధార్ కార్డు ఎలా అయితే తప్పనిసరిగా మారిందో అటు పాన్ కార్డు కూడా అదే తీరులో అన్ని రకాల కార్యకలాపాలకు తప్పనిసరిగా మారిపోయింది. ముఖ్యంగా ఏవైనా ఆర్థిక లావాదేవీలు జరగాలి అంటే పాన్ కార్డు కచ్చితంగా ఉండాల్సిందే.  ఈ క్రమంలోనే  ప్రస్తుతం ఆర్థిక లావాదేవీలలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ పాన్ కార్డు తీసుకునేందుకు నేటి రోజుల్లో ఆసక్తి చూపుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా పాన్ కార్డు కలిగి ఉంటున్నారు.



 ఒకవేళ మీరు పాన్ కార్డు కలిగి ఉంటే వెంటనే కచ్చితంగా పాన్ కార్డు ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలి. ఒకవేళ పాన్ కార్డుకు ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో ఇబ్బందులు పడక తప్పదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒకవేళ ఆధార్ కార్డు అనుసంధానం చేసుకోకపోతే భవిష్యత్తులో పాన్ కార్డు పనిచేయడం ఆగిపోవచ్చు. ఇక భారీ జరిమానాలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే పాన్ కార్డు తో ఆధార్ కార్డును అనుసంధానం చేయడానికి గడువు మార్చి 31తో ముగుస్తుంది అన్న విషయం తెలిసిందే.



 అందుకే పాన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ పాన్ కార్డుకు ఆధార్ కార్డు అనుసంధానం చేసుకోవడం ఎంతో మంచిది ఒకవేళ ఇలా ఆధార్ కార్డు పాన్ కార్డు తో అనుసంధానం చేసుకోకపోతే ఇక ఏకంగా పది వేల రూపాయల వరకు జరిమానా కట్టక తప్పదు. అంతేకాదు ఇలా అనుసంధాన ప్రక్రియను నిర్లక్ష్యం చేస్తే బ్యాంకుకు వెళ్లి 50 వేలకు పైగా లావాదేవీలు కూడా నిర్వహించలేరూ. ఇలా ఆధార్ కార్డు పాన్ కార్డు తో అనుసంధానం చేసుకోకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయి. అయితే పాన్ కార్డును ఆధార్ కార్డు లింక్ చేయడం ఎంతో సులభం అని చెప్పవచ్చు.  ఆదాయపన్ను వెబ్సైట్లోకి వెళ్లి ఇలా ఆధార్ కార్డు పాన్ కార్డు అనుసంధానం చేసుకోవచ్చు.



బుల్లెట్ ప్రూఫ్ కాఫీ గురించి తెలుసా.. ఇది తాగితే..?

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>