MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prashanthf374cb2a-5962-4063-8639-06976cf8f845-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prashanthf374cb2a-5962-4063-8639-06976cf8f845-415x250-IndiaHerald.jpgకే జి ఎఫ్ చాప్టర్ 1 సినిమాతో దర్శకుడిగా పలు భారతీయ భాషల్లో ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్నారు ప్రశాంత్ నీల్. యష్ హీరో గా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా హోంబలె ఫిల్మ్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకి సీక్వెల్ గా ప్రస్తుతం ప్రశాంత్ తెరకెక్కిస్తున్న మూవీ కే జి ఎఫ్ చాప్టర్ 2. మొదటి భాగాన్ని మించేలా మరింత హై టెక్నికల్ వాల్యూస్ తో ప్రశాంత్ తీస్తున్న ఈ సినిమాపై అన్ని వర్గాల ఆడియన్స్ లో కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. prashanth neel;kgf chapter 2;pawan;mahesh;ntr;prabhas;allu aravind;allu arjun;geetha;jr ntr;kalyan;pawan kalyan;prasanth;prashanth neel;ravi anchor;srinidhi shetty;yash;tollywood;cinema;sangeetha;rajani kanth;audience;hero;heroine;success;mythri movie makers;prasanth neel;nandamuri taraka rama rao;house;arjun 1;geetha arts;lie;prashant kishorఏమండోయి ఇంక మిగిలింది వాళ్లిద్దరే .... ఇంతకీ ఎప్పుడు మరి ....??ఏమండోయి ఇంక మిగిలింది వాళ్లిద్దరే .... ఇంతకీ ఎప్పుడు మరి ....??prashanth neel;kgf chapter 2;pawan;mahesh;ntr;prabhas;allu aravind;allu arjun;geetha;jr ntr;kalyan;pawan kalyan;prasanth;prashanth neel;ravi anchor;srinidhi shetty;yash;tollywood;cinema;sangeetha;rajani kanth;audience;hero;heroine;success;mythri movie makers;prasanth neel;nandamuri taraka rama rao;house;arjun 1;geetha arts;lie;prashant kishorMon, 22 Mar 2021 21:00:00 GMTప్రశాంత్ నీల్. యష్ హీరో గా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా హోంబలె ఫిల్మ్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకి సీక్వెల్ గా ప్రస్తుతం ప్రశాంత్ తెరకెక్కిస్తున్న మూవీ కే జి ఎఫ్ చాప్టర్ 2. మొదటి భాగాన్ని మించేలా మరింత హై టెక్నికల్ వాల్యూస్ తో ప్రశాంత్ తీస్తున్న ఈ సినిమాపై అన్ని వర్గాల ఆడియన్స్ లో కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి.

కాగా ఈ సినిమా ఈ ఏడాది జూలై 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక దీనితో పాటు మరోవైపు ప్రభాస్ హీరోగా సలార్ అనే భారీ ప్రతిష్టాత్మక సినిమాని తీస్తున్నారు ప్రశాంత్ నీల్. హోమ్ బలే ఫిల్మ్స్ వారు ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ సినిమాకి భువన గౌడ ఫోటోగ్రఫీని అందిస్తుండగా రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 14న వేసవి కానుకగా రిలీజ్ కానుంది. ఇక దీని తర్వాత టాలీవుడ్ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమాని ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా విషయమై మైత్రి మూవీ మేకర్స్ వారు అధికారికంగా న్యూస్ కూడా వెల్లడించడం జరిగింది. అలానే దీని తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అల్లు అరవింద్ నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ప్రశాంత్ ఒక సినిమా నిర్మించనున్నరని సమాచారం.

ఇప్పటికే ఆయన ఈ సినిమా విషయమై కొంత అడ్వాన్సు కూడా తీసుకున్నారని అతి త్వరలో ఆ సినిమా యొక్క పనులు కూడా ఆయన ప్రారంభిస్తారని అంటున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే అటు ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వంటి నటులు తోనే కాక రాబోయే రోజుల్లో పలు ఇతర టాలీవుడ్ స్టార్ హీరోలతో కూడా ప్రశాంత్ నీల్ సినిమాలు చేసే అవకాశం ఉందని ముఖ్యంగా స్టార్ నటుల్లోకి మిగిలింది సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమేనని. ఇక వారిద్దరితో కూడా సినిమాలు తీస్తే ప్రశాంత్ ఆల్మోస్ట్ టాలీవుడ్ ని కవర్ చేసినట్లే అని అంటున్నారు. మరి త్వరలో స్టార్ హీరోలతో వరుస సినిమాలు ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్ ఆ సినిమాలతో ఏ రేంజి సక్సెస్ ని అందుకుంటారో చూడాలి....!!


బీజేపీ అభ్యర్ధి ఎవరు...?

నిండా మునిగిపోయిన మంచు విష్ణు

జగన్ పై ఉద్యోగుల ప్రసంశలు

ఆ సీన్ కోసం ట్రైన్ లో పదిరోజులు అలానే ఉందట..?

అధికారులకు షాక్ ఇవ్వడానికి జగన్ రెడీ... లాస్ట్ మినిట్ వరకు...?

పాపం... భారం అంతా మోడీపైనే...?

భారీ టార్గెట్ పెట్టుకున్న సీఎం జగన్.. రీచ్ అవుతారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>