MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/geeta-govindam-movie20d8f2eb-b739-4546-b51d-49daf985e504-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/geeta-govindam-movie20d8f2eb-b739-4546-b51d-49daf985e504-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో విజయ్ దేవరకొండ, రష్మిక మందాన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఏ సినిమా వచ్చిన సూపర్ హిట్ అవ్వాల్సిందే. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గీతా గోవిందం” సినిమా 2018 లో విడుదల అయిన సంగతి తెలిసిందే. geeta govindam movie;govinda;govi;nithya new;ram pothineni;rashmika mandanna;vijay;vijay deverakonda;cinema;love;audience;comedy;joseph vijay;amarnath k menon;devarakonda;fidaaగీతా గోవిందం సినిమాలో ఈ మిస్టేక్స్ ని ఎప్పుడైనా గమనించారా..!?గీతా గోవిందం సినిమాలో ఈ మిస్టేక్స్ ని ఎప్పుడైనా గమనించారా..!?geeta govindam movie;govinda;govi;nithya new;ram pothineni;rashmika mandanna;vijay;vijay deverakonda;cinema;love;audience;comedy;joseph vijay;amarnath k menon;devarakonda;fidaaSun, 21 Mar 2021 06:00:00 GMTవిజయ్ దేవరకొండ, రష్మిక మందాన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఏ సినిమా వచ్చిన సూపర్ హిట్ అవ్వాల్సిందే. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గీతా గోవిందం” సినిమా 2018 లో విడుదల అయిన సంగతి తెలిసిందే.

ఇక దర్శకుడు పరశు రామ్ ఈ సినిమాను అద్భుతం గా తెరకెక్కించారు. కొంచం కామెడీ, లవ్ ట్రాక్ తో ఈ సినిమా ను తెరకెక్కించారు. గోవింద్ గా దేవర కొండా నటించిన తీరుకు అమ్మాయిలు ఫిదా అయిపోయారు. మొత్తానికి ఈ సినిమా ఫామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిపొయింది. ఒకసారి చూస్తే, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేంతలా ఆకట్టుకుంది ఈ సినిమా. పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.

అయితే సినిమా రిలీజ్ కాకముందే పాటలు విడుదలయ్యాక ఈ సినిమాకి ఓ రేంజ్ లో హైప్ వచ్చిందంటే అర్ధం చేసుకోవచ్చు. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ తో పాటు నిత్య మీనన్ కూడా గెస్ట్ రోల్ లో కనిపించి ఆకట్టుకున్నారు. ఓ అమాయకమైన మంచి కుర్రాడు ఓ అమ్మాయిని ప్రేమించి, ఎలా సొంతం చేసుకున్నాడన్న కధనంతో ఆకట్టుకునే సినిమా “గీతా గోవిందం”.

ఇప్పటికే ఈ సినిమా టీవీలో చాలా సార్లు వేశారు కూడా.. ఇప్పటికీ వేసినప్పుడల్లా చాలా మంది ఈ సినిమా ను చూస్తూనే ఉంటారు. ఈ సినిమా ను ఇన్ని సార్లు చూసినా మనం ఈ సినిమాలో కొన్ని మిస్టేక్స్ ని గమనించలేదు. ఇవి సినిమాకి పెద్దగా ఎఫెక్ట్ చేయకపోయినా.. కానీ డైరెక్ట్ చేసేటపుడు వీటిని అంతగా పట్టించుకోలేదని తెలుస్తుంది. దీనివల్ల సినిమా కథ లో ఎలాంటి ఇబ్బంది ఉండదు.. కాకపోతే కొన్ని పొరపాట్లు తెలియకుండా జరుగుతుంటాయంతే. అవేంటో.. మీరూ చూసేయండి.


మార్చి 21వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంటో తెలుసా..?

సినిమా పరిశ్రమ లో ముగ్గురిని పెళ్లిచేసుకున్న ఈ హీరోయిన్ గురించి మీకు తెలుసా?

ఎమ్మెల్సీ పోరు : హైదరబాద్ పట్ట భద్రుల ఎమ్మెల్సీగా వాణీదేవి విజయం..!!

పూరి పోకిరి సినిమాలో హీరోయిన్ గా ముందుగా ఎవర్ని సెలెక్ట్ చేసాడో తెలుసా...

రాజమౌళికి దండం పెడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్...?

ధైర్యం చేసి అప్పు తెచ్చి మరీ 51 కోట్లు పెట్టి సినిమా తీశాడు విష్ణు, లైఫ్ లో వాళ్ళ అక్క తో నటించేది లేదు అని అంటున్నాడు...

టాలీవుడ్ గాసిప్స్ : కోట శ్రీనివాసరావు అన్నమాటలు వింటే కన్నీళ్లు ఆగవు. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>