PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/breaking-dmk-tamilanadu20458db5-b122-49bd-8bc4-e4b2035c61d2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/breaking-dmk-tamilanadu20458db5-b122-49bd-8bc4-e4b2035c61d2-415x250-IndiaHerald.jpgతమిళనాడు ఎన్నికల్లో డీఎంకే అధినేత స్టాలిన్ జోష్ పెంచారు. సభల్లో నా పేరు స్టాలిన్ … నేను కరుణానిధి బిడ్డను… నా తండ్రి ఏమి చేశాడో అదే చేస్తాను … అన్న మాట తప్పను …మా ఎన్నికల మేనిఫెస్టో నే మాకు హీరో … అన్నా డీఎంకే మేనిఫెస్టో ఒక ఫేక్ హీలన్, దాన్ని నమ్మకండి … అంటూ చేస్తున్న పంచ్ డైలాగ్ లకు మంచి స్పందన వస్తుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విపక్ష డీఎంకే ప్రచారాన్ని ఉధృతం చేసింది. స్టాలిన్ ప్ర‌సంగంలో త‌రుచూ కరుణానిధిని గుర్తు చేయ‌డంతో పాటు పంచ్ డైలాగుల‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో జ‌నం నుంచి మంచిస్పంdmk;tiru;udhayanidhi stalin;coimbatore;m. karunanidhi;assembly;tamilnadu;hero;stalin;father;josh;partyప్ర‌చారంలో స్టాలిన్ పంచ్ డైలాగులు...ఆ విష‌యాన్ని గుర్తు చేస్తూ ఆక‌ర్షించేస్తున్నారు..ప్ర‌చారంలో స్టాలిన్ పంచ్ డైలాగులు...ఆ విష‌యాన్ని గుర్తు చేస్తూ ఆక‌ర్షించేస్తున్నారు..dmk;tiru;udhayanidhi stalin;coimbatore;m. karunanidhi;assembly;tamilnadu;hero;stalin;father;josh;partySun, 21 Mar 2021 06:30:00 GMTస్టాలిన్ జోష్ పెంచారు. సభల్లో నా పేరు స్టాలిన్ … నేను కరుణానిధి బిడ్డను… నా తండ్రి ఏమి చేశాడో అదే చేస్తాను … అన్న మాట తప్పను …మా ఎన్నికల మేనిఫెస్టో నే మాకు హీరో … అన్నా డీఎంకే మేనిఫెస్టో ఒక ఫేక్ హీలన్, దాన్ని నమ్మకండి … అంటూ చేస్తున్న పంచ్ డైలాగ్ లకు మంచి స్పందన వస్తుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విపక్ష డీఎంకే ప్రచారాన్ని ఉధృతం చేసింది. స్టాలిన్ ప్ర‌సంగంలో త‌రుచూ కరుణానిధిని గుర్తు చేయ‌డంతో పాటు పంచ్ డైలాగుల‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో జ‌నం నుంచి మంచిస్పంద‌న వ‌స్తోంద‌ని పార్టీ వ‌ర్గాలు భావిస్తున్నాయి. శ‌నివారం తిరునల్వేలిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ… నా పేరు స్టాలిన్, కరుణానిధి కొడుకును. ఈ రాష్ట్రానికి మా నాన్న ఏంచేశాడో నేనూ అదే చేస్తా. ఏమేం హామీలు ఇస్తామో అన్నీ చేస్తాం అని ఉద్ఘాటించారు.


ఈ ఎన్నికల్లో డీఎంకే పార్టీకి సంబంధించినంతవరకు మా మేనిఫెస్టోనే హీరో. వాళ్ల (అన్నాడీఎంకే) మేనిఫెస్టో ఓ విలన్ లాంటిది, అదొక జోక్ అని పేర్కొన్నారు. అంతకుముందు, సీఎం పళనిస్వామి డీఎంకే అధినేత స్టాలిన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తానేదో పాక్కుంటూ వెళ్లి సీఎం పీఠం దక్కించుకున్నట్టుగా స్టాలిన్ అదేపనిగా దుష్ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. నేలపై పాకుతూ వెళ్లేందుకు నేనేమైనా బల్లినా, పామునా? అంటూ సీఎం వ్యాఖ్యానించారు.తమిళనాడులో ఏప్రిల్ 6న ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు సమయం తక్కువగా ఉండడంతో పార్టీలన్నీ తుపాను వేగంతో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈసారి కమలహాసన్ నేతృత్వంలోని మక్కళ్ నీది మయ్యం పార్టీ కూడా అసెంబ్లీ బరిలో దిగుతుండడంతో ఫలితాలపై ఆసక్తి నెలకొంది.


సినీ నటుడు, ఎంఎన్ఎం పార్టీ అధినేత కమలహాసన్ గాయపడ్డారు. దక్షిణ కోయంబత్తూరులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా… అతని అభిమానులు ఒక్కసారిగా తోసుకొచ్చారు. తొక్కిసలాటలో వారు కమల్ మీద పడ్డారు. ఆయన కాలిని తొక్కేశారు. ఈ ఘటనలో కమల్ కాలికి గాయమైంది. అనంతరం డాక్టర్ల సూచన మేరకు ప్రచారాన్ని ఆయన ఆపేశారు. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా కమల్ పార్టీ ఎన్నికల బరిలోకి దిగింది. దక్షిణ కోయంబత్తూరు స్థానం నుంచి కమల్ పోటీ చేస్తున్నారు. గత సోమవారం ఆయన నామినేషన్ వేశారు. కమల్ పార్టీ తరపున సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ప్రచారం చేస్తున్నారు.


చంకల్లో నలుపు ఉందని బాధపడుతున్నారా..? అయితే బంగాళదుంప తో చెక్ పెట్టవచ్చు...

సినిమా పరిశ్రమ లో ముగ్గురిని పెళ్లిచేసుకున్న ఈ హీరోయిన్ గురించి మీకు తెలుసా?

ఎమ్మెల్సీ పోరు : హైదరబాద్ పట్ట భద్రుల ఎమ్మెల్సీగా వాణీదేవి విజయం..!!

పూరి పోకిరి సినిమాలో హీరోయిన్ గా ముందుగా ఎవర్ని సెలెక్ట్ చేసాడో తెలుసా...

రాజమౌళికి దండం పెడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్...?

ధైర్యం చేసి అప్పు తెచ్చి మరీ 51 కోట్లు పెట్టి సినిమా తీశాడు విష్ణు, లైఫ్ లో వాళ్ళ అక్క తో నటించేది లేదు అని అంటున్నాడు...

టాలీవుడ్ గాసిప్స్ : కోట శ్రీనివాసరావు అన్నమాటలు వింటే కన్నీళ్లు ఆగవు. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>