PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kapu-vedana-kapula-budget-what-happened36926866-2ac4-4977-9d87-314b30dfb8bf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kapu-vedana-kapula-budget-what-happened36926866-2ac4-4977-9d87-314b30dfb8bf-415x250-IndiaHerald.jpgపైగా కాపు నేత‌లు కూడా బ‌డ్జెట్ కేటాయింపు ల‌పై ఏమీ చెప్ప‌లేని ప‌రిస్థితిని ఎదుర్కొన్నారు. ఇక‌, ఇప్పుడు వైసీపీ స‌ర్కారు ఏకంగా ఏడాదికి 1000 కోట్లు కేటాయిస్తామ‌ని.. నేరుగా ఈ నిధుల‌ను కాపు కార్పొరేష‌న్‌కు బ‌ద‌లాయిస్తామ‌ని ప్ర‌క‌టించింది. తొలి బ‌డ్జెట్‌లో ఈ మేర‌కు కేటాయింపులు చేసినా.. ఖ‌ర్చు చేసింది మాత్రం 83 శాతం. ఇక‌, రెండో బ‌డ్జెట్ స‌మయానికి క‌రొనా నేప‌థ్యంలో ఓట్ ఆన్ అకౌంట్‌తో స‌రిపెట్టినా.. నిధులు కేటాయించారు. కానీ, ఈ ద‌ఫా మాత్రం 43 శాతం మాత్ర‌మే కేటాయింపులు జ‌రిపిన‌ట్టు తెలుస్తోందిkapu vedana;poorna;indiaherald group;rbi;scheduled caste;scheduled tribes;smart phone;ycpకాపు వేద‌న‌: కాపుల బ‌డ్జెట్‌.. ఏమైంది ?కాపు వేద‌న‌: కాపుల బ‌డ్జెట్‌.. ఏమైంది ?kapu vedana;poorna;indiaherald group;rbi;scheduled caste;scheduled tribes;smart phone;ycpSun, 21 Mar 2021 09:13:00 GMT
దీంతో ఎన్నిక‌ల స‌మ‌యానికి కాపుల‌కు స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. పైగా కాపు నేత‌లు కూడా బ‌డ్జెట్ కేటాయింపు ల‌పై ఏమీ చెప్ప‌లేని ప‌రిస్థితిని ఎదుర్కొన్నారు. ఇక‌, ఇప్పుడు వైసీపీ స‌ర్కారు ఏకంగా ఏడాదికి 1000 కోట్లు కేటాయిస్తామ‌ని.. నేరుగా ఈ నిధుల‌ను కాపు కార్పొరేష‌న్‌కు బ‌ద‌లాయిస్తామ‌ని ప్ర‌క‌టించింది. తొలి బ‌డ్జెట్‌లో ఈ మేర‌కు కేటాయింపులు చేసినా.. ఖ‌ర్చు చేసింది మాత్రం 83 శాతం. ఇక‌, రెండో బ‌డ్జెట్ స‌మయానికి క‌రొనా నేప‌థ్యంలో ఓట్ ఆన్ అకౌంట్‌తో స‌రిపెట్టినా.. నిధులు కేటాయించారు. కానీ, ఈ ద‌ఫా మాత్రం 43 శాతం మాత్ర‌మే కేటాయింపులు జ‌రిపిన‌ట్టు తెలుస్తోంది

మ‌రి ఈ నిదులు ఏమ‌య్యాయి?  కాపుల‌కు కేటాయించాల్సిన నిధుల‌ను వేరే ప‌థ‌కాల‌కు మ‌ళ్లిస్తున్నార‌నే వాద‌న ప్ర‌తిప‌క్షాల నుంచి వినిపిస్తోంది. అయితే.. ప్ర‌తి కార్పొరేష‌న్‌కు ఇలానే కేటాయింపులు త‌గ్గాయ‌ని.. క‌రోనా నేప‌థ్యంలో రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి దారుణంగా త‌యారైన నేప‌థ్యంలో ఇలాంటి చర్య‌లు త‌ప్ప‌లేద‌ని ఆయా కార్పొరేష‌న్ల‌కు ప్ర‌భుత్వ వ‌ర్గాల నుంచి మౌఖిక స‌మాచారం అందింది.

కానీ, త్వ‌ర‌లోనే మ‌ళ్లీ బ‌డ్జెట్ ఉండ‌డం.. ఇది జ‌గ‌న్ స‌ర్కారుకు కీల‌కంగా మార‌డంతో ఎలాంటి కేటాయింపులు ఉంటాయో.. అని కాపు సామాజిక వ‌ర్గం ఎదురు చూస్తోంది. నిజానికి ఎస్సీ, ఎస్టీ వ‌ర్గాల‌కు కేటాయించిన నిధుల్లో మిగులు ఉంటే.. తిరిగి వాటిని వారికే కేటాయిస్తారు. కానీ, కాపు ల‌విష‌యంలో మాత్రం ఇది భిన్నంగా ఉండ‌డం గ‌మ‌నార్హం.

కాపు సోద‌రులారా.. రండి.. ఉద్య‌మించండి..!

రాష్ట్రంలో కాపు సోద‌రులు.. రాజ‌కీయ పార్టీల‌కు ఆట‌వ‌స్తువుగా మారిపోయార‌న‌డంలో సందేహం లేదు. కాపుల సుదీర్ఘ డిమాండ్‌గా ఉన్న రిజ‌ర్వేష‌న్ అంశాన్ని కొన్ని పార్టీలు ఓటు బ్యాంకు చేసుకుంటే.. మ‌రికొన్ని పార్టీలు ఉదాశీనంగా తీసుకున్నాయి. ఫ‌లితంగా కాపులు ఓటు బ్యాంకుగా ఉప‌యోగ‌ప‌డుతున్న‌ప్ప‌టికీ.. వారి నిజ‌మైన కోరిక‌లు.. డిమాండ్లు.. ఎక్క‌డివ‌క్క‌డే ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో త‌న గ‌ళం ద్వారా కాపుల స‌మ‌స్య‌లను, డిమాండ్లను అటు ప్ర‌భుత్వానికి, ఇటు రాజ‌కీయ నేత‌ల‌కు వినిపించేందుకు న‌డుం బిగించింది  https://www.indiaherald.com/  కాపు సామాజిక వ‌ర్గం స‌మ‌స్య‌ల‌ను వెలుగులోకి తీసుకువ‌చ్చేందుకు, వారికి అన్ని విధాలా అండ‌గా నిలిచేందుకు  https://www.indiaherald.com/  నిర్ణ‌యించింది.

కాపు సోద‌రులు చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు 8919011959 కు ఫోన్ చేయ‌డ‌మే. లేదా care@indiaherald.com  ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్య‌ను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..! మీ త‌ర‌ఫున మీవాయిస్‌ను https://www.indiaherald.com/వినిపిస్తుంది. మీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో https://www.indiaherald.com/సైనికుడై పోరాడుతుంది! ఈ ఉద్య‌మంలో ప్ర‌తి కాపు సోద‌ర‌, సోద‌రీమ‌ణుల‌కు భాగ‌స్వామ్యం క‌ల్పిస్తోంది ​https://www.indiaherald.com/​​​


కరోనా అలర్ట్ : లోక్ సభ స్పీకర్ కు కరోనా ..ఎయిమ్స్ లో చికిత్స ..!!

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>