Movieskalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/payal-rajputaa751e21-6347-4f3a-834b-02c1d3cfd738-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/payal-rajputaa751e21-6347-4f3a-834b-02c1d3cfd738-415x250-IndiaHerald.jpgతెలుగు ఇండస్ట్రీ కుర్రకారులో యమ క్రేజ్ వున్న పంజాబీ భామ పాయల్ రాజ్‌పుత్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా వచ్చిన" RX 100 " మూవీ ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే తన గ్లామర్ తో తెలుగు ప్రేక్షకులను తన వైపు తిట్టుకునేలా చేసుకుంది ఈ బోల్డ్ బ్యూటీ. payal rajput;beauty;ravi;venkatesh;payal rajput;ajay;bhama;karthikeya;kartikeya;raj;raja;ravi teja;cinema;telugu;venky mama;tamil;love;hindi;film industry;industry;blockbuster hit;comedy;husband;silver;heroine;rx 100;punjabi;disco raja;rx100;mass;criminal;chitramహాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ కు హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా..??హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ కు హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా..??payal rajput;beauty;ravi;venkatesh;payal rajput;ajay;bhama;karthikeya;kartikeya;raj;raja;ravi teja;cinema;telugu;venky mama;tamil;love;hindi;film industry;industry;blockbuster hit;comedy;husband;silver;heroine;rx 100;punjabi;disco raja;rx100;mass;criminal;chitramSun, 21 Mar 2021 08:30:00 GMTఇండస్ట్రీ  కుర్రకారులో యమ క్రేజ్ వున్న పంజాబీ భామ పాయల్ రాజ్‌పుత్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా వచ్చిన" rx 100 " మూవీ ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే తన గ్లామర్ తో తెలుగు ప్రేక్షకులను తన వైపు తిట్టుకునేలా చేసుకుంది ఈ బోల్డ్ బ్యూటీ.

హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ మొదట కొన్ని హిందీ సీరియల్స్ లో అద్భుతంగా నటించి మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్ గా మొదట పంజాబీ చిత్రం "చన్నా మెరెయా" హీరోయిన్ గా వెండి తెరపై మెరిసింది. ఈ సినిమాకు గాను పంజాబీ    ఉత్తమ నటిగా పంజాబీ ఫిల్మ్ అవార్డ్‌ అర్థం చేసుకుంది.తర్వాత తెలుగులో బ్లాక్ బస్టర్ మూవీ 2018లో విడుదల అయిన"RX 100" మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుని స్టార్ హీరోయిన్ హోదాకు దగ్గరగా వెళ్ళింది.తర్వాత వరుస అవకాశాలతో విక్టరీ వెంకటేష్ సరసన "వెంకీ మామ", మాస్ మహరాజ్ రవితేజ సరసన "డిస్కో రాజా' వంటి మూవీలో తనదైన ముద్ర వేసింది. "ఆర్డీఎక్స్ లవ్" అనే సినిమాలోను పాయ‌ల్ రాజ్‌పుత్ రెచ్చిపోయి అందాలు ఆర‌బోసింది. కాని ఈ సినిమా పాయ‌ల్‌కు పెద్ద‌గా పేరు తీసుకురాలేక‌పోయింది. ఆర్ ఎక్స్ 100 మించిన గ్లామర్ రోల్ ఆ చిత్రంలో పాయల్ చేసింది. అయితే ప్రయోజనం దక్కలేదు. పాయల్ ఇటీవల నటించిన వెబ్ మూవీ "అనగనగా ఓ అతిథి" ఓటిటి లో విడుదల కావడం జరిగింది. నెగెటివ్ షేడ్స్ ఉన్న క్రిమినల్ రోల్ అద్భుతంగా నటించింది .అలాగే తమిళంలో పాయల్ ఓ హారర్ కామెడీ మూవీలో నటిస్తున్నారు. "ఏంజెల్ "పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీ పాయల్ కి తమిళంలో మొదటి చిత్రం. ఇక ఈ మూవీతో రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా తమిళ ప్రేక్షకులు మెప్పించడానికి సిద్ధమవుతోంది.

తెలుగులో వెంకటేష్, రవితేజ వంటి స్టార్స్ తో నటించినా ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో హీరోయిన్ గా రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ అవకాశాలు దక్కలేదు. దీనికి గల కారణం ఆమెకు ఉన్న బోల్డ్ హీరోయిన్ ఇమేజ్ వల్ల స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కలేదని ఫిలిం ఇండస్ట్రీ టాక్. ఏది ఏమైనా ఈ హాట్ బ్యూటీ పాయ‌ల్ రాజ్‌పుత్ త‌ర‌చు సోష‌ల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ
కుర్ర‌కారుకి నిద్ర లేకుండా చేస్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు


అనిల్ రావిపూడి ఆ సెంటిమెంట్.. మరోసారి నిరాశే మిగిల్చిందా..?

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>