MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nik-jonas461a1a99-d62c-4c5e-8abc-5a5f2eaf5ca7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nik-jonas461a1a99-d62c-4c5e-8abc-5a5f2eaf5ca7-415x250-IndiaHerald.jpgప్రస్తుతం సినిమాల్లో కన్నా ప్రియాంక చోప్రా సోషల్ మీడియా లో ఏదొక కామెంట్ ల రూపంలో ఎక్కువగా ట్రెండ్ అవుతుంది.. నిక్ జోనస్ తో పెళ్లి తర్వాత తన బోల్డ్ నెస్ ను ఇంకాస్త ఎక్కువగా పెంచిన ప్రియాంక తన పర్సనల్ లైఫ్ విషయాలను, బెడ్ రూమ్ విషయాలను సైతం చెప్తూ సంచలనం సృష్టిస్తుంది. ఇటీవలే ఆమె తన ఆటో బయోగ్రఫీ పుస్తకాన్ని రాసింది.. అందులోని విషయాలను చెప్తూ సంచలనం సృష్టిస్తుంది.. తనకు సినిమా ఇండస్ట్రీ లో ఎదురైనా ప్రతి పరిస్థితి ని అందులో వివరిస్తూ సెన్సేషనల్ గా నిలుస్తుంది. nik jonas;auto;priya;priyanka;ranina;bollywood;cinema;kanna lakshminarayana;media;hollywood;marriage;industryమొదట్లో నిక్ ని చూసి..ఆ టైపు అనుకున్నా.. ప్రియాంక సంచలనం..?మొదట్లో నిక్ ని చూసి..ఆ టైపు అనుకున్నా.. ప్రియాంక సంచలనం..?nik jonas;auto;priya;priyanka;ranina;bollywood;cinema;kanna lakshminarayana;media;hollywood;marriage;industrySun, 21 Mar 2021 19:30:00 GMTకన్నా ప్రియాంక చోప్రా సోషల్ మీడియా లో ఏదొక కామెంట్ ల రూపంలో ఎక్కువగా ట్రెండ్ అవుతుంది.. నిక్ జోనస్ తో పెళ్లి తర్వాత తన బోల్డ్ నెస్ ను ఇంకాస్త ఎక్కువగా పెంచిన ప్రియాంక తన పర్సనల్ లైఫ్ విషయాలను, బెడ్ రూమ్ విషయాలను సైతం చెప్తూ సంచలనం సృష్టిస్తుంది. ఇటీవలే ఆమె తన ఆటో బయోగ్రఫీ పుస్తకాన్ని రాసింది.. అందులోని విషయాలను చెప్తూ సంచలనం సృష్టిస్తుంది.. తనకు సినిమా ఇండస్ట్రీ లో ఎదురైనా ప్రతి పరిస్థితి ని అందులో వివరిస్తూ సెన్సేషనల్ గా నిలుస్తుంది.

ఇక  ప్రియాంక పెళ్లి చేసుకుని తాను చేసే సినిమాల సంఖ్య తగ్గించుకుంది.. బాలీవుడ్ లో అప్పుడో ఇప్పుడో సినిమా చేస్తూ పూర్తిగా హాలీవుడ్ కి పరిమితమవుతున్న ఈ ముద్దుగుమ్మ పెళ్లి తర్వాత ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం..ఎలాంటి పాత్రనైనా చేసే ప్రియాంక బోల్డ్ పాత్రలు చేయడంలో స్పెషలిస్ట్.. తన అందచందాలతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన ప్రియాంక ఇప్పుడు హాలీవుడ్ ప్రేక్షకులను ఎంతో అలరిస్తుంది.. సినిమాల్లో తాను కనిపించినా, కనిపించకపోయినా ప్రియాంక మాత్రం అభిమానులకు సోషల్ మీడియా ద్వారా టచ్ లోనే ఉంటుంది.

అయితే "ఎవరి గురించీ పూర్తిగా తెలియకుండా వారిపై ఓ అంచనాకి రాకూడదని చాలామంది చెబుతుంటారు. కానీ మొదట్లో నేను అలాగే చేశాననుకుంటా. మొదట్లో నేను అతడిని(నిక్) అంతగా సీరియస్ తీసుకోలేదు. అతడు ఛాటింగ్ చేయడం ప్రారంభించినప్పుడు కూడా పెద్దగా పట్టించుకోలేదు. నాకేమో 35 ఏళ్లు. పెళ్లిచేసుకోవాలి, పిల్లలను కనాలనే ఆలోచనలో ఉన్నాను. అతడికి 25 ఏళ్లు కూడా ఉండవని మీకు తెలుసు. కొంతకాలం అలాగే దూరంగా ఉన్నాను. కానీ అతడితో కలిసి బయటకు వెళ్లిన తర్వాత నిక్ ను చూసి ఆశ్చర్యమేసింది. నిక్ కు ఆత్మవిశ్వాసం ఎక్కువ. చాలా తెలివైనవాడు. నా విజయాలు, కలల గురించి తెలుసుకుంటూ ఎంతో ఆదరణ చూపేవాడు.  అని చెప్పింది.


హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ కొట్టిన దెబ్బకు టీడీపీ పనైపోయిందా ?

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>