EducationSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/neet-apply-method303036ec-b208-4277-9d3e-14b055ee4d83-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/neet-apply-method303036ec-b208-4277-9d3e-14b055ee4d83-415x250-IndiaHerald.jpgనీట్ కు చాలా మంది విద్యార్థులు అప్లై చేసుకొని ఉంటారు. కానీ కొంత మంది మాత్రమే సీటు ను సంపాదిస్తారు. అలా ఎందుకు జరుగుతుంది అనే ప్రశ్నలు చాలా మందికి ఎదురవుతాయి. మార్చి లో అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే అప్లికేషన్లు ప్రారంభమయ్యే నాటికి అభ్యర్థులు కావాల్సిన డాక్యుమెంట్లను, వివరాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. నీట్ కు అప్లై చేసే సమయంలో కావాల్సిన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయడం అత్యంత ముఖ్యమైన అంశం. సూచించిన ఫార్మాట్లో ఆ డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.neet apply method;capital;letter;marchనీట్ పరీక్షలు రాయాలనుకునేవాళ్లు తప్పనిసరిగా వీటిని తెలుసుకోవాలి..నీట్ పరీక్షలు రాయాలనుకునేవాళ్లు తప్పనిసరిగా వీటిని తెలుసుకోవాలి..neet apply method;capital;letter;marchSun, 21 Mar 2021 18:04:04 GMTమార్చి లో అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే అప్లికేషన్లు ప్రారంభమయ్యే నాటికి అభ్యర్థులు కావాల్సిన డాక్యుమెంట్లను, వివరాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. నీట్ కు అప్లై చేసే సమయంలో కావాల్సిన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయడం అత్యంత ముఖ్యమైన అంశం. సూచించిన ఫార్మాట్లో ఆ డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.


అయితే, చాలా విద్యార్థులకు ఈ విషయం తెలియదు..పైన తెలిపిన విధంగా స్కాన్ చేసిన అనంతరం పాస్ పోర్టు సైజ్ ఫోటోను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడే అసలు సమస్య ఉంటుంది. ఈ ఫోటో సైజ్ ను అడ్జస్ట్ చేసుకోవాలి.సైజ్ 10 కేబీ నుంచి 200 కేబీ వరకు ఉండాలి. JPG ఫార్మాట్లోనే ఉండాలి. ఫొటోలో 80 శాతం స్పేస్ లో అభ్యర్థి ముఖం కనిపించేలా ఉండాలి. చెవులు కూడా కనిపించేలా ఉండాలి. వైట్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కలర్ ఫొటోను మాత్రమే అప్ లోడ్ చేయాలి. నీట్ 2021 ఇన్ఫర్మేషన్ బులిటెన్ లో సూచించిన తేదీ తర్వాత తీసుకున్న ఫోటోను అప్ లోడ్ చేయాలి.


అభ్యర్థులు ఫొటోగ్రాఫ్ మాదిరిగానే సిగ్నేచర్ స్కానింగ్ కాపీని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ వైట్ పేపర్ పై మాత్రమే చేయాల్సి ఉంటుంది. సిగ్నచర్ లోని అన్ని అక్షరాలు క్యాపిటల్ లెటర్స్ లో అస్సలు చేయకూడదని విద్యా అధికారులు వెల్లడించారు.థంబ్ ఇంప్రెషన్ ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు బొటన వేలు ముద్రను వైట్ పేపర్ పై వేసి స్కాన్ చేయాలి. ఆ స్కాన్ కాపీని JPG ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే టెన్త్ మార్కుల లిస్ట్ ను కూడా స్కాన్ చేసి అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.నీట్ కు అప్లై చేసే వాళ్ళు ఈ విషయాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అప్పుడే అప్లై చేయడం సులువు అవుతుంది.


హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ కొట్టిన దెబ్బకు టీడీపీ పనైపోయిందా ?

'రకుల్' ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు 'స్టార్' పడిపోయిన హీరోయిన్ గా ఎందుకు మారింది.

సిగ్గులేకుంటే నాపై నింద‌లా..? ఎమ్మెల్యే రాజ‌య్య‌పై క‌డియం శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప‌ల్లా గెలుపుపై తీన్మార్ మ‌ల్ల‌న్న సూప‌ర్ సెటైర్లు

సాగర్ టీఆర్ఎస్ టికెట్ ఆయనకే!

తిరుపతిలో పరపతి పోయేది ఎవరికి ?

షాకింగ్‌ : హోంమంత్రే అంబానీని బెదిరించమన్నాడా..? ఎందుకోసం..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>